Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
వీడియో: పబ్‌లో ప్రత్యక్షమైన దెయ్యం, సిసిటివి ఫుటేజ్
రీసెంట్ గా బ్రిటెన్ లో అత్యంత పురాతనమైన పబ్బులో ఒకటిగా చెప్పబడే ఒక పాతకాలపు పబ్ లోని ఒక షాకింగ్ సిసిటీవి ఫూటేజ్ ను విడుదల చేశారు. ఈ పుటేజ్ ని తీక్షణంగా పరీక్షిస్తే కొన్ని పారానార్మల్ కార్యకలాపాలు చూడవచ్చు. ఇప్పటకీ కొంత మందికి దెయ్యాలంటే అవి ఎలా ఉంటాయి అని అడుగుతారు? దెయ్యాలంటే భయంలేదని, దెయ్యాలు లేవు, అని కొట్టిపడేస్తుంటారు. అందంత ఒక భ్రమ అని, దయ్యాలున్నాయని నమ్మడం ఒక మానసిక సమస్య అని భావించే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సిసిటివి ఫుటేజ్ చేసిన వారు, మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు.
ఈ సిసిటీవి ఫూటేజ్ ను బోల్టన్, చర్చ గేట్ లోని ‘ ఏ ఓల్డే మ్యాన్ మరియు సైతే(‘ye Olde Man and Scythe')' అనే పబ్ లో రికార్డ్ చేయబడింది. ‘ye Olde Man and Scythe' బ్రిటన్ లో ఇది 1251నాటి నాల్గవ పురాత పబ్. ఈ సిసిటీవి ఫూటేజ్ లో పబ్ లో ఎవరూ లేని సమయంలో వీ అవర్స్ లో ఒక దెయ్యం తిరుగుతున్నట్లు ఒక నీడ చూపిస్తోంది. ఈ సిసిటీవి ఫుటేజ్ ను 14వ ఫిబ్రవరి, 2014న రికార్డ్ చేయబడింది.

ఉదయం 6:18 సిసిటీవీని ఆపేసినాక పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు, ఏదో నీడలో వచ్చినట్లు కనబడుటను మేనేజ్ మెంట్ గమనించడం జరిగింది. ఇది కెమెరా పనిచేయడం మానేసేకా ఇలా కనబడటం జరిగింది.
మరి, ఈ సిసిటివీ ఫూటేజ్ నిజమా లేదా పబ్లిసిటీ కోసమా?బహుశా అది కరెంట్ లోపం వల్ల అలా కొన్ని రూపమా?అయితే, దీన్ని వాలెంటైన్ డే న ఫింగర్ ఫింగర్ ఫిక్కర్ ను చూపించింది. మరియు ఉదయం 6:18am తర్వాత కెమెరా స్టాప్ చేశామంటున్నారు. ఆ పబ్ యొక్క మేనజర్ టోనీ డూలీ ప్రకారం ఒక పగిలిన గ్లాస్ కూడా నేల మీద పడినట్టు చెప్పడం జరిగింది.
‘ ఏ ఓల్డే మ్యాన్ మరియు సైతే(‘ye Olde Man and Scythe')' అనే పబ్ లో దాదాపు 25దెయ్యాలు వెంటాడుతున్నాయని, అందులో 1651లో సివిల్ వార్ సమయంలో పబ్ కు దగ్గరలో జేమ్స్ స్టాన్లీ అనే డెర్బీ ఏడవ ఎర్ల్ ను కూడా నరికివేడయం జరగిందని పోకడ.
అలాగే మరికొన్ని కథలు కూడా ఉన్నాయి. అక్కడ ఉండే ప్రజలు వివిధ రకాలుగా చెబుతుంటారు. పబ్ సెల్లార్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందని. అలాగే ఎనిమిదేళ్ళ ఒక అమ్మాయిని మరియు ఒక పాంటమ్ డాగ్ ను కూడా ఆ పబ్ లో నరికివేయడం జరిగించదని రకరకాలుగా చెబుతుంటారు. మరి ఈ వీడియోను క్లిక్ చేసి, చూసి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలపండి?అసాధారణ వ్యక్తి నిజంగా కనబడుతున్నాడే లేదా అది కేవలం ఒక కట్టుకథేనా? వీడియో క్లిక్ చేసి, చూసి చెప్పండి...
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/rZ5XyEdEqIk" frameborder="0" allowfullscreen></iframe></center>



Click it and Unblock the Notifications
