Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
సెలబ్రెటీస్ అట్ 40s: నాలుగుపదుల్లోనూ క్రేజ్ తగ్గని హీరోయిన్స్
'నాకింకా పదహారే.. అంటూ ముమైత్‌ఖాన్ 'పోకిరి'లో ఏజ్ చెప్పి ఒక్క ఊపు ఊపింది. నిజానికి ఆమెకు పదహారుకాదు. అలా మాయమాటల్తో యువతను చిందేసేలా చేయడానికి చేసినందని అందరికీ తెలిసిందే. ఏ హీరోయిన్‌ను చూసినా తమ వయస్సు ఇంత అని చెప్పరు. డేటాఫ్ బర్త్ అడిగితే.. నెల, రోజు మాత్రమే చెబుతారు తప్ప సంవత్సరం చెప్పరు. ఎప్పుడు అడిగినా... మా వయస్సు ఒక్కటే అని చమత్కారంగానూ చెబుతారు. హీరోలకు హాఫ్ సెంచరీ దాటినా పర్లేదు. హీరోయిన్లకు దాటకూడదు. అది చలనచిత్రరంగంలోని రూలు.
ప్రేక్షకులకూడా పెట్టుకున్న రూలు అదేనేమో. అందుకే హీరోయిన్లు కాస్త ఏజ్‌గా కనబడినా... దీనిపని అయిపోయింది.. అమ్మ, అక్క పాత్రలకు చేయాల్సిందేనని కామెంట్‌చేస్తారు. పాపం.. హీరోలును అనే దమ్ము వారిని అభిమానించే నిర్మాత, దర్శకులకు, అభిమానులకు లేదు. మన కథానాయకుల్లో చాలామంది ముప్పై దాటినవారే. ఆ జాబితాలో చాలామంది హీరోయిన్లు వున్నారు. శ్రియ, స్నేహ, నమిత, త్రిష, నయనతార, ప్రియమణి.. ఇలా చాలామంది వున్నారు. అందుకే కొత్త భామలు కాజల్ అగర్వాల్,తమన్నా, తాప్సీ, నిత్యామీనన్, అమలాపాల్ , హన్సిక.. మొదలైనవారిపై ఇండిస్టీ క్రేజ్‌గా చూస్తోంది.
వయస్సు విషయంలో బాలీవుడ్‌లో తేడాల్లేవనే చెప్పాలి. అక్కడ వయస్సు సమస్య అంతగా కన్పించదు. ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్, రాణిముఖర్జీ, ప్రియాంకా చోప్రా, టబు... వీరంతా వయసుమీరిన భామలే.. అయితే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వారు యూత్ హీరోయిన్లతో పోటీపడుతున్నారు. అంతెందుకు... హేమామాలిని.. ఇప్పటికీ తన నాట్యనైపుణ్యంతో ఎందరినో అలరిస్తోంది. ఇలా టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ 40+ వయస్సు పెరిగినా అందం విషయంలో ఏమాత్రం చెక్కువ చెదరనివ్వకుండా, శరీరం ఫిట్ గా కనబడుతూ ప్రేక్షకులకు మరియు యువతకు కిక్ ఎక్కిస్తున్న కొంత మంది హీరోయిన్లు ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

ఐశ్వర్య రాయ్:
ప్రముఖ భారతీయ సినిమా నటి మరియు మాజీ విశ్వ సుందరి. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె ఒక మోడల్ గా పనిచేసినది. ఈమె 1994 లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత ప్రసిద్థికెక్కింది.

సుస్మితా సేన్:
సుష్మితా సేన్ 1994 లో విశ్వ సుందరి (Miss Universe) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నవంబరు 19, 1975 న హైదరాబాదు లో జన్మించింది.

శ్రీదేవి:
శ్రీదేవి ఆగష్టు 13వ తేది 1963వ సంవత్సరములో శివకాశి (తమిళనాడు రాష్ర్టం)లో జన్మించింది. ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందము,అభినయం,నటన మున్నగువాటిలొ శ్రీదేవి అగ్రశ్రెణి కథానాయక గా గుర్తింపుసంపాదించింది.

కుష్బు:
చిత్ర పరిశ్రమలో తారలుగా వెలిగే హీరోయిన్లు నటన రంగంలోనే కాక, దర్శకత్వం, నిర్మాణ రంగం, రాజకీయం అంటూ పలు రంగాలలో ప్రవేశించడం కొత్తేమీ కాదు. ఆ కోవలో దక్షిణాది చిత్ర సీమలో అగ్రతారగా వెలుగుతున్న నటి కుష్బూ. ఈమె నటిగానే కాకుండా రాజకీయలలోనూ సంచలనంగా సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె నిర్మాణ రంగంలోనూ కాలుమోపింది. తాజాగా ఏడాదికి ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఖుష్బూ వెల్లడించింది.

కరిష్మాకపూర్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

అమల:

రమ్యక్రిష్ణ:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

మీన:

కాజోల్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

శోభన:

శిల్పాశెట్టి:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

ప్రీతి జింటా:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

టబు:

రాణీ ముఖర్జీ:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

సిమ్రాన్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

నగ్మ:

జోతిక:

విద్యాబాలన్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

భూమిక:

రంభ

బిపాసా బసు:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

మంజు వరియర్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

లారా దత్త:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

షాలినీ:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

మాధురి దీక్షిత్:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

మోహిని:

సంఘీత

సితార:

సోనాలి బింద్రే:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

రోజా:

నదియా:

రేఖ

హేమమాలిని:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

మనీషా కోయిరాల:
40+దాటుతున్నా, అందంతో ఏమాత్రం క్రేజ్ తగ్గని ఆనాటి టాప్ హీరోయిన్లు..

Click it and Unblock the Notifications