Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తున్న శారీ గౌన్ డిజైన్స్ : న్యూ ఇయర్ స్పెషల్
ఈ మద్యకాలంలో ఎక్కడ చూసినా చాలా ట్రెండీగా కనిపిస్తున్నది శారీ గౌన్. కేవలం పార్టీలకే కాదు...కొద్దిగా ఆధునికంగా కనిపించడానికి వీలుగా ఉండే ఎంగేజ్మెంట్, సంగీత్, రిసెప్షన్ లాంటి ఫంక్షన్లకు కూడా ఈ శారీ గౌన్ చక్కగా సూటవుతున్నది. గౌను మీద కొంగు వేసుకున్నట్టుగా కనిపించే ఈ అవుట్ ఫిట్ చూడటానికి చీర కట్టుకున్నట్టుగానే ఉంటుంది. కాకపోతే దీనిలో చీర కట్టుకున్నప్పుడు ఉండే ఇబ్బందులేవీ ఉండవు. నిజానికి దీన్ని గౌనులాగే వేసుకున్నా...మీద పవిట వేసుకుంటాం కాబట్టి చీరలుక్ వస్తుంది. ఈ కొంగు కొన్ని డ్రస్సుల్లో చేతుల దగ్గర కుట్టి ఉంటే, మరికొన్నింటికి విడిగా కిందకే ఉంటుంది. దీన్ని మనకు నచ్చినట్టుగా డ్రేవ్ చేసుకోవచ్చు.
‘ఈస్ట్ మీట్స్ వెస్ట్' థీమ్ తో తయారుచేసిన ఈ గౌన్లు చూడటానికి చీరలాగే కనిపిస్తాయి. దీనికి కారణం నడుము కింది భాగం, పై భాగానికి మధ్యలో రెండు వేర్వేరుగా కనిపించేలా కట్టడమే..దీని వల్ల చూడటానికి కింద చీర కట్టుకొని, పైన బ్లౌజ్ వేసుకొని దాని మీద కొంగు వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. కొన్ని డ్రస్సుల్లో ఈ రెండింటికీ మధ్య గ్యాప్ ఉంటే మరి కొన్నింట్లో నెట్ క్లాత్ తో ట్రాన్స్ పరెంట్ డిజైన్ ఉంటుంది. కేవలం ఇంతే కాదు...కింద చీర కట్టుకున్నట్టు లుక్ రావడం కోసం కుచ్చిళ్లు పెట్టుకున్నట్టుగా కనిపించే శారీగౌన్లు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
చూడటానికి అదిరిపోయే లుక్ ని అందించే ఈ శారగౌన్ మీ శరీరారానికి అతుక్కుపోయి ఉంటుంది. మీ ఫిగర్ ని అందంగా కనిపించేలా చేస్తుంది. సన్నగా ఉండే వాళ్లకు ఈ గౌన్ బాగా సూటవుతుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే లావుగా ఉండే వాళ్లకూ ఈ గౌన్ అందంగానే కనిపిస్తుంది. లావుగా ఉండే వాళ్లు మీ చర్మపు ఛాయను బట్టి ముదురు రంగులు ఎంచుకుంటే కొద్దిగా సన్నగా కనిపిస్తారు. అంతే కాకుండా ఫుల్ నెక్ గౌన్ ఎంచుకోవడం...మరీ లావుగా ఉంటే ఫుల్ స్లీవ్స్ శారీగౌన్ వేసుకోవడం వల్ల కొద్దిగా సన్నగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు లెహంగా స్టైల్ గౌన్ ఎంచుకోవడం వల్ల అంత లావుగా కనిపించరు.

శారీ గౌన్ డిజైన్స్ : న్యూ ఇయర్ స్పెషల్
చూడటానికి అదిరిపోయే లుక్ ని అందించే ఈ శారగౌన్ మీ శరీరారానికి అతుక్కుపోయి ఉంటుంది. మీ ఫిగర్ ని అందంగా కనిపించేలా చేస్తుంది. సన్నగా ఉండే వాళ్లకు ఈ గౌన్ బాగా సూటవుతుంది. అయితే కొన్ని సూచనలు పాటిస్తే లావుగా ఉండే వాళ్లకూ ఈ గౌన్ అందంగానే కనిపిస్తుంది.

Click it and Unblock the Notifications