For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు అనడానికి 10 సంకేతాలు

|

గడిచిన గత సంవత్సరకాలంలో నా జీవితంలో జరిగిన తప్పుఒప్పుల గూర్చి బాగా అర్థమయ్యింది.

ఎలాంటి తప్పులు గాని, ఒప్పులు గాని లేనటువంటి సంఘటనలు మీకు పలుమార్లు జరుగుతూ ఉన్నట్లయితే ఈ ప్రపంచం మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తుందని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మరిన్ని తెలుసుకోవడానికి ఈ క్రిందచూడండి.

1. నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదాలు :

1. నిర్లక్ష్యంతో కూడిన ప్రమాదాలు :

కొన్ని విషయాల్లో కొట్టుకుంటూ, ఆ రోజంతా మీ మోచేతుల గూర్చి బాధపడుతున్నారా ? అలాగే మీ బ్రోటనవేలు ఎప్పుడైన విరిగిందా ?

మీరు నెమ్మదిగా ప్రయాణం చేయ్యాలని చెప్పే ఒకసంకేతం కావచ్చు. మీరు గాయపడ్డారు అంటే, మీరు నిజంగా ఈ విషయం గూర్చి మరోసారి ఆలోచించి, ఇలాంటి చర్యలు జరగకుండా మంచి ప్రణాళిక కోసం పునరాలోచన చెయ్యాలని దాని సంకేతం. మీ వేలికి స్టబ్బింగ్ ఉన్నట్లయితే అది అనుకోని ప్రమాదంగా భావించవచ్చు, కానీ అది చాలాసార్లుగా రిపీట్ అయితే ముందు ముందు పెద్ద ప్రమాదం ఉందని అర్థం.

2మతిమరుపు :

2మతిమరుపు :

మీరే చాలాసార్లు ఏదైన విషయాల గూర్చి మర్చిపోవటం లేదా ఇతర విషయాలకు సంబంధించి కరెక్ట్ గా లేనట్లయితే దానికి సంబంధించి అన్ని కోణాలలోని ఆలోచన చెయ్యాడం చాలా ఉత్తమం. సాధారణంగా చిన్న విషయల గూర్చి మరచిపోవడం అంటే మీకు ఏదో సమస్య ఉందని దాని సంకేతం. మరీ ఎక్కువగా మరచిపోతున్నారంటే మీ జీవితం మీద ఒక స్పష్టమైన దృష్టికోణం కలిగి ఉండాలని దానికి సంకేతం.

3జీవంలేని వ్యర్థాలతో ఆపదలకు మూలం :

3జీవంలేని వ్యర్థాలతో ఆపదలకు మూలం :

సాధారణంగా మీరు, మీ ఇంటి చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వ్యర్థాలను తొలగించకుండా ఉన్నట్లయితే, మీరు ఒక ప్రమాదపు అంచులో ఉన్నారని సంకేతం. మీ స్వంతంగా మీకు మీరే ఒక గొప్పతత్వాన్ని ఏర్పాటు చేసుకోమని ఈ సంకేతం మీతో చెప్పడానికి చాలా ట్రై చేస్తోంది. అలా జారవిడిచిన వ్యర్థాలు ఈ విశ్వంలో ఒక భాగమే అనే భావనతో, నియంత్రణను కలిగి ఉండాలన్న అవసరం ఉందని దాని సంకేతం. అలాంటి వాటిని గొప్ప విషయాలుగా కూడ పరిగణించాలి.

4తరచుగా ఆలస్యంగా రావడం :

4తరచుగా ఆలస్యంగా రావడం :

మీరు అల్లారం వినకపోవడం వల్ల (లేదా) ట్రాఫిక్ లో ఉండిపోవడం వంటి కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా రావడానికి వంటివి, దీనికి ఒక సంకేతం. మీరు మీ జీవితం గూర్చి చాలా సీరియస్ గా ఆలోచించమని, అలాగే సాధారణ పరిస్థితులు మళ్లీ మీ జీవితంలోకి రావాలని, అలాగే కాలంతో పోటీపడటం అనేది గమనించదగిన హెచ్చరిక. మీరంతట మీరే సున్నితంగా సహజమైన వాతావరణంలోకి మళ్లీ రావాలని, మీ సమయానికి మీరే అనుగుణంగా - అదే రీతిలో నిలబడాలన్నదే దాని ముఖ్య ఉద్దేశ్యం.

5పరిశుభ్రంగా లేని పర్యావరణం :

5పరిశుభ్రంగా లేని పర్యావరణం :

మీలో ఎంతమంది మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ?

మీకు ఉన్న పరిసరాలను పూర్తిగా, పరిపూర్ణంగా శుభ్రంగా ఉంచడానికి, మీ పరిధిలో గల ప్రదేశాన్ని ఎలా అయితే శుభ్రంగా ఉందని నిర్ధారించుకోని, బాగా ఆర్గనైజ్డ్ చేస్తారో అలాగే, మీ పరిధికి మించి ఉన్న పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచకపోవడాన్ని అందుకు అవాంతరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

మీ పరిధిలోని లేని ప్రదేశానికి మీ బలాన్ని ఉపయోగించకపోవడం - మీరు అసంపూర్ణమైన వారిగా / అసమర్థులుగా ఉండిపోతారు. ఇప్పటి నుంచైన మీకు మీరుగా పరిపూర్ణంగా / సమర్ధులుగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం.

