For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త బట్టలు ధరించే ప్రతీ సారి గుర్తుంచుకోవలసిన విషయాలు

By Super
|

కొత్త దుస్తులు, మన జీవితాల్లో ఒక గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. చాలా మంది ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొత్త దుస్తులను ధరిస్తారు. అయితే, కొంతమంది మాత్రం మరింత ఆకర్షణీయంగా కనపడటానికి కొత్త దుస్తులు ధరిస్తారు.

కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కొత్త బట్టలు ధరించిన వారికి అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా, ప్రతికూల శక్తులు మరియు చెడు ఆలోచనలకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలాగా ఈ దుస్తులు పనిచేస్తాయి. మీరు కొత్త దుస్తులు ధరించిన ప్రతిసారీ ఏమి చెయ్యాలి అని తెలుసుకోవటానికి ఈ స్లైడ్ షో మీద క్లిక్ చేయండి.

Things to remember every time you wear new clothes

* ఎవరైతే కొత్త దుస్తులను ధరిస్తారో, వారు తరచుగా జబ్బున పడటం లేదా ఇతర సమస్యను ఎదుర్కోవటం చూస్తుంటాం. అకస్మాత్తుగా కొత్త దుస్తులు ధరించిన వ్యక్తి జబ్బుపడినప్పుడు, దీనిని ప్రజలు ఇది ప్రతికూల శక్తి కారణంగా జరిగిందని నమ్ముతుంటారు.

ఈ ప్రతికూల శక్తుల నుండి వీరిని కాపాడేందుకు, వీరు ఒక చిన్న విషయం కొత్త దుస్తులు ధరించిన ప్రతిసారీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కొత్త బట్టలు ధరించే ముందు వాటిని ఉతికి వేసుకోవాలి. ఇలా చేయటం వలన బట్టలు నుండి అంతా దుమ్ము తొలగిపోతుంది. ఎక్కువగా ప్రజలు బట్టలు కొనుగోలు చేసే ముందు, వాటిని ధరించి చూసుకుంటారు. అందువలన మీరు దుస్తులు ఎవరో ఒకరు మీలాగానే ప్రయత్నించి ఉంటారు, అందువలన, వాటిని ధరించే ముందు ఉతికి ధరించటం ఉత్తమం.

* మీకన్నా ముందు దుస్తులను కొనుగోలు చేసేవారు వాటిని ధరించి చూసుకొని ఉండవొచ్చు. బహుశా ఆ వ్యక్తీ అనారోగ్యంతో కాని లేదా ఏదైనా చర్మ వ్యాధితో బాధపడుతున్నవారు కావొచ్చు. మీరు ఉతకకుండా ఆ దుస్తులను ధరిస్తే, మీరు అలాగే జబ్బుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు వాటిని ధరించే ముందు ఉతకటం ఇష్టం లేదు అనుకుంటే, అప్పుడు మీరు కనీసం సూర్యరశ్మిలో ఉంచి ధరించాది.

* మీరు మీ పాత బట్టలు తీసివేయాలి అనుకుంటే మీరు ఎల్లప్పుడూ వాటిని చించి అవతల పదవేయండి. ఇలా చేయటం వలన మీ కుండ్లిలో ఉన్న అనేక గృహ దోషాలను శాంతపడతాయి..ఒకవేళ మీరు మీ బట్టలు ఎవరికైనా దానం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటిని ధరించమని ఆ వ్యక్తిని అడగండి. ఇలా చేయటం వలన మీకు సహాయపడుతుంది.

* కొత్త బట్టల వలన కొంత మంచి మరియు అపశకునాలు ఉన్నాయి. ఒక వ్యక్తి కొత్త బట్టలు ధరించినప్పుడు, అవి చిరగటం గాని లేదా కాలటం గాని జరిగితే, అది చెడు శకునముగ భావిస్తారు. దీనివలన మీరు చేసే పని చెడిపోతుందని సూచిస్తుంది.

* కొత్త బట్టల వలన కొంత మంచి మరియు అపశకునాలు ఉన్నాయి. ఒక వ్యక్తి కొత్త బట్టలు ధరించినప్పుడు, అవి చిరగటం గాని లేదా కాలటం గాని జరిగితే, అది చెడు శకునముగ భావిస్తారు. దీనివలన మీరు చేసే పని చెడిపోతుందని సూచిస్తుంది.

* శుక్రవారం బట్టలు కొనుగోలుకు మంచి రోజు అని పరిగణిస్టారు. శనివారాలలో కొత్త బట్టలు కొనుగోలు చేయవోడ్డు మరియు ఆదివారాలు కొత్త బట్టలు ధరించవొద్దు.

English summary

Things to remember every time you wear new clothes

New clothes have a great importance in our lives. Most people wear new clothes only on special occasions. However, some people wear new clothes to look more attractive.
Desktop Bottom Promotion