ఆమె స్పెర్మ్ తాగుతుంది, ఆమె రోజూ స్పెర్మ్ ఎందుకు తాగుతుంది?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మహిళలు అందంగా కనిపించడానికి ఏదయినా చేస్తారని ఈ మహిళ నిరూపించి చూపించింది! బ్యూటీ బ్లాగర్ గా వుంటూ ప్రతి రోజు స్పెర్మ్ ని తాగే ట్రేసీ కిస్ గురించి మరింత తెలుసుకోండి.

ఇది మీకు చాల కొత్తగానూ మరియు అసహ్యంగానూ అనిపించవచ్చు. ప్రతి రోజు ఆమె సెమెన్ ఫేసియల్ ప్రయత్నిస్తుంది మరియు దానివలన యవ్వన చర్మం తో పాటు అందం గా కనిపిస్తారని చెబుతుంది.

ప్రతి రోజు ఉదయం స్మూతీస్ గా పిలవబడే 'మాయా పదార్ధము' గా ఆమె చెబుతోంది, ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా కలిగి ఉందని చెపుతుంది!

దీని గురించి మరింత తెలుసుకోవాలంటే చదవండి.

హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

ఆమె ఎవరు?

ఆమె ఎవరు?

ఆమె వెండోవర్ లోని ఒక బ్యూటీ బ్లాగర్ పేరు ట్రేసీ కిస్. ఆమె తన రోజువారీ ఫేసియల్ గా ముఖానికి వీర్యాన్ని అప్లై చేస్తుంది. ఆమె కి రోజువారీ మోతాదు లో వీర్యం తన స్నేహితుడి నుండి ఒక ప్లాస్టిక్ కుండలో పంపిణీ చేయబడుతుంది. ఇంకా ఆమె దీనిని ముఖాన్ని మాత్రమే కాకుండా, ఒక్కొక్క రోజు త్రాగడానికి కూడా ఉపయోగిస్తుందని చెబుతోంది.

దీన్ని ట్రై చేసి ఆమె ఏంచేసింది?

దీన్ని ట్రై చేసి ఆమె ఏంచేసింది?

ఆమె ఇద్దరి పిల్లలకు తల్లి మరియు ప్రతిరోజు తను స్పెర్మ్లను ఉపయోగించడం వలన ఆమె చర్మ పరిస్థితి కోలుకొంది-రోసాసియా. అంతే కాకుండా ఆమె తన అనుచరుల కోసం,ఎలా అప్లై చేయాలనే దానిపై యూట్యూబ్ లో వీడియో ట్యుటోరియల్స్ ని అప్లోడ్ చేసింది.

పురుషుల్లో వీర్యం మరియు వీర్యకణాల గురించి కొన్ని సీక్రెట్ ఫ్యాక్ట్స్

ఆమె ప్రతి రోజు ఒక గ్లాస్ సెమెన్ను పానీయం లా సేవిస్తుంది!

ఆమె ప్రతి రోజు ఒక గ్లాస్ సెమెన్ను పానీయం లా సేవిస్తుంది!

ట్రేసీ ప్రతి ఉదయం ఒక గ్లాస్ సెమెన్ను పానీయం లా సేవిస్తుంది.దానివల్ల చాల ప్రయోజలు కలిగివుండటం వలన ఆమె ఇతరులను ప్రోత్సహిస్తుంది.ఒకవేళ మంచి ఆరోగ్య ఫలితాలను ఇచ్చినప్పుడు, ఆమె రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆమె ఈ వీర్యమును తీసుకుంటుంది.

ఆమె ఆరోగ్యం గా ఉందని ఆరోపించింది.

ఆమె ఆరోగ్యం గా ఉందని ఆరోపించింది.

వీర్యం ని ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత, ఆమెకు శక్తి కలిగిందని పేర్కొంది మరియు ఆమె ఒక ఇంటర్వ్యూలో ఇలా పేర్కొంది, " ఒకప్పుడు తనకి నడవడానికి కూడా శక్తి ఉండేది వుండేది కాదు కానీ ఇప్పుడు నేను బీన్స్ నిండి ఉన్నాను మరియు నా మానసిక స్థితి మెరుగుపడింది.

ఆమెకి సెమెన్ దానం చేస్తున్న దాత గురించి!

ఆమెకి సెమెన్ దానం చేస్తున్న దాత గురించి!

ఆమె ప్రతి రోజు ఎంతో ఆసక్తిగా మరియు శ్రద్ధగా ఈ వ్యాపారం ని చేస్తుంది. తాను ఇంకా సేఫ్ సైడ్ STI పరీక్ష ను చేసుకున్న మరియు ధూమపానం చేయని స్నేహితుడిని ఆమె ఎంచుకుంది.

