యువతరానికి కిక్ ఇచ్చేలా తళుక్కుమన్నఫ్యాషన్ షో..

ఫ్యాషన్‌ ప్రపంచంలో రారాజుల్లా వెలగాలని ఎంతోమంది తహతహలాడతారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎంతో శిక్షణ అవసరం. ర్యాంప్‌పై అందచందాలతో పాటు క్యాట్‌వాక్‌ చేయడమూ ఒక కళే. ఈ తరుణంలో ఫ్యాషన్‌ రంగంలో కొత్తగా వచ్చే యువతరానికి మంచి కిక్‌ ఇచ్చేలా సినీనటులు కూడా ర్యాంప్‌పై సరదాగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు. అడపాదడపా షో స్టాపర్లుగా ఫ్యాషన్‌ షోలలో తళుక్కుమంటున్నారు. వెండితెరపై కనిపించే తమ అభిమాన నటీనటులు ఇలా ర్యాంప్‌పై కనపడగానే అభిమానుల్లో అంతులేని ఆనందం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో జరుగుతున్న ఫ్యాషన్‌షోలు యువతరానికి కొత్త కిక్‌ ఇస్తున్నాయి.

ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 4వ రోజున షాంతనూ మరియు నిఖిల్ బ్రైడల్ షో చాలా ఉత్కఠంభరితంగా ఉన్నది. ఈ వింటర్ సీజన్ కు ఫర్ ఫెక్ట్ టచ్ ను ఇచ్చింది. ఈ మోడ్రన్ ఇండియన్ బ్రైడ్ ఎలా ఉండలలో వీరి కలెక్షన్స్ ద్వారా మనం గమనించవచ్చు . మోడరన్ ట్రెండ్ ను మనస్సులో పెట్టుకొనే షాంతను మరియు నిఖిల్స్ ఈ దుస్తులను డిజైన్ చేశారనిపిస్తుంది . ఇవి ఇండియన్ బ్రైడ్స్ కు బెస్ట్ సూట్. ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013లో అనేక షీర్ గౌన్స్ హై, లో, హెమ్ బ్లైజలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి పూర్తి బ్రైడల్ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నది. ఈ బ్రైడల్ కలెక్షన్స్ డిజైనర్స్ షాంతనూ మరియు నిఖిల్స్ ఢిల్లీ ఫ్యాషన్ వీక్ లో కూడా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.

ఈ బ్రైడల్ కలెక్షన్స్ చాలా అందంగా ఆకర్షించాలి. ఈ కలెక్షన్స్ లో అనేక గోల్డెన్ వర్క్ తో తయారుచేయబడ్డాయి. ఇలా భారీగా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను మోడల్స్ అందంగా ధరించి, ర్యాంప్ వాక్ చేశారు . మరియ ఈ వింటర్ కలెక్షన్స్ లో షాంతను మరియు నిఖిల్స్ డిజైన్ చేసిన వింటర్ కలెక్షన్స్ ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

షో స్టాపర్:

షో స్టాపర్:

డిజైనర్ షాంతను మరియు నిఖిల్స్ డిజైన్ చేసిన దుస్తులు ఈ వింటర్ కలెక్షన్స్ లో షో స్టాపర్ గా నిలిబెట్టాయి. వారి అవుట్ ఫిట్స్ తో షానీయా మీర్జా ర్యాంప్ వాక్ చేసింది.

గోల్డ్ అండ్ క్రీమ్:

గోల్డ్ అండ్ క్రీమ్:

గోల్డ్ మరియు క్రీమ్ కలర్స్ చాలా బేసిక్ కలర్స్ . ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.

గోల్డెన్ బాడీస్:

గోల్డెన్ బాడీస్:

గోల్డ్ బాడీస్ అవుట్ ఫిట్ మొత్తం చాలా అద్భతుంగా ఉంది. ఈ డ్రెస్ మొత్తం మూడు లేయర్ల లేస్ , వైట్ షార్ మరియు వైట్ నెట్ తో తయారుచేయబడింది.

తెల్లటి కుర్తా:

తెల్లటి కుర్తా:

ఈ కుర్తా డిజైన్ చాలా అందంగా స్టైలిష్ గా డిజైన్ చేయబడింది .

కలర్ ఆఫ్ కాఫీ:

కలర్ ఆఫ్ కాఫీ:

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2013 కలెక్షన్స్ అన్నింటిలోకి, ఇది చాలా రిచ్ కాఫీ బ్రైడల్ దుస్తులు చాలా బెస్ట్ గా ఉంది . కాఫీ మరియు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అమేజింగ్ ఉంది.

బ్రోంజ్ కుర్తా:

బ్రోంజ్ కుర్తా:

వైట్ లేస్ కుర్తా బ్రోంజ్ విస్ట్ కోట్ మీదకు అద్భుతంగా మ్యాచ్ అయ్యింది. షాంతను మరియు నిఖల్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ ను మోడల్ ధరించి ర్యాంప్ వాక్ చేశారు.

డియో కాంబినేషన్:

డియో కాంబినేషన్:

మస్టర్డ్ మరియు పర్ఫుల్ కలర్ రెండు బ్రైట్ లకర్స్ దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. షాంతను, నిఖిల్స్ కలెక్షన్స్ లో ఇది ఒక ఉత్తమ డ్రెస్.

పాస్టల్ గోల్డ్:

పాస్టల్ గోల్డ్:

ఇక్కడ మల్లీ డార్క్ బ్రౌన్ మరియు గోల్డ్ కలర్స్ అవుట్ ఫిట్ కంప్లీట్ ఫర్ ఫెక్ట్ లుక్ తో స్ట్రాప్ లెస్ డిజైన్ తో ఆకట్టుకొన్నది.

చాక్లెట్ గోల్డ్:

చాక్లెట్ గోల్డ్:

ఇండియ బ్రైడల్ ఫ్యాప్ వీక్ 2013 లో ర్యాంప్ మీద చూసిని డిజైనర్ డ్రెస్సులు ఒది ఒక ఉత్తమై డిజైనింగ్ అవుట్ ఫిట్.

కలర్ఫుల్:

కలర్ఫుల్:

కాంటెపరెరీ కలర్ఫుల్ కుర్తా అద్భుతంగా ఉంది. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ మరియు యునిక్యూ సీక్వెన్స్ స్టైల్లో ఉంది.

గ్లిట్టరింగ్ బ్యూటీ:

గ్లిట్టరింగ్ బ్యూటీ:

డార్క్ బ్రౌన్ మరియు గోల్డ్ కలర్ ఒక బెస్ట్ కాంబినేషన్ అవుట్ ఫిట్. అది గోల్డ్ బాటమ్ బార్డర్, ఫ్రిల్లీ అవుట్ ఫిట్ స్టన్నింగ్ గా ఉంది.

క్లియోపాత్ర :

క్లియోపాత్ర :

బ్రైడల్ కలెక్షన్స్ అద్భుతంగా ఉంది. ఈ దుస్తులు ధరించిన మోడలలో ఈజిప్ట్ బ్యూటీ క్లియోపాత్రలా అందంగా అలంకరించుకొన్నది.

బ్లాక్ అవుట్ ఫిట్:

బ్లాక్ అవుట్ ఫిట్:

బోల్డ్ కలర్ బ్లాక్, ఫర్ ఫెక్ట్ చాయిస్. ఈ బ్రైడల్ కలెక్షన్స్ లో బ్లాక్ కుర్తా గోల్డెన్ బాటమ్ బాగా ఆకర్షిస్తుంది.

రెడ్ క్వీన్:

రెడ్ క్వీన్:

రెడ్ సల్వార్ 2013 ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో షోక్యాజ్ గా నిలిచింది .

Story first published: Tuesday, December 3, 2013, 16:22 [IST]
Desktop Bottom Promotion