మీ పుట్టిన తేదీని బట్టి ఏ సంవత్సరం మీకు అదృష్టం కలిసివస్తుంది

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కేవలం నంబర్స్ ఆధారంగా ఒక వక్తి గురించి అర్థం చేసుకోగలిగే విషయాలు చాలా ఉండటం వలన, నంబర్స్ గేమ్స్ బాగా పాపులర్ అయ్యాయని చెప్పవచ్చు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కేవలం వారి పుట్టిన తేదీని పరిశీలించడం ద్వారా లేదా వారి అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ద్వారా చెప్పవచ్చు.

అదృష్టం, ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్..!!

చాలా సార్లు, మనకి అదృష్టం తక్కువ మరియు అసలు లేనప్పుడు, మన మనసులో వచ్చే మొదటి ఆలోచన ఎప్పుడు మనకి అదృష్టం కలిసివస్తుంది మరియు మన లక్కీ సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అని చాలా మంది బాధపడుతుంటారు.

మీ పుట్టిన తేదీ ప్రకారం మీకుఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.

సో, మీరు ఏమి వర్రీ అవకండి. అసలు ఒక వ్యక్తి యొక్క వయస్సుని బట్టి తెలియజేయడం ద్వారా, అతని / ఆమె జన్మ దినం లేదా పుట్టిన రోజు ఆధారంగా ఒక వ్యక్తి అదృష్టవంతులా కాదా అని తీసుకోవడనికి మేము మీకోసం కొన్ని విషయాలను ఈక్రింది విధంగా తెలపడం జరిగింది.

అదృష్టం, సక్సెస్ పొందాలంటే.. బయటకు వెళ్లే ముందు చేయాల్సినవి..!

దీనికి కేవలం మీరు చేయవలసినది మీ పుట్టిన తేదిని చూడండి మరియు మీరు ఏవయస్సులో అదృష్టం పొందుతారో తెలుసుకోవడానికి ఈ క్రింది కొన్ని విషయాలను సూచించడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా మీ పుట్టిన తేదీని బట్టి మీరు ఏవయస్సులో అదృష్టం వరిస్తుందో తెలుసుకోండి...

నంబర్ 1 యొక్క లక్కీ ఇయర్

నంబర్ 1 యొక్క లక్కీ ఇయర్

న్యూమరాలజీ ప్రకారం, లక్కీ ఇయర్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. నెంబర్ 1 లో జన్మించిన వ్యక్తుల యొక్క అదృష్ట సంవత్సరం 22 గా చెప్పబడింది. ఈ సంవత్సరం, ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవడమే కాకుండా, ద్రవ్య మరియు వస్తు లాభాలను పొందడం మొదలవుతుందని చెప్పబడింది. వారు చాలా డబ్బు ని సంపాదించడానికి ఇది ఒక మంచి సంవత్సరం అని నమ్ముతున్నారు.

నెంబర్ 2 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 2 యొక్క లక్కీ ఇయర్

2,11 మరియు 20 వ తేదీలలో జన్మించిన వారి పుట్టిన సంఖ్య 2 అని చెప్పబడింది. ఈ వ్యక్తులకు వారి అదృష్ట సంవత్సరం వారి 24 వ సంవత్సరం అని నమ్ముతారు! ఈ సంవత్సరం వారు కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తున్నారు మరియు ద్రవ్య లాభాలను పొందడం ప్రారంభమవుతుందని చెప్పబడింది.

నెంబర్ 3 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 3 యొక్క లక్కీ ఇయర్

లక్కీ సంఖ్య 3 లో జన్మించిన వారికి, వారు తమ అదృష్టాన్ని 32 వ సంవత్సరంలో ఆస్వాదిస్తారని

నమ్ముతారు! ఈ సంవత్సరం, వారు కష్టపడి పని చేస్తున్న వాటి అన్నింటిలో మంచి విజయాలు సాధించవచ్చని చెప్పబడింది.

నంబర్ 4 యొక్క లక్కీ ఇయర్

నంబర్ 4 యొక్క లక్కీ ఇయర్

లక్కీ నెంబర్ 4 గా వున్న వారు, వారు పుట్టిన తమ అదృష్ట సంవత్సరం 36 మరియు 42 వ సంవత్సరాన్ని కలిగి ఉంటారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం, ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు.

నంబర్ 5 యొక్క లక్కీ ఇయర్

నంబర్ 5 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 5 లో జన్మించిన వారికి, వారి 32 వ సంవత్సరంలో వారి అదృష్టాన్ని ఆస్వాదిస్తారు. ఇది వారు మంచి అదృష్టం మరియు బాగా కీర్తి పొందే సంవత్సరం గా చెప్పబడింది.

నెంబర్ 6 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 6 యొక్క లక్కీ ఇయర్

అదృష్ట సంఖ్య 6 గా ఉన్న వ్యక్తులకు, 25 సంవత్సరాల వయస్సులో తమ అదృష్టాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతారు, ఎందుకంటే ఇది వారికి లక్కీ సంవత్సరం గా చెప్పబడింది.ఇది వారి కలల యొక్క పనిని సాధించటానికి మరియు లెక్కించటానికి శక్తిని పొందగల సంవత్సరంగా చెప్పబడింది. మనలో చాలా మందికి 7 లక్కీ నెంబర్ గా ఉండటానికి కారణమేంటి?

నెంబర్ 7 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 7 యొక్క లక్కీ ఇయర్

లక్కీ నెంబర్ 7 లో జన్మించిన వారికి, 38 వ మరియు 44 వ సంవత్సర జీవితం తరువాత దశలో వారి అదృష్టాన్ని ఆస్వాదిస్తారని చెబుతారు. వారు అదృష్టాన్ని పొందేందుకు వారి కృషికి చెల్లించారు.

నెంబర్ 8 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 8 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 8 ఒక సంక్లిష్ట సంఖ్య అని చెప్పబడింది. దీని అదృష్ట సంఖ్య ఈ వ్యక్తులకు, జీవితం అనేక ముళ్ళు తో నిండిన గులాబీల మంచం లా ఉంటుందని నమ్ముతారు. వారి అదృష్ట సంవత్సరాలు 36 వ మరియు 42 గా అని నమ్ముతారు.

నంబర్ 9 యొక్క లక్కీ ఇయర్

నంబర్ 9 యొక్క లక్కీ ఇయర్

నెంబర్ 9 లో జన్మించిన వారికి, వారి అదృష్ట సంవత్సరం 28 వ సంవత్సరం అని చెప్పబడింది. న్యూమరాలజీ ప్రకారం, ఈ సంవత్సరం, వారు చాలా కీర్తి మరియు డబ్బు సంపాదించడానికి నమ్ముతారు.

సో, మీ లక్కీ నెంబర్ఏమిటి? దిగువ వ్యాఖ్య విభాగంలో మాకు మీ ఆలోచనలను భాగస్వామ్యం చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Which Year Will Your Lady Luck Favour You Based On Your Birth Date

    Most of the times, when we are low and run out of luck, the first thing that comes to our mind is when will our luck factor shine on us and when will our lucky time begin?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more