Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
ఫ్రీగా వీర్యదానం చేస్తానన్నాడు, నమ్మి రూమ్ కు వెళ్లాను, బలవంతంగా నాతో సెక్స్ చేశాడు #mystory281
నీకు వీర్యదానం చేసే ఉద్దేశం ఉంటే చెయ్ లేదంటే లేదు అని చెప్పాను. కానీ తాను మాత్రం తనతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను అని నన్ను బలవంతం చేశాడు. తర్వాత తను నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు ఏం చెయ్యాలో
నేను చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. నాకు చిన్నతనంలోనే పెళ్లయ్యింది. నా భర్త రోజూ వేధింపులకు గురి చేసేవాడు. ఫుల్ గా తాగి రాత్రి ఇంటికొచ్చేవాడు. బలవంతంగా కొన్నాళ్లు కాపురం చేశాను. మాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత నన్ను మరింత ఎక్కువగా బాధపెట్టాడు.
రోజూ కొట్టేవాడు. ఆ బాధల్ని భరించలేకపోయాను. కొన్నాళ్ల తర్వాత నేను ఆయనను విడిచిపెట్టాను. మా పుట్టింటికి తిరిగి వచ్చాను. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని.

తోడుగా ఉండేందుకు
కొన్నాళ్ల తర్వాత నా బిడ్డ పెద్దగైంది. ఒక్కటే కూతురుంటే తను పెద్దగయ్యాక నాలాగా ఎవరి సపోర్ట్ లేక చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని అనిపించింది. అందుకే తనకు తోడుగా ఉండేందుకు మరొకరికి జన్మనివ్వాలనుకున్నాను.

స్పెర్మ్ డోనర్ ఉంటే
అయితే మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకూడదని నేను డిసైడ్ అయ్యాను. అందుకే ఎవరైనా స్పెర్మ్ డోనర్ ఉంటే అతని ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకున్నాను. నా సమస్యను ఒక స్పెర్మ్ డోనర్ సెంటర్ వారికి తెలిపాను.

అన్ని రకాల టెస్ట్ లు
వాళ్లు నాకు అన్ని రకాల టెస్ట్ లు నిర్వహించారు. స్పెర్మ్ డోనర్ ను మేము వెతికిపెడితే మీకు ఎక్కువగా ఖర్చు అవుతుందని, ఆరోగ్యంగా ఉండి వీర్యాన్ని దానం చెయ్యడానికి రెడీగా ఉండే అతన్ని రెఫర్ చేస్తే కాస్త ఖర్చు తగ్గుతుందన్నారు.

వీర్యాన్ని దానం చేసేందుకు
దీంతో నేను నాకు తెలిసిన నా స్నేహితురాలకు ఈ విషయం చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఒక అబ్బాయి నాకు వీర్యాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చాడు. అతనికి నా స్టోరీ మొత్తం చెప్పాను. తనకు డాక్టర్లు టెస్ట్ లు నిర్వహించారు. అతను వీర్యం దానం చేయవచ్చని డాక్టర్స్ నిర్దారించారు.

ఎలాంటి తప్పు చేయకుండా
నేను ఎలాంటి తప్పు చేయకుండా బిడ్డకు జన్మనివ్వాలని డిసైడ్ అయ్యాను. నాకు సెక్స్ అంటేనే విరక్తి పుట్టింది. కానీ నా కూతురికి తోడుగా మరొకరు ఉండాలనే కారణంతోనే నేను మరో బిడ్డకు జన్మనివ్వాలనుకున్నాను. నాకు వీర్యదానం చేసే అబ్బాయి అసలు డబ్బులే వద్దన్నా అతనికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాను.

డబ్బు ఏమీ అవసరం లేదన్నాడు
ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఒక రోజు అతని రూమ్ కు వెళ్లాను. తనకు డబ్బు ఏమీ అవసరం లేదన్నాడు. నువ్వు నా నుంచి వీర్యం తీసుకోవడానికి హాస్పిటల్స్ కు డబ్బు ఖర్చు పెట్టే బదులు నాతో సెక్స్ లో పాల్గొంటే సరిపోతుంది కదా అన్నాడు. ఛీ.. నాకు సెక్స్ లో పాల్గొనడం అస్సలు ఇష్టం లేదని చెప్పాను.

ఒక్కసారి సెక్స్ లో పాల్గొను
నీకు వీర్యదానం చేసే ఉద్దేశం ఉంటే చెయ్ లేదంటే లేదు అని చెప్పాను. కానీ తాను మాత్రం తనతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను అని నన్ను బలవంతం చేశాడు. తర్వాత తను నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

ఏమీ అనలేకపోయాను
చాలా రోజులు గ్యాప్ రావడంతో నేను కూడా ఏమీ అనలేకపోయాను. అప్పటి వరకు ఒక సిద్దాంతంతో బతికిన నేను ఆ బలహీన క్షణాల్లో టెంప్ట్ కావాల్సి వచ్చింది. అలా అతని ద్వారా మరో బిడ్డకు జన్మినిచ్చాను. తర్వాత ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను. సెక్స్ లో పాల్గొనకుండా ఉండకూదనే నిబంధన పెట్టుకుంటే కచ్చితంగా ఏదో ఒక రోజు టెంప్ట్ అయిపోతామని నాకు తెలిసింది.

వీర్యం దానం చేస్తారా?
ఇక నేను ఆ అబ్బాయిని కూడా తప్పు పట్టలేను. విదేశాల్లో అయితే వీర్యదానం అంటే కేవలం దాన్ని వీర్యదానం మాదిరిగానే చూస్తాను. కానీ మనదేశంలో వీర్యదానం వెంటనే సెక్స్ గుర్తొస్తుంది. అందుకే వీర్యం దానం చేస్తారా అని ఏ అబ్బాయిని కూడా అమ్మాయిలు డైరెక్ట్ గా అడుగొద్దని నా సలహా.



Click it and Unblock the Notifications