Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2015 గ్రాండ్ గా ప్రారంభమైన విషయం అందిరికీ తెలిసిందే. 68వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా చాలా స్పెషల్ గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఫెస్టివల్ ల్లో ఫ్యాషన్ కూడా ఒక భాగమే. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద అనేక మంది కొత్త మరియు పాత హాలీవుడ్ మరియుబ బాలీవుడ్ సెలబ్రెటీలను తిలకించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్స్ పేర్లు కూడా ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా పాపులర్ అవుతారు. ప్రముఖ డిజైనర్స్ డిజైన్ చేసి అద్భుతమైనటువంటి అవుట్ ఫిట్స్ ధరించి సెలబ్రెటీలు టెన్సిల్ టౌన్ ను ఉత్కంఠభరితంగా ఎక్కడికో తీసుకెళుతాయి. కాన్స్ 2015లో రెడ్ కార్పెట్ మీద అనేక మంది సెలబ్రెటీలు కెమరాలకు చిక్కారు. ముఖ్యంగా కాన్స్ ప్రారంభమైన 4 మరియు 5 రోజుల్లో రెడ్ కార్పెట్ మీద హోయళొలికించిన కొందరు సెలబ్రెటీలను ఎంపిక చేసి బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలను మీముందు ఉంచుతున్నాము.
ప్రపంచ నలుమూలల నుండి కాన్స్ కోసం హాజరయిన సెలబ్రెటీల యొక్క గ్లామరస్ లుక్ మరియు డెస్సులు, మరియు వారు ధరించిన యాక్సెసరీస్ ను చూసి ఆనందించాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
ఐశ్వర్య రాయ్: ప్రముఖ డిజైనర్ ఏలీసాబ్ డిజైన్ చేసిన బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్సులో షీర్ ప్యానల్ ఎంబాలిష్మెంట్ చాలా అద్భుతంగా ఉన్నది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
కేట్ బ్లాంచెట్: కాన్స్ ప్రారంభమైన డే5 న రెడ్ కార్పెట్ మీద క్యాట్ వాక్ చేసిన కేట్ బ్లాంచెట్.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
చార్లొట్ కాసర్గి: కాన్స్ రెడ్ కార్పెట్ మీద గుస్సీ హెవీ ఫ్లవర్ సిల్క్ గౌన్ లో చాలా ఫర్ఫెక్ట్ గా కనిపించింది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
ఇరిన్ ఓ కొన్నోర్: కాన్స్ 2015లో మరో బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీ ఇరిన్

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
లి బింగ్ బింగ్: జుహారి మురడ్ అవుట్ ఫిట్ లో లి ని చూస్తుంటే ఒక యువరాణిలా ఆకర్షిస్తున్నది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
నాటలి పోర్ట్ మాన్: కాన్స్ 2015 ఫిల్మ్ ఫెస్టివల్లో నాటలీ పోర్ట్ మన్ క్రిస్టిన్ డియోర్ డ్రెస్సులో చాలా సింపుల్ గా కనిపించినా, బెస్ట్ డ్రెస్స్ ధరించిన సెలబ్రెటీల్లో ఆమె ఒకరు.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
పప్పీ డెలివింగ్నే: బర్ర్బెర్రీ ప్రోర్సమ్ గౌన్ లో మిర్రర్ వర్క్ చేసిన గౌన్ లో రెడ్ కార్పెట్ మీద అందరిని అందంగా ఆకర్షించగలిగింది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
రూనే మర: కాన్స్ 2015 రెడ్ కార్పెట్ మీదకు రూనె ధరించిన గౌన్ చాలా డిఫరెంట్ గా అద్భుతంగా ఉంది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
సల్మా హెకే: సెలబ్రెటీ సల్మా హైకే కొద్దిగా స్కిన్ ఎక్స్ పోజ్ చేసి ఆకట్టుకొన్నది.

ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
సోనమ్ కపూర్: ఎప్పటిలాగే సోనమ్ కపూర్ ఈ కాన్స్ 2015లో కూడా చాలా డిఫరెంట్ గా కనిపించింది.



Click it and Unblock the Notifications
