Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
1 Year Of Josh:#EkNumberChallenge విజేతలను ప్రకటించారు... మీరు కూడా అందులో ఉన్నారో లేదో చూసెయ్యండి..
జోష్ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏక్ నంబర్ ఛాలెంజ్ లో మీరు ఒకరిగా ఉన్నారనుకుంటున్నారా?
మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ అయిన 'Josh'లో కంటెంట్ క్రియేటర్లకు వారి సొంత వీడియోలను రికార్డ్ చేయడానికి మరియు అప్ లోడ్ చేయడానికి ఒక ప్లాట్ ఫారమ్ ఇవ్వడం ద్వారా వారి క్రియేటివ్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశమిచ్చింది.

ఈ షార్ట్ వీడియో మేకింగ్ యాప్ భారతదేశంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఎంతోమంది సామాన్యులను సెలబ్రెటీలను చేసింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసింది. మన దేశంలో ఉత్తమ షార్ట్ వీడియోగా ట్రెండ్ ని సెట్ చేసేసింది. అతి తక్కువ సమయంలో కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది.

కరోనా వంటి సంక్షోభ సమయంలో దేశానికి తన వంతు సాయంగా #BlueWarrior పేరిట ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి.. విరాళాలను సేకరించి.. కోట్ల రూపాయల సొమ్మును ప్రధానమంత్రి సహాయనిధికి పంపింది. ఈ నేపథ్యంలో మన దేశంలో వివాదరహిత యాప్ లలో జోష్ యాప్ నెంబర్ 1 షార్ట్ వీడియో యాప్ గా నిలిచింది.
జోష్ తొలి వార్షికోత్సవ ఛాలెంజ్..
2021 సంవత్సరంలో ఆగస్టులో జోష్ యాప్ తొలి వార్షికోత్సవం సందర్భంగా #EkNumberChallengeనుు ప్రకటించింది. ఇదే నెల 20వ తేదీ నుండి ప్రత్యక్ష ప్రసాదం చేసింది. ఏక్ నంబర్ ఛాలెంజ్ లో భాగంగా, జోష్ యాప్ లో టాప్ ఇన్ ఫ్లుయర్స్ లు కామెడీ, డ్యాన్స్, ఫ్యాషన్, ఫిట్నెస్ మరియు ఫుడ్ అనే ఐదు విభాగాలలో ఎనిమిది భాషలలో ట్రైబ్ లను ఏర్పాటు చేశారు. ఇందులో అద్నాన్ షేక్, సమీక్ష సుద్, ఫైసల్ షేక్, విశాల్ పాండే, మింట్ రెసిపీ మరియు మధురా కిచెన్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
ఫైసల్ షేక్ ఛాలెంజ్ ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/07a6e789-860d-497e-961c-dd40f08b991e
దీపక్ తులస్యాన్ ఛాలెంజ్ ఇక్కడ చూడండి...
https://share.myjosh.in/video/da6124cd-fafa-444a-a38f-ec55fd24795b
క్రిష్ గవాలి ఛాలెంజ్ ఇక్కడ చూడండి: https://share.myjosh.in/video/e8478f79-9fff-4f9f-b155-6b1e3270f18c
#EkNumber ఛాలెంజ్ కు భారతదేశంలోని ప్రముఖ తారలు సోను సుద్, మౌని రాయ్ నాయకత్వం వహించారు. కొందరు టాప్ ఇన్ ఫ్లుయన్సర్లు ఈ బాలీవుడ్ ద్వయంతో కలిసి కొన్ని వినోదాత్మక వీడియోల ద్వారా 'EkNumber' ఛాలెంజ్ గురించి ప్రచారం చేశారు. వీరితో పాటు కెపివై బాలా, కింగ్స్ యునైటెడ్ సురేష్ మరియు రుహి సింగ్ వంటి ప్రముఖులు కూడా ఈ పోటీతో సంబంధం కలిగి ఉన్నారు.
#EkNumber ఛాలెంజ్ గొప్ప స్పందన..
