Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
మనీష్ మల్హోత్ర మేనకోడలు పెళ్ళి వేడకకు హాజరైన స్టార్ హీరోయిన్స్
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర మేనకోడలు రిద్ది మల్హోత్ర , తేజాస్ తాల్వాకర్ తో చాలా ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి చెందిని ఒక గ్రాండ్ సెర్మనీ ముంబాయ్ లో జరిగింది. ప్రముఖ డిజైన్ మనీష్ మల్హోత్ర బాలీవుడ్ లో మంచి స్టార్ డమ్ సంపాందించుకొన్నారు. ఆ చొరవతోనే చాలా మంది బాలీవుడ్ క్వీన్స్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన దుస్తుల్లో పలు ఈవెంట్స్ లో ధర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటారు.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ కు చాలా ఇష్టమైనటువంటి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర. అతని మేనకోడలు పెళ్ళి వేడకకు బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ వివిధ రకాల చీరలు, డ్రెస్సుల్లో , తళుక్కుమన్నారు. వర్కింగ్ డిజైన్స్ తో ఈవెంట్ లో మిళమిళ మెరిసిపోయారు . ఈ పెళ్ళి వేడకుకు హాజరైన బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు అందరు మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన శారీలను కట్టుకోవడం ఈవెంట్ కు మరో కొత్తకళ వచ్చింది. ఈ రిసెప్షన్ వేడుకలో ది బెస్ట్ సెలబ్రెటీని ఎంపిక చేయడం కొంచెం కష్టమే అనిపించింది.
అయితే కొత్తగా పెళ్ళైన జంట గురించి మాటలేం లేవాంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రముఖ డిజైనర్ తన మేనకోడలికి మరింత గ్రాండ్ గా డిజైన్ చేసిన దుస్తులును చూడటానికి అందరికీ ఆసక్తే కదా..అద్భుతంగా గా మైండ్ బ్లోయింగ్ డిజైన్ చేశారు.
చాలా మంది మనీష్ మల్హోత్ర మేనకోడలు వెడ్డింగ్ రిసెప్షెన్ కు చాలా గ్రాండ్ గా హాజరయ్యారు. ముఖ్యంగా వారిలో విద్యాబాలన్, ప్రియాంకా చోప్రా, నేహా ధూపియా మరియు మరికొంత మంది సెలబ్రెటీలు . ఒకప్పటి హాట్ బ్యూటీ అందరూ వెడ్డింగ్ రిసెప్ష్ లో చాలా డిఫరెంట్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు అంతే కాదు ఇంకా శ్రీదేవి, మాధురి దీక్షిత్ మరియు రేఖ వంటి సీనియర్ స్టార్ సెలబ్రెటీలను కూడా చూడటానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి. మరింత అంత గ్లామరస్ బ్యూటీ క్వీన్స్ ను వారి అమేజింగ్ స్టైల్ ను మీరు కూడా చూసి ఆనందించకపోతే ఎట్లా...?ఎవరెవరకూ ఎలా డ్రెస్స్ అప్ప్ అయ్యారో ఈ క్రింది స్లైడ్ లో ఓ లుక్ వేయండి....

జూహీ చావ్లా
సబ్యసాచి డిజైన్ చేసిన క్రీమ్ అండ్ గోల్డ్ అనార్కలీ డ్రెస్ లో సెన్షేషనల్ లుక్.

ట్వికిల్ కన్నా మరియు అక్షయ్ కన్నా
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసి ఈ అనార్కలీ డ్రెస్ మీద చాలా మంది కళ్ళే పడ్డాయని చెప్పవచ్చు.

క్రితి సానన్
క్రితి సానన్ మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన లెహంగాలో చాలా బ్రైట్ గా కనిపించారు.

మాధురి దీక్షిత్
మాధురి దీక్షిత్ గ్రీన్ మనీష్ మల్హోత్ర శారీలో చాలా స్టైలిష్ గా మోడ్రన్ గా కనిపించారు.

సోఫియా చౌదరి
మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో నియాన్ పింక్ కరల్ శారీలో స్టన్నింగ్ గా కనిపించారు.

ప్రియాంక చోప్రా
మనీష్ మల్హోత్ర శారలో ప్రియాంక చోప్రా అమేజింగ్ లుక్ చాలా అందంగా మరియు స్టైలిష్ గా ఉంది.

ఈషా గుప్తా
అంజుమోడీ డిజైనర్ దుస్తుల్లో లెహంగా డ్రెస్సులో ఈషా గుప్తా సెక్సీగా బ్రైట్ గా కనిపించింది.

విద్యాబాలన్
రిద్ది రేజాస్ వెడ్డింగ్ రిషప్షన్ కి కూడా విద్యాబాలన్ మాత్రం తన స్టైల్ మంత్రను ఉపయోగించి గౌరంగ్ పాటోలా శారీలో దర్శనమిచ్చింది.

శ్రీదేవి
అలనాటి మేటి అందాల తార శ్రీదేవి ఆర్నాట్ పింక్ లాంగ్ అనార్కలీ డ్రెస్సులో మెస్మరైజ్ చేసింది.

రేఖ
రేఖ ట్రేడ్ మార్క్ ఎప్పటిలాగే చాలా భారిగా బ్రైట్ రెడ్ అండ్ గోల్డ్ శారలో మెరిసిపోయింది . భారీ ఆభరణాలు మరింత అదనపు అట్రాక్షన్.

నేహా ధూపియా
వెడ్డింగ్ రిషప్షన్ లో బ్లాక్ డ్రెస్సులో కనిపించిన నేహా ధూపియా. ఈ బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా సెక్సీగా కనిపించింది.



Click it and Unblock the Notifications
