Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇండియాలో ఇస్లాం మతస్థుల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఇండియాలో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారు. ముస్లిం అంటే ఇస్లాంను అనుసరించేవాడని అర్థం. ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లింలు ఆచరిస్తారు. ముస్లింలు పరస్పరం ఒకరికి ఒకరు సలాము చేసుకుంటారు. ఇది వాళ్ల ఆచారం. ఈ ఆచారం వాళ్లకు చాలా ముఖ్యమైనది. ఇండియాలో ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు. అయితే ముస్లింల గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని ఆశ్చర్యకర విషయాలున్నాయి. అవేంటో చూద్దాం..

రెండో పెద్ద మతం
ఇస్లాం ఇండియాలో రెండో పెద్ద మతం. దేశంలోని జనాభాలో 172 మిలియన్ల మంది ముస్లింలున్నారు. దేశ జనాభాలో 14.2 శాతం అన్నమాట.

కాశ్మీర్ లో ఎక్కువ
ముస్లింలు ఎక్కువగా జమ్మూ, కాశ్మీర్, లక్షద్వీప్ దీవులలో ఉన్నారు. 110 మైనార్టీ కేంద్రీకృతమైన జిల్లాలలో కనీసం ఐదో స్థానంలో ముస్లింలు ఉంటారు.

ఎక్కువ సంతానోత్పత్తి
ఇండియాలో ఉన్న ఇతర మతాలతో పోల్చితే ముస్లింలలో ఎక్కువ సంతానోత్పత్తి ఉంది. అందుకే ఇండియాలో ముస్లింల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ ఉంది. 1951లో 10 శాతం ముస్లింలు ఉండగా.. 2013కి 14.4 శాతానికి పెరిగింది.

ముస్లింలలో ప్రముఖులు
దేశంలో ఇప్పటివరకు 12 మంది రాష్ర్టపతులు ఉంటే..అందులో ముగ్గురు ముస్లింలున్నారు. జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్, ఏపీజే అబ్దుల్ కలాం.

ఇండియన్ ఫోర్స్
భారతదేశంలో ఆర్మీ ఫోర్స్ లో ముస్లింలే ముందంజలో ఉన్నారు. హిందువులు, సిక్కుల కంటే ముస్లిం ఫోర్సే ఎక్కువ అవార్డులు, ర్యాంక్స్ సంపాదించారు. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఏయిర్ స్టాఫ్ కి డిప్యూటీ చీఫ్ గా ఇడ్రిస్ హసన్ లతీఫ్ ఉన్నారు. తర్వాత 1973 నుంచి 76 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ కి చీఫ్ గా సేవలందించారు.

టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం
టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లలో ముస్లింలు ఉన్నారు. సౌత్ ఏషియాలో టెర్రరిజంపై పోరాటాన్ని ప్రోత్సహించిన వాళ్లలో 36వ స్థానంలో జైమిత్ ఉలేమా ఈ హింద్ అనే ముస్లిం ఉన్నారు. సయ్యద్ అమీన్ మెయిన్ 44వ స్థానంలో ఉన్నారు.

దేశంలో ముస్లింలు
అస్సాం జనాభాలో 34 శాతం ముస్లింలు, లక్షద్వీప్ లో 96శాతం, వెస్ట్ బెంగాల్ లో 27 శాతం కేరళలాలో 26 శాతం ముస్లింలు ఉన్నారు.

ప్రపంచంలో ముస్లింలు
ముస్లింలు ఎక్కువగా ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే భారత్ మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియా, పాకిస్తాన్ ల తర్వాత మూడవ స్థానంలో భారత్ లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఎక్కువ మసీదులు
ఇండియాలో 3 లక్షల కంటే ఎక్కువ మసీదులున్నాయి. పాకిస్తాన్ ఇంతకు రెట్టింపు ఉన్నాయి. అరబ్ కంట్రీస్ లో 1418, బంగ్లాదేశ్ లో 6 వేల మసీదులున్నాయి.



Click it and Unblock the Notifications