Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
అనార్కలీ డ్రెస్సులో మీకు నచ్చిన బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ ఎవరు?
వింటేజ్ స్టైల్..ఇప్పుడు ఇదో ఫ్యాషన్ సింబల్ గా మారిపోయింది. అందులో భాగంగానే ఎప్పుడో ‘మొఘల్ ఎ ఆజమ్'నాటి అనార్కలీలు ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి. పండుగ, శుభకార్యం.. ఇలా సందర్భం ఏదైనా...సంప్రదాయ వేడుకల్లో చీర, లంగావోనీ కాకుండా అంతటి అందాన్ని తెచ్చి పెట్టేవంటే అనార్కలీ అనే చెప్పాలి.
అనార్కలీలో పొడవాటి కుర్తాతో ఉండేవి కొన్నైతే, టాప్ మీద కోట్ తో వచ్చేవి మరికొన్ని...కావలనుకుంటే, ఈ కోట్ ను తీసేసి అనార్కలీని విడిగా కూడా వేసుకోవచ్చు. అయితే అనార్కలీల్లో ఎన్ని మోడళ్ళున్నా అన్నీ అందరికీ సూటవ్వవు.
ఈ మద్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు ఈవెంట్స్ లో, పబ్లిక్ ఫంక్షన్స్ కు వేసుకొని వచ్చే అనార్కలీ డ్రెస్సులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కలర్ ఫుల్ డ్రెస్సులు వేసుకోవడానికి సెలబ్రెటీలు చాలా ఇష్టపడుతుంటారు .
అలాగే వారు వేసుకొనే అనార్కెలీ డ్రెస్సుల మీదకు దరించే యాక్సెసరీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇండియన్ సమ్మర్ సీజన్ లో ఈ అనార్కలీ డ్రెస్సులు మరింత అందంగా కనబడుతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా వేసుకుంటే మంచిది. ఇవి బ్రైట్ గా కనబడుట మాత్రమే కాదు, వేసవి సీజన్ లో చాలా కూల్ గా భావిస్తారు.
ఈ క్రింది స్లైడ్ లో వివిధ రకాల అనార్కలీ డ్రెస్సులు, వివిధ రకాల కలర్స్, డిజైన్స్ లో ఉన్నవి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. రీసెంట్ గా బాలీవుడ్ సెలబ్రెటీలు ధరించిన కొన్ని మోడల్స్ మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా...చూడం మాత్రమే కాదు... ది బెస్ట్ అనార్కలీ డ్రెస్ ఎవరు దరించారో కామెంట్ కూడా ఇవ్వొచ్చు...

జూహీ చవ్లా:
లెమన్ ఎల్లో పింక్ కలర్ అనార్కలీ డ్రెస్ .

టబు:
గోల్డెన్ సిల్వర్ అనార్కలీ డ్రెస్

ఐశ్వర్య రాయ్:
నియాన్ రెడ్ కలర్ లో ఐశ్వర్య రాయ్ సూపర్బ్.

సన్ షైన్ ఎల్లో:
రెజీనా సన్ షైన్ ఎల్లో కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

విద్యాబాలన్:
ఊజింగ్ రెడ్ కలర్, బిస్కెట్ కలర్ బాటమ్ ఎంబ్రాయిడరీ అనార్కలీ.

సోనాక్షి సిన్హా:
బ్రైట్ కలర్స్ సమ్మర్ లో చాలా అద్భుతంగా ఉంటాయి.

అనుష్క శర్మ:
ఐవరీ స్టైల్ అనార్కలీ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి.

కరిష్మా కపూర్:
సమ్మర్ ట్రెండ్ కు తగ్గట్టు బ్రైట్ ఆరెంజ్ డ్రెస్.

కరిష్మా:
వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

టబు:
నియాన్ రెడ్ అండ్ బిస్కెట్ కలర్ ఎంబ్రాయిడరీలో చాలా బ్యూటిఫుల్ గా గ్రాండ్ గా ఉన్నది.



Click it and Unblock the Notifications
