Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
లాక్యే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ షోకే మరింత వన్నెతెచ్చిన : ఇలియానా
అక్కడ అందాల మెరుపులు కన్పిస్తున్నాయి... తారల తళుకులు కవ్విస్తున్నాయి. ఇవన్నీ కలగలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ ఆహ్లాదకరంగా సాగుతోంది. ముంబైలో జరుగుతోన్న ఈ ఫ్యాషన్ షోలో మోడళ్లు సొగసుల నడకతో చూపరులకు మత్తెక్కించారు. బాలీవుడ్ భామలు ర్యాంప్ పై హొయలొలికించి ఈ షోకు మరింత అందాన్ని మోసుకొచ్చారు. డే1 సినీ తారలు సోహా ఆలీ ఖాన్, కల్కీ, విద్యాబాలన్, సోనాలి బింద్రే, దియా మీర్జ, శ్రద్దా కపూర్, ఈషా గుప్తా, అర్పిత మెహత, వానీ కపూర్, సాగరిక వంటి వారు షో స్టాపర్స్ గా నిలిచి అందాల కనువిందు చేశారు. ఇక డే 4న టాలీవుడ్ అందాల నటి ఇలియాన ఈ వేదికపై తళుక్కున మెరిసింది.
దక్షిణాదిన సినిమా ఇండస్ట్రీని ఒక ఊపుఊపిన హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ సినిమాల్లో దూసుకెలుతోంది. బిటౌన్ పోటీ తట్టుకునేందుకు అందాల ప్రదర్శన విషయంలో డోసు పెంచిన అమ్మడు...ముద్దు సీన్లకు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది.
ఆ సంగతి పక్కన పెడితే....మేగజైన్లు, ఫ్యాషన్ షోలలో తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. తాజాగా ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించింది. అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన డ్రెస్ ఇలియానా అందాలకు మరింత వన్నె తెచ్చాయి.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

లాక్మే ఫ్యాషన్ వీక్: ర్యాంప్ వాక్ లో తళుక్కుమన్న ఇలియానా
మేగజైన్లు, ఫ్యాషన్ షోలలో తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇలియానా. తాజాగా ఆమె లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించింది. అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన డ్రెస్ ఇలియానా అందాలకు మరింత వన్నె తెచ్చాయి.

Click it and Unblock the Notifications