Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిలింస్ అని ఎందుకు పిలుస్తారు ?
పోర్న్ మూవీలను బ్లూ ఫిల్మ్ అని ఇండియాలో ఎందుకు అంటారని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా.. ? ఇది వినడానికి కాస్త డిఫరెంట్ గా ఉంది కదూ. ప్రపంచమంతా.. పోర్న్ ని పిలిస్తే.. ఇండియన్స్ మాత్రం బ్లూ ఫిల్మ్ అని ఎందుకు అంటారు ?
చాలామంది వాళ్ల జీవితంలో ఏదో ఒకసారి పోర్న్ చూస్తారు. అయితే.. కొంతమంది ఇప్పటికీ.. ఒంటరిగా పోర్న్ చూడటానికి భయపడతారు. ఎందుకంటే.. అవంటే.. కాస్త భయం ఉండటం వల్ల.
బ్లూ ఫిల్మ్ లేదా పోర్న్ అనే పదాలు.. ఎదుటివాళ్లలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. లేదా ఆ వ్యక్తిని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అయితే.. పోర్న్ ని బ్లూ ఫిల్మ్ అని ఎందుకంటారనే డౌట్ ని క్లారిఫై చేసుకునే గట్స్ మాత్రం ఎవరిలోనూ ఉండవు. ఎందుకంటే.. ఆ పదాన్ని ఉపయోగించడానికి కాస్త వెనకడుగు వేస్తారు. ఇవాళ్ల ఆ డౌట్ ని మీరే క్లారిఫై చేసుకోండి..

రీజన్ 1
ఒకప్పుడు వీడియో స్టోర్స్ లో వీఎస్ఆర్ క్యాసెట్లను.. ఆ మూవీ టైప్ ని బట్టి ప్యాక్ చేసేవాళ్లు. పోర్న్ లేదా అడల్డ్ మూవీస్ ని బ్లూ పేపర్ బ్యాగ్ లో, నార్మల్ మూవీస్ ని వైట్ పాలిధీన్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసేవాళ్లు.

రీజన్ 2
పోర్న్ మూవీని థియేటర్లలో ప్లే చేసేటప్పుడు.. వాటి పోస్టర్స్ బ్లూ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చేవి. ప్రేక్షకుల అటెన్షన్ ని కోరుకుంటూ.. ఇలా బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగిస్తారు.

రీజన్ 3
గతంలో పోర్న్ సినిమాలను తక్కువ బడ్జెట్ లో రూపొందిస్తారు. దీంతో.. బ్లాక్ అండ్ వైట్ రీల్ ని కలర్ లోకి మార్చేవాళ్లు. ఇది.. బ్లూ టింట్ లో ఉండేది. అందుకే.. పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిల్మ్ అని పిలుస్తారు.

రీజన్ 4
పోర్న్ సినిమాలను చాలా లేట్ నైట్ షోలలో వేసేవాళ్లు. అది కూడా దర్టీ హాల్స్ లో. ఈ చీప్ సినిమాలను అన్ని వయసుల వాళ్లు చూసేవాళ్లు. అప్పుడు దీనికి బ్లూ మూవీ అంటే.. చీప్ ఫిల్మ్ ని పిలిచేవాళ్లు.

రీజన్ 5
చాలా రాష్ట్రాల్లో 50 నుంచి 60 ఏళ్ల క్రితం బ్లూ లాస్ ఉండేవి. బ్లూ లా ప్రకారం చాలా వ్యాపారాలు.. ఆదివారం నిర్వహించడానికి వీలు ఉండేది కాదు. అంటే.. ఆదివారం బ్లూ మూవీస్ చూపించకూడదని. అలా.. పోర్న్ సినిమాలకు బ్లూ ఫిల్మ్స్ అని పేరు వచ్చింది.



Click it and Unblock the Notifications
