Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
పురుషాంగం లేకుండా పుట్టాడు, బయోనిక్ పెనిస్ పెట్టారు, ముప్పై నిమిషాల పాటు సెక్స్, ఆరువారాలు గ్యాప్
అండ్రూ పురుషాంగం మొదటి సారి సెక్స్ చేసేందుకు సిద్ధమైనప్పుడు అతను ఆలస్యం చేయకుండా వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నాడు. 30 నిమిషాలు తన గర్ల్ ఫ్రెండ్ ఫెడ్రా ఫాబియన్ తో శృంగారంలో పాల్గొని..
పుట్టుకతోనే పురుషాంగం లేకుండా పుడితే ఆ బాధ అనుభవించడం చాలా కష్టం. అలాంటి బాధే అనుభవిస్తున్నాడు అతను. ఆయనకు చిన్నప్పటి నుంచి పురుషాంగం లేదు. వైద్యులను సంప్రదించడంతో చివరకు అతనికి బయోనిక్ పురుషాంగాన్ని అమర్చగలిగారు.
ఇందుకోసం సుమారు నాలుగు సంవత్సరాలు పాటు అతనికి శస్త్రచికిత్సలు చేశారు. మొత్తానికి ఆ పురుషాంగం పొందాక 44 ఏళ్ల వయస్సులో అతను మొట్ట మొదటి సారి సెక్స్ లో పాల్గొనగలిగాడు. ఆయన పేరు ఆండ్రూ కేస్. పుట్టినప్పుడు ఆయనకు పురుషాంగం లేదు. బ్లాడర్ ఎక్స్ట్రోఫిఫితో జన్మించాడు.
కానీ మూత్రం పోసేందుకు మాత్రం చిన్న రంధ్రం ఉండేది.

పురుషాంగం గురించే బాధపడేవాడు
అయితే చిన్నప్పటి నుంచి ఆండ్రూ ప్రతి రోజూ తన పురుషాంగం గురించే బాధపడేవాడు. ఆండ్రూకు వృషణాలు ఉండడంతో యుక్త వయస్సు రాగానే వీర్యం వృద్ధి చెందడం ప్రారంభమైంది. దీంతో అతనిలో కోరికలు బాగా పెరిగాయి. కానీ హస్త ప్రయోగం చేసుకోవాలంటే కూడా ఆండ్రూకు అవకాశం లేదు.

బయోనిక్ పురుషాంగం
తర్వాత వైద్యులను సంప్రదించడంతో ఆండ్రూకు పురుషాంగం ఏర్పరచడానికి రకరకాలుగా ప్రయత్నించారు. ఫైనల్ గా చాలా శస్త్రచికిత్సలు చేసి బయోనిక్ పురుషాంగాన్ని సృష్టించారు . అతని చేతికి సంబంధించిన చర్మాన్ని, కాలులోని కొద్ది కండరాన్ని తీసుకుని పురుషాంగాన్ని తయారు చేశారు.
అలా తయారు చేసిన పురుషాంగాన్ని అతనికి అమర్చడానికి డాక్టర్లు దాదాపు పది గంటల పాటు ఆపరేషన్ చేశారు.

సెక్స్ లో పాల్గొనగలిగాడు
ఆండ్రూ వార్డెల్ కు ఈ సర్జరీ పూర్తయిందిగానీ అతని అంగం స్తంభిచినప్పుడు చాలా ఇబ్బందిపడ్డాడు. అంగం స్తంభించినప్పుడు నొప్పి ఏర్పడడంతో బాధపడ్డాడు. తర్వాత మొత్తానికి అతను సెక్స్ లో పాల్గొనగలిగాడు.

ఆరు వారాల పాటు గ్యాప్
అయితే ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్న తర్వాత అతను మళ్లీ సెక్స్ పాల్గొనాలంటే ఆరు వారాల పాటు గ్యాప్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నాడు
అండ్రూ పురుషాంగం మొదటి సారి సెక్స్ చేసేందుకు సిద్ధమైనప్పుడు అతను ఆలస్యం చేయకుండా వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నాడు. 30 నిమిషాలు తన గర్ల్ ఫ్రెండ్ ఫెడ్రా ఫాబియన్ తో శృంగారంలో పాల్గొని సంతృప్తి చెందాడు.

శృంగారంలో సంతృప్తిపరిచాడు
ఆమెను కూడా శృంగారంలో సంతృప్తిపరిచాడు. అప్పటి నుంచి గ్యాప్ తీసుకుని సెక్స్ లో పాల్గొంటున్నాడు. త్వరలో ఇతను నాన్న కాబోతున్నాడు.

బటన్ ద్వారా పని చేస్తుంది
బయోనిక్ పురుషాంగం ఎలా పని చేస్తుందని చాలా మందికి అనుమానం ఉంటుంది. ఆండ్రూ వార్డెల్ కు ఏర్పాటు చేసిన బయోనిక్ పెనిస్ ఒక బటన్ ద్వారా పని చేస్తుంది. అయితే ఈ అంగం చాలా పొడువు ఉంటుంది.

మామూలు పురుషాంగం మాదిరిగానే
రిమోట్ కంట్రోల్ ద్వారా ఇది పని చేస్తుంది. బయోనిక్ అంగం స్తంభిస్తే అది మామూలు పురుషాంగం మాదిరిగానే పనిచేస్తుంది. మొత్తానికి వైద్యుల సాయం వల్ల ఆండ్రూ పురుషాంగం పొంది సెక్స్ చేయగలుగుతున్నాడు.



Click it and Unblock the Notifications