Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
పురుషులు ఆకర్షణీయంగా వుండడం ఎలా ?
ఆడవాళ్ళు మీ గురించి మాట్లాడుకోవడం లేదని భయపడుతున్నారా? మీరు ఒకడుగు ముందుకు వేయాలని తెలిసినా ఎలా వేయాలో తెలియడం లేదా? అయితే ఆకర్షణీయంగా వుండడం ఎలా అనే అంశం మీద ఇక్కడ ఇచ్చిన చిట్కాలు మీ ఆకర్షణ కళను మరో అడుగు ముందుకు తీసుకు వెళ్తాయి. మీతో రమ్మని ఆడవాళ్ళను బతిమాలే కన్నా, వాళ్ళే మీ దృష్టి కోసం పోటీ పడతారు.

మీ ఫాషన్ ను మెరుగు పరచుకోండి:
స్టైల్ గా వుండి, మీ శరీరానికి నప్పే బట్టలు వేసుకోండి. మీ జుత్తు, కళ్ళు, చర్మం రంగుకు సరిపోయేలాంటి రంగులు వేసుకోండి.

జిమ్ కి వెళ్ళండి :
మీకు నిఖార్సైన బాడీ బిల్డర్ కి వుండే శరీరాకృతి అక్కర్లేదు కానీ, మీరు ఆకర్షణీయంగా ఉండాలంటే మీరు మంచి శరీరాకృతి లో ఉండాల్సిందే. కార్డియో వ్యాయామంతో పాటు బలానికి కూడా శిక్షణ తీసుకుని ఆడవారిని ఆకర్షించే శరీరాకృతిని సొంతం చేసుకోండి.

వివరాల పట్ల జాగ్రత్త వహించండి.: స్టైలిష్ హెయిర్ కట్ కలిగి వుండండి, మీ గోళ్ళను తట్రిమ్ చేసుకోండి, మీ ముఖ వెంట్రుకలను ట్రిమ్ లేదా షేవ్ చేసుకోండి. ముక్కు, చెవులలో జుత్తు వుంటే, మాన్-స్కేపింగ్ చేయించుకోండి.

మంచి పరిమళం కలిగి వుండండి:
మీరు కొలోన్ ఎక్కువగా వాడడం కాకుండా, మంచి షవర్ చేసి, మంచి పరిమళం వచ్చే డియోడరెంట్ వాడి మీ శ్వాస కూడా బాగుండేలా చూసుకోండి. మీరు ఎంత ఫిట్ గా, ఫాషన్ గా వున్నా మీరు చెమట కంపు కొట్టినా, లేక శ్వాస బాగా లేకున్నా మీరు ఒంటరి గానే ఉండిపోతారు.

మంచి శరీరాకృతి కలిగి వుండండి:
నిటారుగా నిల్చునే వ్యక్తీ ఆత్మవిశ్వాసం కలిగినట్టు కనపడతాడు, అదే ముందుకు వంగి వుంటే అభద్రతగా, అసౌకర్యంగా ఉన్నట్టే. మంచి శరీరాకృతి కలిగి వుంటే మీరు ఆకర్షణీయంగా కనపడతారు, దాంతో ఆడపిల్లలు కూడా అలాగే ఆలోచించేలా ప్రభావితం అవుతారు.

ఒక సెక్సీ కంఠ స్వరం కలిగి వుండండి:
రేడియో అనౌన్సర్లను, న్యూస్ కాస్టర్లను అనుకరించడం మానివేయండి. దాని బదులు ఒక సినిమా లోని సెక్సీ వ్యక్తీ కంఠ స్వరం అనుకరించండి. ఎవరు మాట్లాడుతున్నారా అని ఆడవారు వెనుదిరిగి చూస్తారు, వారితో సంభాషించినప్పుడు కరిగిపోతారు.

ప్రశాంతంగా, ధృడంగా వుండండి:
మీతో మాట్లాడుతున్న స్త్రీ ఉద్వేగానికి లోనైనా, చికాకు పెట్టినా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఆవిడ ఉద్వేగాల వల్ల కలత చెందక పోతేనే మీకు మరిన్ని మార్కులు వచ్చినట్టు.
మీ మర్యాదలు పాటించండి.

ఆమె కోసం తలుపు తీసి పట్టుకుని, థాంక్యూ అనడం లాంటి చిన్న చిన్న మర్యాదల వల్ల మీరు సహృదయులని అర్ధం అవుతుంది. మీరు మర్యాదలు పాటించినప్పుడు ఆవిడ మిమ్మల్ని వింతగా చూస్తె దాని అర్ధం ఈ మధ్య ఇలాంటివి చాలా మంది చేయట్లేదనేది గుర్తుంచుకోండి.

ఒక అవకాశం తీసుకోండి: ఒక స్త్రీ ని ఆకట్టుకోవడానికి మీరు విభిన్న మార్గాలు ప్రయత్నించి ఏది పనికొస్తుందో తెలుసుకోవాలి. అయితే స్త్రీని ఆకట్టుకునే ప్రయత్నం చేయకుండానే వుండి పొతే ఆమె కౌగిట్లో వాలే బదులు మంచి స్నేహితుల జాబితాలో చేరిపోతారు.

ముందడుగు వేయండి.: ఆకర్షణ సంకేతాలు అందగానే మీ అడుగు మీరు వేసి సాధ్యమైనంత త్వరగా ఆమె ఒంటరిగా దొరికేలా చూడండి. నిర్ణయాత్మకంగా వుండి విషయాన్ని ము౦దుకు నడిపించే మగవారిని స్త్రీ మెచ్చుకుంటుంది.



Click it and Unblock the Notifications