ఏక్ నంబర్ ఛాలెంజ్ కంటెంట్ క్రియేటర్లు మారేందుకు ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో ఈ ఛాలెంజ్ కు యూజర్ల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఈ వీడియోలలో జోష్ IG ఫిల్టర్ ఉపయోగించడం వల్ల వీడియోలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఏక్ నంబర్ ఛాలెంజ్ లో 81 వేల వీడియోలు, 162.7M మిలియన్ల మంది మనసులు మరియు 2B బిలియన్ల మంది వీవ్స్ ను సంపాదించింది. (ఇవి సోమవారం ఆగస్టు 30వ తేదీ వరకు అప్ డేట్ చేయబడతాయి)
#Ek Number ఛాలెంజ్ విజేతల జాబితా..
ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏక్ నంబర్ ఛాలెంజ్ విజేతల పేర్లను ప్రకటించే సమయం వచ్చేసింది. జోష్ యాప్ చెప్పినట్లుగానే చాలా మంది బహుమతులు గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఛాలెంజ్ లో పాల్గొన్న విజేతలకు ఒక్కొక్కరికి రూ.50 వేల రూపాయల వరకు ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు వారు జోష్ యాప్ లో ఆల్ స్టార్స్ గా అవకాశం పొందుతారు. ఇయర్ బుక్ లో కూడా భాగమవుతారు. ఎంపికైన విజేతలు కూడా సెలబ్రిటీలు మరియు రోల్ మోడల్స్ తో కలిసే అవకాశాన్ని పొందుతారు. వారి ద్వారా డైరెక్షన్స్ కూడా పొందుతారు.
ఇక ఆలస్యం చేయకుండా విజేతలెవరో చూసెయ్యండి.
మెహుల్ పటేల్
https://share.myjosh.in/video/f371dc9c-4f24-4182-925c-30b5a0d863d9
జయదీప్ మాకవన https://share.myjosh.in/video/f62bb02f-1615-4989-9f9e-9adb67a09a22
జోనీ నకుమ్ https://share.myjosh.in/profile/ac8fd3ee-54fb-4670-a6c1-772a21e58a4c
ఆర్యన్ టైగర్ https://share.myjosh.in/profile/708ae223-d295-4fae-8d5c-82f845b7a297
నీరజ్ సుకుమారన్ హిమసాగర్ https://share.myjosh.in/profile/ce6691ac-0b94-4745-8837-e0affc2aa4ab
ఒమైస్ ఖాన్ https://share.myjosh.in/profile/5cb3632c-045a-48f1-b812-78814759f35e
ఆర్తి రాజ్‌పుత్ https://share.myjosh.in/profile/49d96b97-322e-45a5-9733-222954a2c7ab
రుచిక ఠాకూర్ https://share.myjosh.in/profile/1c2f9cd6-a496-4e67-afbb-b144039703fd
మాధురి దామరసింగు https://share.myjosh.in/profile/1a55d18d-0ee9-40f2-99f7-1184fd02f042
జై రాణా https://share.myjosh.in/profile/305506e2-0a95-4f2d-a4a7-b0b70ef24273
విశాల్ మీనన్ ఎల్ https://share.myjosh.in/profile/63e5448e-6191-45cc-ba27-e38ff38ee78d
శ్రీజిత మిశ్రా https://share.myjosh.in/profile/bf428e51-4d11-42e7-8236-92c453b4b7cf
జోష్ యాప్‌లో #EkNumberChallenge విజేతలందరి పేర్లను చూడండి
జోష్ యాప్ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన ఏక్ నంబర్ చాలెంజ్ సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. 'జోష్ మే ఆజా' అనే ప్రత్యేక పాటను క్లింటన్ సెరెజో-బియానా గోమ్స్ తమ ప్రత్యేక సంగీతంతో అందరినీ అలరించారు. తొలి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేసిన వినియోగదారులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో ఉత్తేజకరమైన ఛాలెంజ్ ల కోసం యాప్ ని నిరంతరం చూస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications