Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
నీక్కావలసింది ఇవే కదా! వక్షోజాలు చూపించి మరీ బుద్ది చెప్పిన యువతి
నీక్కావలసింది ఇవే కదా! వక్షోజాలు చూపించి మరీ బుద్ది చెప్పిన యువతి
ఇదో సాహసంతమైన, వికారమైన సంఘటనగా చెప్పొచ్చు. ఒక మహిళ తనను లైంగికంగా వేధించినవాడిని నడి రోడ్డులో అందరి ముందు పరువు తీసేసింది. పరువు తీయడమంటే ఆ చెంప ఈ చెంప వాయించేయడమో లేదా పోలీసులతో తన్నించడమో చేయలేదు. మరి పెద్దవాళ్లతో క్లాస్ పీకించేలా చేసిందా, లేదా భార్యతో చీవాట్లు పెట్టించిందా.. ఇదేమీ కాదు! బ్రెజిల్ దేశంలో జరిగిన ఈ సంఘటన చదివితే షాకవుతారు. అదేమిటో తెలుసుకుందాం పదండి.

లైంగికంగా వేధించాడని..
ఈశాన్య బ్రెజిల్‌లోని రిబెరో ప్రెటో అనే పట్టణంలో ఉండే ఓ సేల్స్ గర్ల్ చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఒక రోజు ఒకడు తనను లైంగికంగా వేధించాడని చెప్పి అతడ్ని రోడ్డు మీద పడేసి తన కాలితో తొక్కరానంభించింది.

నీక్కావలసింది ఇవే కదా!
అంత వరకు బాగానే ఉంది. అందరూ చూస్తుండగానే... ఏరా నీకు కావలసింది ఇదే కదా! రా.. రా.. పట్టుకో అంటూ తన టీ షర్ట్ విప్పేసి లోపల వేసుకున్న లో దుస్తులను సైతం విప్పేసి తన వక్షోజాలను అతడి ముఖం కేసి కొట్టసాగింది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. అక్కడున్న వారంతా చోద్యం చూస్తూ నిశ్ఛేష్టులై నిలబడిపోయారు.

ఎవరూ ఊహించలేదు..
అసలక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కావడంలేదు. ఆ అమ్మాయి అలా నడిరోడ్డుపై బట్టలు విప్పి మరీ తన నిరసనను వ్యక్తంచేస్తుందని ఎవరూ ఊహించలేదు కాబోలు.

ఇక నా వల్ల కాదు...
అలా చేసిన ఆ సేల్స్ గాళ్ గట్టి గట్టిగా అరుస్తూ వీడు నన్ను టచ్‌చేసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాడు. నేను ఇప్పటికే నా ఉద్యోగంలో ఇలాంటి లైంగిక వేధింపులు బాగా అనుభవించాను. ఇక నా వల్ల కాదు. ఇలాంటి వ్యక్తులతో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. నా లా ఎవరికీ జరగకూడదు అంటే ఇలా చేయాల్సిందే అంటూ అరవసాగింది.

నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడినా...
అక్కడ గుమ్మిగూడినవారంతా అలాగే చూస్తుండిపోయారు తప్ప తొందరపడి ఏం చేయలేకపోతున్నారు. మరో పక్క లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రం తనే పాపం ఎరుగనని కేవలం తన భార్యతో కలిసి షాపింగ్‌కు వచ్చానని.. తనను వదిలేయాల్సిందిగా ప్రాధేయపడుతున్నాడు.

ఆట బొమ్మలా చూశారు!..
అతడి మాటలను ఆమె ఏ మాత్రం లెక్క చేయలేదు సరికదా! నీ లాంటి వాళ్ల వల్లే నేనెన్నో బాధలు అనుభవించాను. నీకు కావలసింది నా వక్షోజాలే కదా! నన్ను ఒక లైంగిక ఆట బొమ్మగా చూస్తున్నారంతా అని చెప్పి వాపోతోంది.
అలా చెప్పి ఆమె అతడి చెంపలపై ఎడా పెడా వాయిస్తోంది. తన టీ షర్ట్ మొత్తం విప్పేసి తన ఎదలను అతడికి తాకేలా గట్టి గట్టిగా కొట్టింది.

హవ్వ!! ఇదేం పద్ధతి...
అక్కడ చేరినవాళ్లల్లో కొందరు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటే మరి కొంత మందేమో ఇది చాలా అసభ్యంగా, అన్యాయంగా ఉంది. దేనికైనా పద్ధతంటు ఉంటుందని అన్నారు. మరీ నగరం నడిబొడ్డున చిన్న పిల్లలున్నారని కూడాచూడకుండా ఇలా చేయడం ఎంత వరకు భావ్యం అని కొందరు ప్రశ్నించారు. అమ్మాయిల మనోభావాలు దెబ్బతీసేలా చర్యలున్నాయని కొందరు ఆమెను దుయ్యబట్టారు.

కొసమెరుపు...
కొనమెరుపేమిటంటే ఇదంతా ఒట్టి నాటకమని తేలింది. ఒక నాటక బృంద సభ్యులు దీన్ని చిత్రీకరించారు. రియాల్టీ షోలు అంటారే అలా అన్న మాట.
పని ప్రదేశాల్లో అమ్మాయిలు లైంగికంగా ఎలా వేధింపులకు గురవుతున్నారో తెలియజేసేందుకు ఈ రియాల్టీ షో చేశామని షో నిర్వాహకులు తెలిపారు.
మన తోటి సహోదరీమణులకు, స్నేహితులు లైంగికంగా వేధింపులకు గురయ్యేవారి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలనుకున్నామని షో డైరెక్టర్ అన్నాడు. అబ్బాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వారికి హితబోధ చేయాలని భావించాం.

అబ్బే మాకేం తెలీదుః టీ షర్ట్ కంపెనీ
ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన వెంటనే 10లక్షలకు పైగా వీక్షించారు. అయితే దీనిపై విమర్మలు వెల్లువెత్తడంతో దాన్ని తొలగించాల్సి వచ్చింది.

వీడియోలో నటించిన అమ్మాయి టీ షర్టు హై స్ట్రీట్ కంపెనీది...
వీడియోలో నటించిన అమ్మాయి టీ షర్టు హై స్ట్రీట్ కంపెనీది. వారిని సంప్రదించగా తమకు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
All Image Credit: FocusOn News TV / Youtube



Click it and Unblock the Notifications
