Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
పురుషులు కండోం వాడకాన్ని నిరాకరించేందుకు చెప్పే 10 సాకులు
సురక్షిత సంభోగం అన్నది ఏ ఆరోగ్యకరమైన సంబందానికైనా అవసరం. అయితే, కొందరు పురుషులు కండోమ్ నివారించేందుకు ఈ పరిస్థితి నుండి మెలికలు తిరుగుతూ ప్రయత్నిస్తుంటారు. పురుషులు సంభోగ సమయంలో కండోమ్ (రక్షణ కవచం) వాడటం అంటే ఇష్టపడరు మరియు ఇది ప్రతి స్త్రీకి తెలిసిన నిజమే. వారి ఇష్టానికి వ్యతిరేకంగా కండోమ్ ఉపయోగింపచేయడం చాలా కష్టం. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే కండోమ్ ఉపయోగించటం వంటివి నివారించేందుకు, పురుషులు చాలా తెలివిగల సాకులు చెపుతారు.
స్త్రీలు దానికి సహకరించినట్లయితే, పురుషులు ఎప్పుడు కూడా కండోమ్ ధరించకుండ ఉండేవారు. కానీ ఇప్పటిరోజుల్లో స్త్రీలు, పురుషులకన్నా పైచేయిగా ఉంటున్నారు మరియు కాబట్టి, పురుషులు నేరుగా 'నో' అని స్త్రీతో ప్రత్యక్షంగా చెప్పలేరు. అందువలన మగవారు వొద్దు అని చెప్పటానికి తెలివైన మార్గం ఎంచుకుంటారు. వారు, కండోమ్ సెక్స్ ఉన్న ఆనందాలకు ఒక అనవసరమైన ఆటంకం వంటిది అని ఆడవారిని ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. పురుషులు నిజంగా చురుకైన సాకులు చెప్పడం ద్వారా కండోమ్ ను ధరించటం నివారిస్తారు.
కండోమ్స్ ఉపయోగించటం ఎందుకు ఆరోగ్యకరం?: క్లిక్ చేయండి
పురుషులు కండోమ్ ధరించకుండ ఉంటే, వారి భాగస్వాములు అనేకరకాల ఇబ్బందులకు గురవుతారు. ఆమె అనుకోకుండా గర్భవతి అయితే నింద మోపటానికి పురుషుడే ముందుంటాడు. అతను కనేసం ఆ స్త్రీ ఎస్టీడీ పొందడానికి కూడా అండగా ఉండడు. కాబట్టి స్త్రీ భద్రత మరియు భవిష్యత్తు అంతా పురుషుడు కండోమ్ ధరించటం మీద ఆధారపడి ఉంటుంది. పురుషులు కండోమ్ ఉపయోగించకుండ ఉండేందుకు చెప్పే కొన్ని ఉత్తమ సాకులు తెలుసుకోండి.

ప్లాస్టిక్ అనే భావన
చాలామంది పురుషులు కండోమ్ అంటే 'ప్లాస్టిక్' అనే భావనతో ఉంటారు ఇది పూర్తిగా సెక్స్ వలన కలిగే ఆనందానుభూతిని నాశనం చేస్తుదని చెబుతారు. కాబట్టి వారు కండోం లేకుండానే శృంగారంలో పాల్గొనటానికి వారి భాగస్వామిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు.

కానీ ఇది మీకు సురక్షిత కాలం
అవును! కానీ మీరు STDs తేనె గురించి విని ఉండలేదా? స్త్రీలకు "సురక్షితమైన రోజులు' అని ఉన్నాయి, కాబట్టి మగవారు ఆ రోజుల్లో కండోమ్ ను నివారించవొచ్చు.

కండోమ్స్ కూడా విఫలం
కండోమ్స్ వైఫల్యం రేటు 3 శాతం మాత్రమే ఉన్నది, కానీ పురుషులు దానిమీదే దృష్టి ఉంచుతారు మరియు గర్భనిరోధకానికి చేసే అన్ని రకాల ప్రయత్నాలు అర్థరహితం మరియు ప్రతిదీ దేవుని చేతుల్లో ఉందని చెపుతుంటారు.

మీరు మాత్రలు ఎందుకు తీసుకోకూడదు?
బానే ఉంది, కాని మాత్రలు STDs వ్యతిరేకంగా పని చేయవు మరియు అవి 20 శాతం వైఫల్యం రేటు కలిగి ఉన్నాయి. కానీ వేడిలో ఉన్న మీ మగవారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించండి. అతను మీ దగ్గర ఒక చెవిటివాడిలాగా ప్రవర్తిస్తాడు.

మీరు దాన్ని ఆస్వాదించ లేరు
అన్ని తప్పుడు సాకులు చెప్పిన తరువాత, మగవారు నిజానికి తమ భాగస్వామి తృప్తి గురించి పట్టించుకోనట్లుగా ఉంటారు.. మగవారిలో కండోమ్ ధరించటం వలన స్త్రీ తృప్తి చెందదు అన్న దురభిప్రాయం ఉన్నది..

నన్ను నేను నియంత్రణలో ఉంచుకుంటాను
మీరు ఉండగలరు కానీ నిజంగా మీ నియంత్రణ గురించి చెక్ చేసుకోవటానికి ఇది సమయం కాదు కదా? మగవారికి, తాము స్ఖలనం సమయంలో వెనక్కి వెళ్ళగలమనే ఒక గొప్ప అహంకారం కలిగి ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఇటువంటి విషయాలు చెప్పినంత సులభంగా అమలు చేయటంలో ఉండవు.

నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాను
'లవ్' మరియు 'సురక్షిత సెక్స్' రెండూ వేర్వేరు అంశాలు. కానీ పురుషులు తప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ రెండింటిని కలిపి దారి వెతుక్కోవటానికి ప్రయత్నిస్తారు.

కండోమ్స్ ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి
సరే, మేము గాధంగా అంగీకరించలేము కానీ కండోమ్ ధర ఖచ్చితంగా ఒక శిశువును అయ్యే ఖర్చు లేదా వైద్యప్రకారంగా గర్భస్రావం అయ్యే ఖర్చుల కంటే తక్కువగానే ఉంటుంది.

మీరు అత్యవసర గర్భానిరోధకాలను తీసుకోవొచ్చు
మొగవారు కొన్ని సమయాల్లో వెర్రిగా స్పందిస్తారు. మీరు అనుసరించే సాధారణ గర్భనిరోధక మార్గాలు విఫలమయినప్పుడు మాత్రలు అత్యవసర సందర్భాల్లో తప్ప వాడకూడదని ఎవరో ఒకరు పురుషులకు వివరించవలసిన అవసరం ఉన్నది. మీ ఇష్టానికి ఎప్పుడంటే అప్పుడు ఈ మాత్రలు మింగకూడదు.

నీవు నన్ను నమ్మటం లేదు
మీరు రక్షణకవచం ఉపయోగించమని మగవారిని అడిగినప్పుడు, నమ్మకం మరియు విశ్వసనీయత సమస్యగా మారుతుంది. మీ మగవారు ఈ వాక్యంతో మొదలుపెడితే మీరేమి చింతించకండి అతను కేవలం కండోమ్ ఉపయోగించటం నివారించేందుకు ప్రయత్నిస్తున్నాడు.



Click it and Unblock the Notifications