కావాలనుకుంటే దీనిని తినవచ్చు కూడా. "నా స్నేహితుడు తిని రుచి చేసిన దాన్ని బట్టి అది చాలా రుచి గా రుచి గా ఉంటుందని" ఆమె చెప్పింది.

నా మిత్రులు అంత ా నేను వింతగా ఉంటున్నారని అనుకుంటున్నారు, కానీ నేను దానిని పట్టించుకోను.

ఆమె కూడా దానిని రుచి చూసింది!

ఆమె కూడా దానిని రుచి చూసింది!

ఆమె దానిని శుద్ధిగా త్రాగటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, ఆమె స్నేహితుడి తో పాటు కలిసి తాగడానికి అదనపు పదార్ధాలను జతచేస్తాడు అని తెలిపింది. ఆమె "మద్యం త్రాగటం లేదా ప్రత్యేకంగా ఏదైనా భుజించాలనుకుంటే అది నీట్ గా ఉండాలని ఆలా అయితేనే అతడికి తోడుగా తాగగలనని చెప్పింది".

మేము ఇప్పటికీ వండర్ అవుతున్నాము ఆమె గొంతు లో ఎలా దానిని మింగ గలదని!!

తను ముఖానికి అప్లై చేసుకునే ప్యాక్ గురించి ...

తను ముఖానికి అప్లై చేసుకునే ప్యాక్ గురించి ...

తను ముఖానికి అప్లై చేసుకునే ప్యాక్ గురించి ...

ఆమె సెమెన్ పేస్ ప్యాక్ గురించి ఎలా వివరించింది , "ప్రజలు తమ ముఖం మీద సెమెన్ ని అప్లై చేయడం గురించి ఆందోళన చెందుతున్నారని నేను భావిస్తున్నాను, కానీ వాస్తవానికి అది చాలా సహజమైనది మరియు ఆరోగ్యకరమైన విషయం."

ఇంకా ఆమె కి రోససీ అని పిలవబడే ఒక చర్మ సమస్యను కలిగి ఉందని,అది ఎరుపు మరియు పాలిపోయినట్లు ఉండేదని చెప్పింది.ఆమె చర్మంపై స్పెర్మ్లను రోజువారీ రుద్దడం వలన

ముఖం అందం గా ఛాయతో మెరుస్తుందని తెలిపింది.

"ఇందులో ఎలాంటి రసాయనాలు లేవని నాకు తెలుసు " ఇది చాల సహజమైనది మరియు క్రియాశీలకమైనది మరియు దేనిని తీసుకునన్ని రోజులు యవ్వనంతో చర్మం అందంగా ఉంటుందని ఆమె చెప్పింది.

ఆమె వీడియో దీనిని వివరిస్తుంది ...

ఆమె వీడియో దీనిని వివరిస్తుంది ...

వీడియోలో, ఆమె తన చర్మ పరిస్థితిని వీక్షకులకు వివరిస్తూ, తన స్నేహితుడు విరాళంగా ఇచ్చిన స్పెర్మ్ను కలిగి ఉన్న ఒక చిన్న కుండను కలిగి ఉంది. ఆమె నెమ్మదిగా ఆమె ముఖం మీద రుద్దడం మొదలుపెట్టిందిమరియు "ఇది చర్మంలోకి వెళ్లి సక్సెస్ చేస్తుందని, ఇది పూర్తిగా అందంగా తయారు చేస్తుందని చెప్పింది."ఆమె వాసన ఏమి పట్టించుకోదని మరియు దాత ఇచ్చినది తాజా గా ఉంటే, దానిని సేవించడం వలన ఆరోగ్యం గా ఉంటారని మరియు అలాగే స్పెర్మ్ ఒక తాజా వాసన కలిగి ఉంటుంది అని తెలిపింది.

ఆమె కొంతసేపు స్కిన్ ఫై ఉంచేది.

ట్రేసీ తన ముఖం మీద స్పెర్మ్లను విడిచిపెట్టి, 5 నుంచి 20 నిముషాలు ఉండేలా చేస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటుంది.ఆమె ఇలా వ్యాఖ్యానిస్తుంది, "ఇది తుడిచివేయగానే చాలా నిగనిగలాడేది, ముఖం మీద ఒక రకమైన నూనె ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.

మీరు ఇప్పటికీ దీన్ని చదవలేకపోతే,ముందుకు వెళ్లి, వీడియోను చెక్ చేయండి, అది గట్టిగా అసౌకర్యంగా ఉంటుంది!

English summary

A Woman Drinks Sperms Every Day For This Bizarre Reason

Gross! A Woman Drinks Sperms Every Single Day For This Reason,This woman is a beauty blogger who drinks sperms every single day. Check on to know the reason…
Story first published: Saturday, July 22, 2017, 20:00 [IST]
Subscribe Newsletter