Latest Updates
-
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
ఆశ్చర్యం: మీరు ధరించే బ్రాలు మీ వ్యక్తిత్వాన్ని తెలిపుతాయా ..!?
లేడీస్, ఈ సింపుల్ హాట్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి మీ సమయాన్ని కొంచెం కేటాయించగలరా - మీరు బ్రాని ఏ విధంగా వేసుకుంటారు? "మామూలుగానే' అని సమాధానమిచ్చేముందు కాసేపు ఆలోచించండి.
బ్రాని వేసుకున్నాక వెనుకవైపున హుక్స్ ని కలుపుతారా? ముందువైపుకు హుక్స్ వచ్చేలా చేసి హుక్స్ పెట్టాక ముందు వెనుకలను అడ్జస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది? ఎందుకంటే, మీరు బ్రా వేసుకునే విధానం మీ వ్యక్తిత్వం గురించి తెలుపుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా?
బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్
90 శాతం మంది మహిళలు ముందువైపుకు స్ట్రాప్స్ తిప్పి ఆ తరువాత వెనుకకు సర్దుతారు. కొంత మంది విచిత్రంగా బ్రాకి ఆల్రెడీ హుక్స్ పెట్టేసి అప్పుడు భుజాల మీంచి తీసుకువచ్చి అడ్జస్ట్ చేసుకుంటారు. మీరు బ్రాని వేసుకోవడంలో కొన్ని విచిత్రమైన పద్దతులు పాటిస్తుంటే ఈ క్రింద చెప్పబడిన ఆసక్తికరమైన విషయాలను మీ పెర్సనాలిటీ గురించి ఏం చెప్తున్నాయో చదవండి. తప్పకుండా ఆశ్చర్యపోతారు.

బ్యాక్క్ క్లాస్ప్ బ్రాని వాడతారా?
ఈ అలవాటు ఉన్న మహిళలు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉంటారు. ఆలోచన కలిగిన వారయి ఉంటారు. సహాయానికి ఎప్పుడూ ముందుంటారు. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. నమ్మినదానికి కట్టుబడి ఉంటారు.

ఫ్రంట్ క్లాస్ప్ బ్రా ని వాడతారా?
ఫ్రంట్ క్లాస్ప్ బ్రాని వేసుకోవడం చాలా సులభం. ఇటువంటి మహిళలు సమయాన్ని వృధా చేయడాన్ని ఇష్టపడరు. నిజమే కదా?

బ్రాని ముందువైపున హుక్స్ వచ్చే విధంగా వేసుకుని హుక్స్ పెట్టాక వెనుకకు రొటేట్ చేస్తారు
ఈ పద్దతిని పాటించే మహిళలు ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేస్తారు. వీరికి కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ. వీరికి త్వరగా విసిగిపోయే స్వభావం ఉంటుంది. వీరు ఆకర్షణీయంగా ఉంటారు.

వేసుకోవడానికి ముందే బ్రాకి హుక్స్ ని బిగించేసి అప్పుడు తలపైనుంచి వేసుకుంటారా?
ఈ అలవాటు కలిగిన మహిళలు విచిత్ర స్వభావం కలిగినవారు. వీరికి ప్రతి పనిని మొదటినుంచి చేయడం అంటే చాలా ఇష్టం. తమకు కావలసిన వస్తువులపై కచ్చితంగా ఉంటారు. స్వాధీనతా భావం కలిగినవారై ఉంటారు.

బ్రాని వ్యతిరేకిస్తున్నారా?
అవునండి. ఇది నిజం. కొంతమంది మహిళలు బ్రాకి వ్యతిరేకులు. వీరు ఎక్కువగా పరిపూర్ణమైన స్వేచ్చను ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications
