Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
లాక్మే ఫ్యాషన్ వీక్: ఆశ్చర్యచకితులను చేసిన అనుశ్రీ రెడ్డి కలెక్షన్స్
లాక్మే ఫ్యాషన్ వీక్ డే 5లో ఇన్నోవేటివ్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ లో సిప్టమ్యాటిక్ డిజైన్స్ మరియు డిస్టిక్ట్ స్టైల్ మరియు కల్చర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అనుష్ రెడ్డి కలెక్షన్స్ తో లాక్మే ష్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో ఆశ్చర్యచకితులను చేశాయి కొత్త కలెక్షన్స్ . అనుశ్రీ రెడ్డి డిజైన్ చాలా సింపుల్ గా మార్వలెస్ గా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ లో ముఖ్యంగా లైట్ కలర్ డ్రెస్సులకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ కలెక్షన్స్ అన్నింటిని చూస్తుంటే అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంచనాలను మించే విధంగా ఉన్నాయి.
అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన కలెక్షన్స్, పాతకాలపు డిజైన్, రొమాంటిక్ చార్మింగ్ కలెక్షన్స్ తో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆమె డిజైన్ చేసిన దుస్తులు చాలా అందంగా ట్రెడిషినల్ గా ఉన్నాయి. ఈ సరికొత్త డిజైన్లను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

అందమైన సిల్హౌట్టే:
అందమైన సిల్హౌట్టే: అందంగా డిజైన్ చేసి ప్లెయిన్ సిల్హౌట్టే డ్రెస్సు.

పింక్ అండ్ వైట్ కాంబినేషన్:
పింక్ అండ్ వైట్ కాంబినేషన్: లాక్మే ఫ్యాషన్ వీక్ లో మోడల్ ఒక అద్భుతమైనటువంటి కలర్ కాంబినేషన్ డ్రెస్సును ధరించింది.

గ్రే సిల్హౌట్టే:
గ్రే సిల్హౌట్టే: అనుశ్రీ డిజైన్ చేసిన సిల్హౌట్టే డ్రెస్సులో ది బెస్ట్ డ్రెస్ ఇది.

అనార్కలి:
అనార్కలి: ర్యాంప్ వాక్ లో మోడల్ ప్రదర్శించిన బేబి పింక్ కలర్ డ్రెస్ చాలా అందంగా ఉన్నది.

క్రాప్డ్ టాప్ అండ్ స్కర్ట్:
క్రాప్డ్ టాప్ అండ్ స్కర్ట్: అనుశ్రీ కలెక్షన్స్ లో సరికొత్తగా డిజైన్ చేసి క్రాప్డ్ టాప్ మరియు స్కర్ట్ ను ధరించి ర్యాంప్ వాక్ లో పాల్గొన్న మోడల్.

ట్రెడిషినల్ శారీ:
ట్రెడిషినల్ శారీ: ఈ ఫోటోలో మోడల్ ధరించిన ట్రెడిషినల్ శారీ చాలా అందంగా ఉంది .

షో స్టాపర్ తో అనుశ్రీ కూడా
షో స్టాపర్: అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన శారీ అద్భుతంగా ఉంది. మోడల్ తో పాటు, డిజైనర్ అనుశ్రీ రెడ్డీ ఇలా ర్యాంప్ వాక్ చేశారు.



Click it and Unblock the Notifications
