Latest Updates
-
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే..
ఇటువంటి టీ షర్ట్స్ ను ధరించడం ఈ రోజే స్టాప్ చేయండి..
టీ-షర్టుల మీద నినాదాలు మీ గురించి చాలానే చెప్తాయి, కానీ మిమ్మల్ని పరాజితుడిగా ముద్ర వేసే కొన్ని రకాలు ఇక్కడ ఇచ్చాం, జాగ్రత్త!
సున్నితంగా మార్కెట్ చేయడం అయితే సరే, కానీ బాగా అరుస్తూ దాన్ని మీ గొంతు లోకి ది౦పడమే ఇబ్బందికరం. మనుషుల్లా వుంది, మీ స్టైల్ గురించి గొంతు చించుకోకుండా వుండండి. ఏమంటారు?
ఎలా అయినా ఇలాంటి టీ షర్టులు వేసుకోవడం మాత్రం మంచిది కాదు.

మీరు మీ టీ షర్టును FCUK నుంచి కొన్నారా లేక UMM నుంచా లేక యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనేతాన్ నుంచా అనేది మేము తెసులుకోవాలని అనుకోవడం లేదు. కానీ మీ టీ షర్టు ఆ వివరం గొంతెత్తి మీ గుండెల నిండా చెప్తే మాత్రం మిమ్మల్ని అందరూ వింతగా చూడడం ఖాయం.

మధ్య వేలు ఆకాశానికి చూపించే బొమ్మ వున్న టీ షర్టు ఎవరైనా ఎందుకు వేసుకోవాలనుకుంటారు - అది ఒకే విషయాన్ని సూచిస్తుంది. ఇది మానవత్వం పట్ల చాలా దుర్మార్గమైన నేరం కూడా.

ఇవన్నీ 80 లలోనే చనిపోలేదా? ఈ ఫ్రాంకెన్స్టీన్ లాంటి నరకపు టీ షర్టులను మళ్ళీ సజీవం చేసిందెవరు? అవి చనిపోతేనే బాగుంది. కానీ కొందరు ఇంకా వేసుకుంటూనే వున్నారు. ‘నేను నగ్నంగానే బాగుంటాను' లాంటివి, ఇంకా ఘోరంగా ‘ఎఫ్.బీ.ఐ - ఫీమేల్ బాడీ ఇన్స్పెక్టర్' లాంటివి అస్సలు బాగుండవు.

మీరు పదేళ్ళ క్రితం ఇది వేసుకుంటే సరదాగానే వుండేది. రెండో సారి, మూడో సారి కాదు. ఈ కుంటి రాతల వల్ల, ఆమోదయోగ్యం కాని మీ స్వభావం వల్లా వారు మీకు దగ్గరగా రావడానికి ఇష్టపడట్లేదని మరచిపోకండి.

నినాదాల టీ షర్టుల లాగానీ ఇవి కూడా మొదటి సారి బాగానే వుంటాయి కానీ, పోను పోను చాలా చికాకు కలిగిస్తాయి.

ఈ టీ షర్టులు పార్టీప్పుడు సరదాగానే వుంటాయి - కానీ వాటిని స్కూల్ కో, కాలేజ్ కో, ఆఫీస్ కో లేదా పార్టీ లేని చోటికో వేసుకుని వెళ్తే అది ఒకటే విషయాన్ని తెలియచేస్తుంది.

చాలా మంది అమీర్ఖాన్ అభిమానుల మధ్య సల్మాన్ ఖాన్ అభిమానిని ఎలా గుర్తు పట్టడ౦? పూర్తిగా కండలు తిరిగిన శరీరం బొమ్మ వున్న టీ షర్ట్ ఎవరు వేసుకున్నారో చూడండి. అది ఒక మైల్ దూరం నుంచే మీరు సల్లూ ఫాన్స్ అనీ, పూర్తిగా ఎదగని వారని తెలియ చేస్తుంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అది మీ శరీర ఛాయకు ఏ మాత్రం సరిపోదు. మేం ఆపుకోలేనంతగా నవ్వాం, చివరికి చూసిన ప్రతి సారీ పెద్దగా నవ్వుతూనే వున్నాం.
మీకు ఇలాంటి టీ షర్ట్లు వుంటే వాటిని తగులబెట్టి సాక్ష్యం అనేది లేకుండా చేసుకోమని సలహా.



Click it and Unblock the Notifications