6తరచుగా అనారోగ్యం వస్తే :

6తరచుగా అనారోగ్యం వస్తే :

మీరు తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారా?

ఉదాహరణకు : మీకు జలుబు, దగ్గు వంటివి అంటిపెట్టుకొని తరచుగా వస్తే, అది సీరియస్ అని భావించి డాక్టర్ని కలవండి. ఏదేమైనప్పటికీ, మీ జీవితంలో ఏ కారణం లేకుండా మీరెందుకు అలా తరచుగా జబ్బు పడుతున్నారో అనేది ఒక సంకేతం కాగా, మీ లైఫ్ లో ఏదీ సరిగ్గా లేదని - మీ గూర్చి మీరు తప్పకుండా పట్టించుకుని, సరిచేసుకోవాలని దాని అర్థం.

7సమస్యలను తప్పించుకోవడం :

7సమస్యలను తప్పించుకోవడం :

మీ లైఫ్ లో మీరు కొన్ని విషయాలను అదేపనిగా తప్పించుకోవడమంటే దాని గురించి ఆలోచించడానికి, మాట్లాడటానికి మీకు ఇష్టం లేనట్లుగా ఉందని అర్ధం. మీకు ఎదురయ్యే సమస్యల నుండి మిమ్మల్ని మీరు తప్పించుకునేదిగా ఉన్నట్లయితే వాటి గూర్చి పట్టించుకోరు ఎందుకంటే మీరు ఇలాంటి విషయాలను ఎదుర్కోలేరని, అంతేకాకుండా మీ అంతట మీరే నిలబడాలని, మీ అంతరంగం మీకు సంకేతాలను ఇస్తుంది.

8బోర్ గా ఫీల్ అవ్వడం / అనాసక్తిగా ఉండటం :

8బోర్ గా ఫీల్ అవ్వడం / అనాసక్తిగా ఉండటం :

మీ లైఫ్ లో బోర్ గా ఫీలవుతున్నారంటే మీరు సాధ్యమైనంత వరకు సంతృప్తిగాలేరని తరచూ ఫీలౌతున్నారని అదోక సంకేతాన్ని తెలియజేస్తుంది. మీరు అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉండటం వంటివి మీ లైఫ్ లో ఎక్కడైతే ఉంటుందో, అక్కడ ఉన్నతంగా ఏమీ జరగటం లేదని అన్నందుకు ఒక సంకేతం. దానికోసం మీ లైఫ్ లో మీ జీవనశైలిని సమర్థవంతంగా మార్చుకోవాలి అనే సంకల్పాన్ని కలిగి ఉండాలి.

9లక్ష్యం కోసం కష్టపడటం :

9లక్ష్యం కోసం కష్టపడటం :

మీ లైఫ్ లో ఒకగొప్ప స్ధానం కోసం మీరు ఉత్సాహమైన కోరికతో - ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేస్తూ, ఫెయిల్ అయిన ప్రతిసారీ చాలా ఎక్కువగా కష్టపడతారు. అలా మీ కలకోసం, పడే ఆరాటంలో మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని ఒక సంకేతం. అలా మిమ్మల్ని మీరు తిరిగి నిలబెట్టుకోడానికి మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి. మీరు మీలో శక్తిని పూర్తిగా నింపుకొని, ఎలాంటి అంతరాయలకు దారి ఇవ్వకుండ వేగంగా ప్రయాణించాలి.

10

10 "ఆందోళన" నిజమైన దుఃఖం :

మధ్యలో ఏదైన పనిని పూర్తిచేయ్యడం కోసం (లేదా) ఒక ఆందోళనకరమైన వాతావరణంలో ప్రవేశించినట్లయితే, అక్షరాలా అక్కడే ఆగండి !

ఎందుకంటే, అది మీకు సరైనది కాదని, మీకు సంకేతాన్ని తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీ లైఫ్ ని సరిచేసుకోవడం కోసం - మరోసారి వెనక్కి వెళ్లి దాని గూర్చి ఆలోచించండి. మీరు పనిచేసే చోటు బెటర్ గా ఉన్నట్లయితే (లేదా) మీరు కలగన్న దానికోసం ఇందులో మీకు అవసరం ఉందని, అది విలువైనదిగా ఉంటే తప్ప - ఆ మార్గం మీకు సురక్షితం కాదు.

English summary

10 Signs from the Universe that you are walking the wrong path

10 Signs from the Universe that you are walking the wrong path,One aspect of life that I have understood in the past one year is there is no wrong or right. There is no right or wrong path either, however, if any of these things have been repeatedly happening with you, understand that the Universe is trying t
Desktop Bottom Promotion