Latest Updates
-
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.!
అమ్మాయిలను ఆ ఒక్కటీ అడక్కండి..చచ్చినా..ఆ సీక్రెట్ మాత్రం రివీల్ చెయ్యరు..!
అందం విషయంలో స్త్రీకి స్త్రీయే శత్రువుని ప్రాచీనకాలం నుంచి వింటూనే ఉన్నాం. ఆ యాటరే బలాన్ని చేకూరుస్తూ ఇటీవల ఓ అధ్యయనం మరిన్ని రహస్యాలను బయట పెట్టింది. అదేమిటంటే...
అందం విషయంలో స్త్రీకి స్త్రీయే శత్రువుని ప్రాచీనకాలం నుంచి వింటూనే ఉన్నాం. ఆ మ్యాటరే బలాన్ని చేకూరుస్తూ ఇటీవల ఓ అధ్యయనం మరిన్ని రహస్యాలను బయట పెట్టింది. అదేమిటంటే...
అమ్మాయిలు తాము వాడే పర్‌ఫ్యూమ్‌ల పేర్లను రహస్యంగా దాచిపెడతారట.

ఒక అమ్మాయి తన స్నేహితురాలికి ఎలాంటి గిఫ్ట్ అయినా ఇస్తుందట ఒక్క తాను ఉపయోగించే సెంట్ బాటిల్ తప్ప.

అదేంటో తాము ఉపయోగించే సుగంధ ద్రవ్యాన్ని చచ్చినా తోటి ఆడపిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడరట. వారు పర్‌ఫ్యూమ్‌ను తమ వ్యక్తిగత గుర్తింపుకు సింబల్‌గా భావిస్తారని ఇటీవల జర్నల్ ఫుడ్ క్వాలిటీ అండ్ ప్రిఫరెన్సెస్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు, అమ్మాయిలు తమకు నచ్చిన పర్‌ఫ్యూమ్‌ను ఏళ్ల తరబడి ఉపయోగిస్తారట, బాగా నచ్చిన దాన్ని వారి బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇష్టపడతారు.

కానీ తోటి గర్ల్‌ఫ్రెండ్స్‌కు మాత్రం ఇవ్వరని అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజినీర్‌గా పని చేసే బ్రియన్ హోవెల్ చేసిన అధ్యయనంలో తేలింది.
తన స్టడీ కోసం ఆయన కొంత మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి కొన్ని విషయాలను గమనించారట.

'' ఉపయోగించే పర్‌ఫ్యుమ్ ఫ్లేవర్ ఆధారంగానే తమని ఎంతో మంది గుర్తు పెట్టుకుంటారని ఆ అమ్మాయిలు తెలిపారు.
అందుకే వారు ఎవరికీ ఆ సుగంధ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడరట.

బాయ్‌ఫ్రెండ్ లేదా భర్తకు మాత్రం ఆ పర్‌ఫ్యూమ్‌ను ఇవ్వడానికి కారణం వారు ఆ అమ్మాయిల పక్కనే ఉంటారు కాబట్టి ''.



Click it and Unblock the Notifications
