Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
ఐఐజెడబ్ల్యు 2014లో ముద్దుముద్దుగా మెరిసిన అమీషా పటేల్
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా IIJW 2014(ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు), నిన్న ముంబాయ్ లో అట్టహాసంగా ఆరంభమైనది. ఈ ఫ్యాషన్ వీక్ లో పలువురు డిజైనర్లుతో పాటు మోడల్స్, మరియు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ర్యాంప్ మీద షోస్టాపర్స్ గా కొంత మంది సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ చేశారు . ఇలా ర్యాంప్ వాక్ చేసిన ప్రముఖ సెలబ్రెటీల జాబితాలో సూర్యగోల్డ్స్ కోసం స్వరోక్షి సహకారంతో అమీషా పటేల్ కూడా ర్యాంప్ వాక్ చేశారు ఇండియా ఇంటర్నేషనల్ జ్యూవెలరీ వీక్ 2014 మరికొంత సెలబ్రెటీలతో మొదటి రోజు ర్యాంప్ మీద కళకళలాడింది.
ఇండియా ఇంటర్నేషనల్ జ్యూయెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు)లో సూర్య గోల్డ్ కోసం ర్యాంప్ వాక్ చేసిన అమీషా పటేల్ చాలా స్టైలిష్ గా కనిపించింది . ఆమె బాటిల్ గ్రీన్ కలర్ బుస్టియర్ ఛోలీ, బ్రైట్ పింక్ లెహంగాలో అమేజింగ్ గా కనిపించింది . ఆమె జరోజ్యువెలరీ ధరించి బాగా ఆకర్షించగలిగింది. ముఖ్యంగా ఆమె ధరించిన జ్యువెలరీ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రార్డినరీగా కనిపిస్తూ పలువురిని ఆకర్షించింది. అమీషా పటేల్ ధరించిన నెక్ లెస్ కు ఒక బ్రైట్ కలర్ ఎమ్రాల్డ్ స్టోన్స్ మరియు వాటితో పాటు జెమ్ స్టోన్స్ తో డిజైన్ చేసిన జ్యువెలరీస్ అద్భుతంగా ఉన్నాయి.

అమీషా పటేల్ ఫ్లవర్ పాట్రన్ యువరాణి నెక్ లెస్ అలాగే హాడ్ కఫ్ బ్రాస్ లెట్ అమితంగా ఆకర్షిస్తూ కనబడ్డాయి. అంతే కాదు ఏమాత్రం లోపం లేకుండా చెవులను పెద్దగా అందంగా కనబడే గుండ్రని జుమ్కాలు కూడా ఆమె ధరించి పరిపూర్ణంగా కనిపించారు. ఇక ఫినిషింగ్ టచ్ గా కాక్టైల్ రింగ్ ధరించి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ను అంధించినది.
ఇంకా జ్యూవెలరీ మరియు డ్రెస్సింగ్ స్టైల్ కు ఫర్ ఫెక్ట్ సూటబుల్ గా హెయిర్ స్టైల్ పోనిటైల్లో కనిపించింది. అంతే కాదు, డ్రామాటిక్ ఐమేకప్ విపరీతంగా ఆకట్టుకొనేలా చేసింది. స్వరోక్షి సహకారంతో సూర్య గోల్డ్ ‘ఇన్సెప్షన్' కలెక్షన్స్ థీమ్ ను ఐఐజెడబ్ల్యు 2014లో ఫ్యాషన్ వీక్ లో సమర్పించడం జరిగింది . ఈ థీమ్ కు వివరణ ఇస్తూ ‘ఇన్సెప్షన్-ప్రకృతిలో' అన్న థీమ్ ను లైన్ ను చూపడం జరిగింది. జీవితంలో ప్రతి క్షణం ప్రకృతి ఎలా అంతరాయం జరుగుతున్నది అనే అంశాన్ని వర్ణించేందుకు ప్రయత్నించారు. ఇది ఒక తెలివైన థీమ్ అయినా కూడా ఫలితం కూడా కొంచెం ఎక్సట్రార్డినగా వచ్చింది . అలాగే ఈ జ్యువెలరీ కలెక్షన్స్ లో భాగం కనిపించిన బోల్డ్ డిజైనర్ ఆభరణాలు చాలా భాగా ఆకట్టుకోగలిగాయి.



Click it and Unblock the Notifications
