Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
శాంటా క్లాజ్ గురించి కొన్ని అపోహలు
శాంటా క్లాజ్ గురించి అపోహలు
ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సంతోషంను, ఫ్యామిలీటైమ్, బహుమతులు మరియు మనం ఎక్కువగా ఇష్టపడే శాంటా క్లాజ్ తీసుకొస్తుంది. ప్రతి సంవత్సర పిల్లలు శాంటా క్లాజ్ కోసం, జాలీగా, ఉత్సాహంగా అతని కలవడానికి వేచి చూస్తుటారు. సంతోషకమైన వాతరంలో శాంటా క్లాజ్ తో జాలీగా గడపడం అంటే చిన్న పిల్లలకు మహా సరదా ఉంటుంది. మరియు ప్రతి సంవత్సరం అతని రెడ్ మరియు వైట్ కలర్ దుస్తులు క్రిస్మస్ యొక్క ట్రేడ్ మార్క్ గా నిలుస్తుంది. కానీ, శాంటా ఎవరు?ఎక్కడి నుండి వస్తాడు అని నిజంగా మీలో ఎవరికైనా తెలుసా! అతను నిజమా, కాదా అన్న విషయం ఇప్పటికీ చాలా మందికి గ్రహించలేరు. శాంటా క్లాజ్ గురించి ప్రసిద్ది చెందిన అపోహలు కొన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం.
శాంటా క్లాజ్ టర్కీ నుండి వచ్చాడా
నిజమో లేదా అబద్దమో తెలియదు కానీ, మన శాంటా మాత్రం మూడవ శతాబ్దపు సెయింట్ నికలస్ పోలికల మాత్రం చాలా ఉందని నమ్ముతారు. పిల్లలకు చాక్లెట్స్ నుండి గిప్ట్ ల వరకూ పంచిపెట్టే ఒక ప్రియమైన వ్యక్తిగా ఉంటారని చెప్పేవారు. బిషప్ నిజంగా ముగ్గరు పిల్లలకు అద్భుతమైన జీవితాన్నిచ్చారని నమ్ముతారు.

శాంటా దుస్తులను ఎవరు డిజైన్ చేస్తారు?
సీక్రెట్ శాంటా రెడ్ మరియు వైట్ కలర్ దుస్తులంటే మన అందరికి చాలా ఇష్టం మరియు అతని వద్ద ఉండే పెద్ద రెడ్ కలర్ షాక్ నుండి గిప్ట్ లు మరియు గిప్ట్ లను పంచుతుంటాడని మనం వింటుంటాం. చాలా మందికి ఈ విషయం తెలియదు,ఒక ఫేమస్ బెవరేజ్ కంపెనీ ట్రేడ్ మార్క్ రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులను మార్కెటింగ్ కోసం ప్రకటనలిచ్చారు. అయితే, శాంట దుస్తులు నాఉత్తర ధ్రువంలో తయారయ్యే భావిస్తున్నారు .
శాంటా క్లాజ్ మరియు అతని ప్రెజెంట్స్
మనం అనేక సినిమాల దార్వా చూసినట్లు శాంట ఉత్తర ధ్రువంలో తయారయ్యే క్రిస్మస్ ప్రెజెంట్స్ పెయింటింగ్స్ మరియు ప్యాక్స్ తయారచేస్తారని నమ్ముతారు. నిజంగా చెప్పాలంటే, 1890 లూయిస్ మో అనే రచయిత బుక్క్ ద్వారా శాంట మరియు దూతలు గిప్ట్ లు తయారుచేయడానికి పనిచేస్తారని రచన ఒకటి ఉంటుంది. ఈ పుస్తకం పేరు‘జులెమన్డెన్స్ బొగ్’.
శాంతా యొక్క రైన్డీర్ స్లిఘ్ : రియల్ లేదా మిథాలజీ:
శాంత గిప్టులను ఒక ఎగిరే పక్షి అందిస్తుందని నమ్ముతారు . అయితే అది నిరూపించండా సాద్యంకాలేదు. అది ఎగురుతున్న భ్రాంతి కలిగించవచ్చని ఊహించవచ్చు.
శాంటా క్లాజ్ నిజంగా క్రిస్మస్ తో సంబంధం ఉందా
ప్రతి సంవత్సరం క్రిస్మస్ కు, చిన్న పిల్లలు శాంటా కోసం వేచిచూసి, అతని నుండి బహుమతలు అందుకుంటారు. అయితే, క్రిస్మస్ జీసెస్ పుట్టిన రోజు సందర్భంగా వేడుక చేసుకుంటారు. ఇక్కడ క్రిస్మస్ కు మరియు శాంటాకు పొంతన లేదు . అలాగే శాంటా నిజమా అన్నది ఇప్పటి తెలియదు. ముందుగా చెప్పినట్లు సెయింట్ నికోలస్ కు సన్నిహిత పోలిక ఉన్నట్లు నమ్ముతారు. అలాగే, యేసు క్రీస్తు యొక్క జననం మరియు ఒక బిషప్ వంటి సెయింట్ నికోలస్ యొక్క జీవితం మధ్య సమయం చాలా విస్తారమైనది.



Click it and Unblock the Notifications
