Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
లాక్మే ఫ్యాషన్ వీక్ : నిషాక్ హాట్ సమ్మర్ కలెక్షన్స్
లాక్మే ఫ్యాషన్ సమ్మర్ రిసార్ట్ వీక్ 2014 లో ప్రముఖ ఇండియన్ డిజైనర్ నిష్కా లుల్లా అందరిని ఆశ్చర్య పరిచే విధంగా, అందరి కళ్ళు ర్యాంప్ మీద వాక్ చేసే వారిమీద పడే విధంగా దుస్తులను డిజైన్ చేసి. ఈ ప్రముఖ డిజైనర్ వివిధ రకాల కొత్త కలర్స్ తోటి డిజైన్ చేసిన డ్రెస్సులో ఈ హాట్ సమ్మర్ లో సెక్సీగా వేసుకొనేలా డిజైన్ చేశారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ర్యాంప్ మీద నడిచిన మోడల్ దుస్తులు చూసిన వారు అద్భుతంగా చాలా మోడల్ గా సెక్సీగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు. హాట్ సమ్మర్ కోసం డిజైన్ చేసిన నిష్కాలుల్లా డిజైన్స్ తప్పకుండా హిస్టరినీ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి.
ఆమె డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ మీకందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాము. మరియు నిష్కాలుల్లా డిజైన్ చేసి మరికొన్ని సమ్మర్ కలెక్షన్స్ లాక్మే ఫ్యాషన్ వీక్ లో 2014లో ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ ను చూసి ఎంజాయ్ చేయండి....

షీర్ రూల్స్:
నిష్కా లుల్లా సమ్మర్ అవుట్ ఫిట్ సమ్మర్ సీజన్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా అందరు మోడల్స్ ధరించారు

పోల్కా లెమన్:
ఒక సింపుల్ మరియు బ్రైట్ కలర్ సమ్మర్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ . ఇది ఒక అద్భుతంగా డిజైన్ కలిగినటువంటి అవుట్ ఫిట్.

ఫ్లవర్ డిజైన్:
ఫ్లవర్ పాట్రన్ కలిగినటువంటి డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ఇది.

టమ్మీ షో:
నిష్కాల లుల్లా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో సెక్సీగా కొద్దిగా టమ్మీ కనబడేలా డిజైన్ చేసిన డ్రెస్సులో మోడల్.

న్యూడ్ షేడ్:
లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో న్యూడ్ షేడ్ డ్రెస్సులో మోడల్స్ అందంగా సెక్సీగా కనబడుతున్నారు . ఈ కలర్ నేచురల్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

లవ్లీ గౌన్:
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మరో అందమైనటువంటి గౌన్ . ఇది ఈ సమ్మర్ కలెక్షన్స్ లో ఒక కొత్త కలర్ అవుట్ ఫిట్ అనుకోవచ్చు.

డాజ్లింగ్ బ్యూటీ:
మరో మాడల్ మోకాల వరకూ డిజైన్ చేసిన డ్రెస్సులో అందంగా ఉంది. ఈ గోల్డెన్ కలర్ డ్రెస్ కొంచెం స్కిన్ రివీల్ చేస్తున్నట్లు, ప్లగింగ్ నెక్ లైతో సెక్సీగా ఉంది.

వైట్ బ్యూటీ:
తెలుపు అంటే ఇష్టం ఉన్నవారికి ఈ డిజైన్ దుస్తులు కూడా ఎక్కువగా నచ్చుతాయి. నిష్కాలుల్లా డిజైనర్ డ్రెస్సులో ఇది ఒక ఉత్తమ కలెక్షన్ డ్రెస్.

డిజైనర్స్ వాక్:
డిజైనర్ నిష్కా లుల్లా ల్యాక్మే ష్యాషన్ వీక్ 2014 ర్యాంప్ మీద ఇలా మోడల్ తో పాటు వాక్ చేసి అందరికి ఆకర్షించారు.

నిష్కా లుల్లా:
ప్రముఖ డిజైనర్ నిష్కా లుల్లా తను డిజైన్ చేసిన దుస్తులను ధరించిన మోడల్స్ తో పాటు ఇలా నిష్కా లుల్లాను మనం చూడవచ్చు.



Click it and Unblock the Notifications