Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
అరచేతి సైజు మీ శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం ! అదెలా ??
హస్త రేఖల ద్వారా వ్యక్తిత్వాన్ని వివరించడం చాలా మందికి తెలుసు. అలాగే.. చేతి వేళ్ల ఆధారంగా కూడా ఎదుటివ్యక్తిని అంచనా వేయడం చూసే ఉంటాం. అలాగే మీ రాశిని బట్టి, మీ ముక్కు షేప్ ని బట్టి ఇలా రకరకాలు మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే..
పలు టెక్నిక్స్ తరచుగా వింటూ ఉంటాం. చదువుతూ ఉంటాం. మరి మీ చేతి సైజుని బట్టి కూడా స్వభావాన్ని తెలుసుకోవచ్చా అంటే.. ఎస్ అంటున్నాయి అధ్యయనాలు. మీ అరచేతి సైజు మీ మనసు, గురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి ఎలా అంచనా వేస్తోందో చూడండి.


అరచేతిలో దాగున్న అద్భుతం !!
కొందరికి అరచేయి పలుచగా ఉంటుంది. అలా ఉంటే మంచిది. ఎందుకంటే.. వీళ్లకు ఆలోచనా శక్తి, చలాకీ తనం, ఓర్పు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
మీ అరచేయి లావుగా, మందంగా ఉందా ? అయితే అది మంచిది కాదు. అరచేయి మందంగా ఉన్నవాళ్లు మొరటుగా, మూఢవిశ్వాసాలను నమ్మేవాళ్లై ఉంటారు. వీళ్లలో ఆలోచనా శక్తి కూడా తక్కువగా ఉంటుంది.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
అరచేతి స్పర్శ కూడా మీ స్వభావాన్ని తెలియజేస్తుంది. కొందరికి గట్టిగా ఉంటే.. కొందరికి కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక వేళ మీ చేయి కొద్దిగా గట్టిగా ఉంటే.. పట్టుదల, కార్యదీక్ష కలిగి ఉంటారు. ఏదైనా తలుచుకుంటే.. సాధించగలుగుతారు.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
అరచేయి చాలా స్మూత్ గా, మెత్తగా ఉంటే వీరికి పట్టుదల ఉండదు. చెడు అలవాట్లు ఉండే ప్రమాదం కూడా సూచిస్తుంది.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
అదే అరచేయి చాలా గట్టిగా.. అంటే రూడ్ గా ఉంటే.. మీ స్వభావం చాలా రూడ్ గా ఉంటుంది. జాలి, దయ, ప్రేమ అనేవి వీళ్ల నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేం.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
ఇక అరచేయి రంగు కూడా మీ లైఫ్ లో మార్పులను సూచిస్తుంది. ఒకవేళ మీ అరచేయి మొరటుగా, నల్లగా ఉంటే.. కష్టాలు ఎదురవుతాయి. సంపాదన, సుఖం వీళ్లకు ఉండదు. దరిద్రాన్ని తెలుపుతుంది. నిలకడగా ఆదాయం కూడా ఉండదు.

అరచేతిలో దాగున్న అద్భుతం !!
అదే అరచేయి కోమలంగా, గులాబీ రంగులో ఉంటే.. ఆదాయం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు.. అన్నీ ఉంటాయి. జీవితం చాలా హ్యాపీగా, అనుకున్న అన్ని సదుపాయాలు వీళ్ల లైఫ్ లో ఉంటాయి.



Click it and Unblock the Notifications
