For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు తెలియకుండా చేసే 10 ఫ్యాషన్ మిస్టేక్స్

By Super
|

రోజువారీ లో భాగంగా చాలామంది పురుషులు తప్పునడతతో ఉండటం ఒక ఫాషన్ అయ్యింది మరియు దాని ప్రభావం వారిమీద ఎలా ఉంటుందో కూడా గ్రహించటంలేదు.

అటువంటి కేటగిరిలో మీరు పడకుండా క్రింద ఇచ్చిన చిట్కాలను అనుసరించండి మరియు ఇబ్బందికర పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు మీరు అందరిలోకి ఉత్తమంగా కనపడండి.

పురుషులు చేసే 10 ఫాషన్ తప్పులను క్రింద ఇస్తున్నాము:

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

సరిగా లేని ఫిట్టెడ్ దుస్తులు టాప్ జాబితా. చాలామంది పురుషులు తమ పరిమాణం కన్నా బాగా వదులుగా ఉన్న దుస్తులను ధరిస్తుంటారు. తమకు తగినట్లుగా దుస్తులు ధరించటం వలన వారిలో చాలా తేడా కనపడుతుంది. బాగి పైజామాలు, భుజాలక్రిందకు జారుతూ వదులుగా ఉన్న షర్టులో పురుషులు అందంగా కనపడరు. మీ రాక్ లో మీ శరీరాకృతికి తగినట్లుగా దుస్తులు లేకపోతే, వెంటనే మీరు మంచి టైలర్ దగ్గరకు పరుగెత్తండి.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

బాటమ్ పొడవు, సరైనదిగా ఉండాలి, ఎక్కువ పొడవుగా ఉండకూడదు లేదా చిన్నగా ఉండకూడదు. మదవటం ఈ రోజుల్లో కొనసాగుతున్న ఫాషన్ కాకపొతే మీ చినోస్,ఖకిస్ లేదా డేనిమ్స్ ను మడవ వొద్దు. మీ బూట్లు మడమల వరకు మీ దుస్తులు, ప్యాంటు , ఖకిస్ లేదా చినోస్ ఉండాలి మరియు మీ జీన్స్ ఇంకా కొద్దిగా క్రిందవరకు ఉండాలి. కాని భూమిని తాకకూడదు. మీ దుస్తులు, పైజామాలు మరియు ఖకిస్ కు సన్నని ఒక ఇంచ్ కట్ ఉండాలి మరియు అది మీ పాదాన్ని తాకే ముందే ఉండాలి. అదనపు ఫాబ్రిక్ తో నడవకండి దానిని టైలర్ దగ్గర సరిచేసుకోండి.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

టై కట్టుకుని పొట్టిగా ఉన్న షర్టు ధరించవొద్దు. నన్ను నమ్మండి, ఇలా ధరించటం చాలా పెద్ద తప్పుడు ఫాషన్. మీ ఆకృతికి సరిపోలదు. టై ఎప్పుడూ పొడుగుచేతుల షర్టుతో కట్టుకోవాలి. మీరు రిలాక్స్ గా ఉండాలి అనుకున్నప్పుడు షర్టు చేతులను మడుచుకోవొచ్చు.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

బాటమ్ తో సరిపోలని సాక్స్ ధరించవొద్దు. బాటమ్ రంగుతో మీ సాక్స్ రంగు కలవాలి మరియు మీ షూస్ రంగుతో కాదు. ఫార్మల్స్ ధరించినప్పుడు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలి. డేనిమ్స్ తో తెల్లవి, స్పోర్టి సాక్స్ బాగుంటాయి.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

సమన్వయ ఉపకరణాలు-వాచ్ స్ట్రాప్ మరియు మీ బెల్ట్ లెదర్ చూసేందుకు ఒకేరంగును పోలి ఉండాలి. థంబ్ నియమం ప్రకారం, మీ బెల్ట్, మీ చేతి గడియారం స్ట్రాప్ మరియు మీ బూట్లు లెదర్ రంగు సమన్వయంగా ఉండాలి. అదే రంగుయొక్క కొంచెం టోనల్ తేడా మరియు షేడ్స్ లో తేడా ఉండవొచ్చు. ఎక్కువ తేడా ఉండకూడదు. దీనివలన ఆకృతి మరియు రాణింపులో చాలా వ్యత్యాసం కనపడుతుంది. కాజువల్ షూ ధరించినప్పుడు మీరు ధరించే బెల్ట్ వెడల్పు ఎక్కువగా ఉన్నదానినే వాడాలి. సన్నగా ఉన్నది వాడకూడదు.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

శాండల్స్ ధరించినప్పుడు సాక్స్ వాడకూడదు. ప్లేగు వంటి ఈ కాంబో మానుకోండి.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

ఎక్కువగా నగలను ధరించటం- సాధారణంగా చేసే ఇంకొక తప్పు. మీరు ఒక రాక్ స్టార్ అయి ఉండనట్లయితే, ఒకేసారి మీరు అతిగా నగలను ధరించటం నివారించండి. ఒక పురుషుడి సాధారణ నగలు ఒక వాచ్, పెళ్లి ఉంగరం మరియు ఒక కఫ్లింక్ వంటివి. ఒక బ్రేస్లేట్ లేదా మెడలో ఒక గొలుసు కూడా ధరించవొచ్చు, కాని ఫార్మల్స్ తో మాత్రం కాదు. ఏది ఏమైన, ఒకేసారి ఎక్కువ నగలు ధరించటం ఎంతవరకు సరిఅయినదో నిర్ధారించుకోండి.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

ఒక జెంటిల్ మాన్ కట్టుకున్న టై యెంత పొడవుగా ఉన్నది అన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది, కాబట్టి ఈ పాయింటర్ను గుర్తుంచుకోండి. ఒక టై సరిగ్గా కేవలం బెల్ట్ బకిల్ పై చివరలో ఉండాలి కాని టై కొన బెల్ట్ బకిల్ మధ్యలో ఉందా,లేదా అని నిర్ధారించుకోండి. మరియు గడ్డం మీద ఏర్పడే సొట్ట ఎలా మీరు ఆ వ్యక్తిని మరిచిపోగలరు? గడ్డం మీద ఏర్పడే సొట్టను మర్చిపోతే, మీరు టై సెంటర్ ముడిని, మీరు డ్రెస్సింగ్ యొక్క ప్రాధమిక సూత్రాన్నే మిస్ అవుతారు. టై వెడల్పును ఎంచుకోవటం ఫ్యాషన్ ను బట్టి ఉంటుంది.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

ఫార్మల్స్ తో ఉంది, వీపున వేసుకునే సామాను సంచి తేలిగ్గా ఉండాలి. దాదాపు ప్రతి నగరంలో,ప్రతి చోటా కనపడే సాధారణ విసహాయమే, మీరు ఒక స్లింగ్ బ్యాగ్ ను వీపున వేసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటారు, చురుగ్గా కూడా ఉంటారు. మీ ఆకృతి పర్ఫెక్ట్ గా ఉంటుంది.

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పురుషులు చేసే అతిపెద్ద 10 ఫ్యాషన్ తప్పిదాలు

పెద్దదైన ముందు మరియు వెనుక జేబు-ఈ ఫ్యాషన్ తప్పిదం దాదాపు అందరు పురుషులు చేస్తున్నారు. ఇది కొన్ని పరిశీలనలను చూపిస్తుంది. మీ ప్యాంటు చాలా బిగుతుగా అన్నా ఉండాలి, యెంత బిగుతుగా అంటే మీ వాలెట్ పెట్టుకునే స్థలం లేనంతగా మరియు లేదా మీ జేబు సరిఅయిన పరిమాణం మరియు వెడల్పు లేదన్న మాట. దీనివలన మీకు డ్రెస్సింగ్ జ్ఞానం లేదని సులభంగా అవతలి వ్యక్తికీ తెలిసిపోతుంది. మీ వాలెట్ నుండి ఎక్కువగా ఉన్నవాటిని తీసేయండి. దానిని తేలిగ్గా ఉంచండి. కేవలం కొంత సమయం పెట్టుబడి పెట్టండి మరియు అవసరమైతే, పై గమనికల మీద కొంత డబ్బును పెట్టుబడి పెట్టండి మరియు ఫ్యాషన్ గురించి శ్రద్ధ చూపించే వ్యక్తిగా ఉండండి!

English summary

Top 10 Fashion Mistakes Men Make

The most common fashion faux pas made by men are so inbuilt in the daily routine and are so general / common that one does not even realize the impact of it.
Desktop Bottom Promotion