Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పనిచేసే చోట సంతోషంగా ఉండటానికి మార్గాలు
ప్రస్తుతం ఉన్న విపరీతమైన ధరలు మరియు ద్రవ్యోల్బణంతో , ఉద్యోగం చేయడం చాలా అవసరం.ఒక సారి మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత అక్కడ వాతావరణం మరియు మీరు పనిచేసే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది . అందువల్ల మీరు పనిచేసే ప్రదేశం సంతోషకరంగా మార్చుకోవడం చాలా అవసరం. మీరు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మరియు మంచి ఫలితాలను పొందడానికి మీరు పనిచేసే ప్రదేశం సౌకర్యవంతంగా మార్చుకోవడం చాలా అవసరం. పనిచేసే ప్రదేశంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
పనివద్ద ఎల్లప్పుడు సంతోషంగా ఉండటం చాలా సులుభం . మీరు ఎల్లప్పుడూ మీ కఠినమైన బాస్ గురించి ఆలోచిస్తూ లేదా వెన్నుపోటుపొడిచే సహాచరులు గురించి ఆలోచిస్తుండవచ్చు , అలాంటప్పుడు అది మీకు మరికొంత భారంగా అనిపించవచ్చు. ఇటువంటి ఆలోచనలో మిమ్మల్ని పట్టి పీడుస్తుంటే పనితీరుకు ప్రభావం కలగవచ్చు, కానీ మీరు ఒత్తిడికి కూడా గురిఅవుతుంటారు. వెంటనే మీరు ఒక కొత్త ఉద్యోగ వెతికే పనిలో పడవచ్చు. !ఉద్యోగం మార్పు చేయడం ఆరోగ్యకరమైన పరిష్కారం అని మీరు భావిస్తున్నారా?ఒక వేళ మీరు పని వద్ద సంతోషంగా ఉండాలనుకుంటే, అందుకు ఒక ఉత్తమ పరిష్కారం కనుగొనాలి. ఎం చేయాలో ఆలోచించండి. మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాల అందిస్తున్నాం. మీరు పనివద్ద ఎలా సంతోషంగా ఉండాలో ఈ క్రింది విషయాలను చదివి తెలుసుకొని ప్రయోజనం పొందండి !

1 . మీ కంటూ ఒక నెస్ట్ (గూడు) సృష్టించు
మీరు పని ప్రదేశంలో ఉన్నప్పుడు, మీ సహచరులతో ఒక మంచి అవగాహన అభివృద్ధి చేసుకొని, మీ చుట్టూ వారు చేరేలా, మీతో ఒక కమ్యూనికేషన్ ఏర్పడేలా చేసుకోవాలి. ఇది సహాయపడుతుంది. మీరు ఎప్పుడు ఇంట్లో తినడానికి బదులుగా మీ సహచరులతో కలిసి అప్పుడప్పుడు తినడానికి ప్రయత్నించండి . అప్పుడప్పుడు ఇంట్లో వండిన పదార్థాలను తీసుకు రండి, మీ సహోద్యోగులతో షేర్ చేసుకోండి. ఇది ఖచ్చితం మీ చుట్టు ఒక బలమైన స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పుకోవడానికి సహాయపడుతుంది. సనివద్ద సంతోషంగా ఉండే చిట్కాలలో ఇది ఒకటి.
2 . వ్యక్తిగతం ఎల్లప్పుడూ వ్యక్తిగతమే
పనిచేసే కార్యాలయంలో మీరు సంతోషంగా ఉండాలనుకొన్నప్పుడు వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ వ్యక్తితమైనవై ఉండాలని అర్ధం చేసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను పనితో ముడిపెట్టకండి ఇది పని మీద ప్రభావితం అవుతుంది . మీరు పనివద్ద సంతోషంగా ఉండాలనుకుంటే, మీ వ్యక్తిగత సమస్యలను ఇంటి వద్ద వదిలి ఆఫీలకు రావాలి.
3 . మీ ప్రవర్తన మీ గురించి నిర్ణయిస్తుంది
ఒక్కసందర్భంలో మీ పని మీద మీకు ద్వేషం కలగవచ్చు , మీ ఉద్యోగం మీద ఇష్టం లేకపోవచ్చు !కానీ, అది మీ ప్రవర్తన బట్టి మీ వైకరిని తెలియజేస్తుంది. మీకు నచ్చకపోయినా ప్రతిదీ కల్పించుకోవాలి. పనివద్ద సంతోషంగా ఉండటానికి మరియు ఎలా సంతోషంగా ఉండాలన్న చిట్కాలలో ఇది ఒకటి.
4 . దూరంగా ఉండటం ఆపు చేయండి
మీరు మీ కార్యాలయంలో ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంటే, మీరు చుట్టూ ఉన్న మీ సహచరులత ఫ్రెండ్స్ సర్కిల్ ను ఏర్పరుచుకోండి. ఇది ఒక ఫ్రెండ్లీ నేచర్, దీని వల్ల మీరు ఒత్తిడి నుండి దూరంగా ఉంటారు . మీరు దూరంగా ఉండటం వల్ల, కొన్ని సందర్భలో కొన్ని విషయాలను మీరు కోల్పోవచ్చు మరియు పని వద్ద సంతోషంగా ఉండటం కూడా కష్టంగా మారుతుంది.
5. ధన్యవాదాలు, !
మీకు ఏది వచ్చిన మీరు అభినందించడం మర్చిపోకండి!మీరు ఉద్యోగం చేస్తున్నారని మర్చిపోకండి మీకు కోపం వచ్చినప్పుడు మీ కీబోర్డ్ మీద హార్డ్ గా పనిచేయడం లేదా ర్యాక్స్ , ఆఫీస్ డోర్స్ గట్టిగా వేయడం వంటివి చేసే మందు అది ఆఫీసని గుర్తించుకోండి. ముఖ్యంగా మీతో పాటు మీ సహచర ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారని గుర్తించండి. మీ వద్దకు ఎవరు ఏ పని మీద వచ్చిన అభినంధించడం, క్రుతజ్ఝతలు తెలపడం మర్చిపోకండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలే మీరు పనిచేసే ప్రదేశం మరింత సంతోషకరంగా మార్చుతుంది.మీరు వచ్చింది ఏమి అభినందిస్తున్నాము ! మీకు ఉద్యోగం . మీరు కీబోర్డ్ మీద హార్డ్ టైప్ చేసినప్పుడు, కార్యాలయం ఫోన్ లో
6 .ఎప్పుడూ అనుకూలంగా ఉండండి.:
పని వద్ద ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో కూడా పాజిటివ్ గా ఉండటం, విషయాలను మరింత త్వరగా అర్ధం చేసుకోవడం, నమ్మడం, వల్ల ప్రతి ఒక్కటి సమయంకు అందుతుంది.



Click it and Unblock the Notifications











