Latest Updates
-
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.! -
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.! -
చపాతీ, పూరీలోకి ఇలా కుర్మా చేశారంటే.. ఇంకో రెండు ఎక్కువ తినాల్సిందే.! -
బరువు తగ్గాలా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే క్వినోవా కిచిడీని ఇలా ట్రై చేయండి! -
వర్షాకాలంలో డెంగ్యూ అలర్ట్.. ప్లేట్లెట్ తగ్గాయని తెలిపే హెచ్చరిక సంకేతాలు ఇవే.! -
పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు! -
పైన టమాటో.. లోపల మసాలా ఆలు.. ఈ బోండా రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తందూరి మసాలా పొడిని ఇలా తయారు చేశారంటే.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు.! -
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి!
పోటీతత్వం పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ?
పోటీతత్వం అనేది హ్యూమన్ నేచర్ లో చాలా ముఖ్యమైనది. ఈ పోటితత్వం అనేది ప్రతి ఒక్కరిలో చిన్నతనం నుండి మొదలవుతుంది. ఒక్కోరికి ఒక్కో దాంట్లో ఉదాహరణకు: కొంత మంది చదువులో పోటి పడితే, మరికొంత మంది తినడంలో, ఇంకొంతమంది ఆటల్లో పోటిపడుతుంటారు. మరికొదరు చేసే పనిలో పోటిపడుతుంటారు. ఇంకా కొందరు అందంలో పోటి పడుతుంటారు. వేటిలో పోటిపడిని వేటికవే సాటి. అయితే పోటీ తత్వం అనేది మహిళల్లో, పురుషుల్లో ఒకేలాగ ఉండదు.
ఆదర్శవంతంగా, ఒక లింగ ఆధిపత్యం కోసం (పురుషులు వర్సెస్ మహిళలు అని)పోటీ చేయాలి. అయితే ఇక్కడ పరిస్థి కొంచె డిఫరెంట్ గా ఉంటుంది. పురుషుల కంటే మహిళలే వారిలోనూ పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. పోటీ వున్నప్పుడే ఇతరులు ఓడి, తాను గెలుచే సందర్భం వస్తుంది. కానీ పోటీ వలన అనేక వ్యతిరేక భావావేశాలు వ్యక్తిలో ఏర్పడ తాయి. పోటీలో ఒక వేళ గెలిచినా నష్టం తప్పదు. పోటీ లేకుండా కృషితో ఫలి తం సాధించడమే విజయం. ప్రయత్నంలో విఫలమైనా నష్టం వుండదు. అది రేపటి విజ యానికి బాట అవుతుంది.'' విజయాన్ని సాధించటానికి అంతర్గత సమన్వయం అవసరం. అదేలాగో చూద్దాం..

పోటీ మనస్తత్వం
విజయాన్ని సాధించటానికి ఎవరినీ ఓడించనక్కర లేదు. ప్రతి ఒక్కరు విజేతలుగా సంతోషాన్ని, సంతృప్తిని పొంద వచ్చు. పోటీ మనస్తత్వం జన్యుపరంగా సంక్ర మించలేదు. ఒకవేళ జన్యుపరంగా సంక్ర మించి ఉంటే అందరికీ ఒకేరకమయిన మన స్తత్వం ఉండేది.

పోటీ
పోటీలో ఒక్కరు గెలిచి మిగిలిన వారు ఓడిపోతారు. కాని ప్రతి ఒక్కరు విజయాన్ని సాధించటానికి సావ కాశం ఉంది. పోటీ తత్వం ఉన్నవారికి అనుమానం, భయం ఎక్కువగా ఉంటాయి. తన తో పోటీ చేసే వారి పట్ల ద్వేషం ఉంటుంది. అత్యాశతో స్వార్థచింతన కలిగి ఉంటారు. నిరంతరం స్వీయరక్షణ కొరకు కృషి చేస్తారు. తరచు కోపతాపాలను ప్రదర్శించి ఇతరులపై అధికారాన్ని చెలాయించటానికి ప్రయత్నిస్తారు.

పోటీతత్వం
అందరి గుర్తింపు పొందాలని, అతి మొహమాటాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. అలాగని ప్రశంసలని తోసిపుచ్చకూడదు. ఈ రెండింటి పైనా మంచి పట్టు సాధించాలి. కొన్నిసార్లు ప్రశంసలు విలువలు పెంచుతాయనే విషయాన్ని మరువకూడదు. ఎవరు పొగిడినా చిన్న థాంక్స్‌తో సరిపెట్టండి. అతి ఊహించుకుని, నేను తప్ప ఈ పని చేయగలిగిన వారెవరూ లేరనుకుంటే అది పొరపాటు.

పోటీతత్వం
పోటీపడుతున్న వారిలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. తరచు వ్యతిరేక భావావేశానికి లోనయ్యేవారు వ్యాధి నిరోధక వ్యవస్థను విచ్ఛన్నం చేసుకొంటారు. అత్యాశ ఉన్నవారు తరచు నష్టాల ఊబిలో చిక్కుకొంటారు.

పోటీతత్వం
ఆరోగ్యకరమైన పోటీ తత్వం మరింత పనితనాన్ని పెంచుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోటీ పడటం వల్ల ఈర్ష్యాద్వేషాలు తలెత్తే అవకాశం ఉంది. గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వాన్ని చిన్నప్పట్నుంచీ అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప ఒకరిని దెబ్బతీసే భావనలను తుడిచేయాలి.

పోటీతత్వం
సంతృప్తి ఆనందాన్ని కలుగజేస్తుంది : ఆత్మ గౌరవాన్ని ఆలోచనలే కలుగజేస్తాయి. అందు వల్ల ఆలోచనల నాణ్యతను వృద్ధి చేస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఆశించిన ఫలితా లను సాధించటానికి అందుబాటులో ఉన్న వనరులను, కాలాన్ని, అంతర్గత శక్తిని సద్విని యోగం చేసుకొన్న వారు విజేతలు.



Click it and Unblock the Notifications