ఎఐఎఫ్ డబ్ల్యు(ఫ్యాషన్ షో) ఫ్రీగా చూసే ఆ లక్కీవిన్నర్ మీరే కావచ్చు

ఫ్యాషన్ ప్రియులనందరికీ ఈ సమ్మర్ సీజన్ అద్భుతమైనటువంటి సీజన్. ఎందుకంటే, ఈ సమ్మర్ సీజన్ లో పలు ఈవెంట్స్ తో పాటు, వివిధ రకాల ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. ఫ్యాషన్ ప్రియులను అలరించడానికి ముంబాయ్, ఢిల్లీ, కలకత్తా వంటి ప్రదేశాలు వేదికగా మారాయి. ఒక సంవత్సరం పాటు వేచి చూస్తున్న ఫ్యాషన్ ప్రియులందరికి ఇది ఒక సదావాకాశం. ఎందుకంటే, ఈ సమ్మర్ సీజన్ లో గత వారం లాక్మే ఫ్యాషన్ వీక్ లో వివిధ రకాల మోడల్స్, సెలబ్రెటీలతో ప్రముఖ డిజైనర్ వివిధ రకాల స్టైల్ స్టేట్మెంట్స్ తో వారి కలెక్షన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శింతూ ఫ్యాషన్ ప్రియులను ఊర్రూతలూగించింది.

మరి ఇక రెండ ఫ్యాషన్ తో మీకోసం డిల్లీలో వేదిక సిద్దం అవుతోంది. అదే అద్భుతమైనటువంటి అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015. అంటామ్ వింటర్ షో (ఇండియన్ ఫ్యాషన్ వీక్ )కు డీల్లీ వేదికకు సిద్దం కానుంది . ఈ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ను కిండ్లే స్పాన్సర్ గా ఈ అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 సహకారంతో గ్రాండ్ గా జరగభోతున్నది .

ఇండియన్ ఫ్యాఫ్ వీక్ లో అమేజాన్ ఇండియన్ ఫ్యాషన్ వీక్ ఒక టాప్ ఆన్ లైన్ పోర్టల్ గా బాగా పేరుపొందినది. ఇది దాదాపు విల్స్ లైఫ్ స్టైల్ వంటిది. ఈ ఫ్యాషన్ షోలో సీజన్ వారిగా అంటే స్ప్రింగ్ /సమ్మర్ 2015 కలెక్షన్స్ ను ప్రదర్శిస్తారు . ఈ ఇండియన్ ఫ్యాషన్ వీక్ ఈ నెల మార్చి 25న డిల్లీటో చాలా గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నది.

డిల్లీలోని ప్రగతి మైదాన్ లో (25 మార్చి 2015 నుండి 29 మార్చి 2015) 5 రోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్ షో అద్భుతంగా మొదలవుతుంది. ఈ షోలో బాగా ప్రసిద్ది చెందిన డిజైనర్లతో డిజైన్ చేయబడిన కలెక్షన్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఈ వేసవిలో ఈ కలెక్షన్స్ కమర్షియల్ గా మరియు రోజువారిగా ధరించే అవుట్ ఫిట్స్ ను స్ప్రింగ్ సీజన్ ను ఎంజాయ్ చేసేవిధంగా మిమ్మల్ని మరింత ఆకర్షించే విధంగా ఉండబోతున్నాయి..

ట్రెండ్ కు తగ్గట్లు ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్ గా డిజైన్ చేస్తున్న డిజైనర్లు వారు కలెక్షన్స్ తోటి, మోడల్స్, సెలబ్రెటీలతో గ్రాండ్ గా మరియు సక్సెస్ ఫుల్ గా జరిగే ఈ షోకు టీ చానల్స్ లైవ్ ను ప్రదర్శించబోతున్నాయి. సాధారణంగా ర్యాంప్ కలెక్షన్స్ ను మనం ప్రతి రోజూ ధరించే విధంగా ఉండవన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ AIFW (అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ )కలెక్షన్స్ రోజువారి మరియు కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్ళేవారు రోజువారి వేసుకొనే అద్భుతమైన కలెక్షన్స్ ను ఈ ఫ్యాషన్ షోలో ప్రదర్శించబోతున్నారు

ఈ షో గురించి మీరు ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తువుండవచ్చు. ఈ ఆనందమయ సమయాన్ని మరింత ఎక్సైట్ మెంట్ గా ఉండటం కోసం మీకు మేము ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని అందివ్వభోతున్నాము. ప్రతి రోజూ లక్కీ డ్రా ద్వారా 5 మంది విజైతలను సెలక్ట్ చేసి వారి ఫ్రీ పాసులు అందివ్వడం జరగుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది లింకును అనుసరించి, ఒక సులభమైన ప్రశ్నకు సమాధం ఇస్తే చాలు. మీకు లైఫ్ షోను దగ్గరా చూసే అదృష్టాన్ని మీరు పొందవచ్చు....!

AIFW Autumn Winter 2015 Contest

ఎలిజిబిలిటి: ఈ కాంటెస్ట్ లో పాల్గొనడానికి కాటేస్ట్ జరిగే నాటికి 18 ఏళ్ళు పైబడిన వారై ఉండాలి.

ప్రకటన: ప్రతి రోజూ లక్కీ డిప్ ద్వారా ఒక విజేతను ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఈ ప్రకటన బోల్డ్ స్కై ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ పేజిలో ప్రకటించడం జరగుతుంది. ఈ కాంటెస్ట్ లోకి మీరు ఎంటర్ అయ్యే ముందు మీరు బోల్డ్ స్కై మరియు టిట్టర్ పేస్ బుక్ పేజ్ లను ఖచ్చింతగా లైక్ చేసి మరియు ఫాలో చేయాలి . ఈ కాంటెస్ట్ మార్చ్ 23నుండి ప్రారంభం అవుతుంది మార్చ్ 28 2015 ముగుస్తుంది.

GOOD LUCK TO ALL OUR READERS!!

Desktop Bottom Promotion