స్త్రీల వెనుక నుండి సంగీతాన్ని సృష్టిస్తానని చెబుతున్న వ్యక్తి గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీరు ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి సాధారణం గా కంటే కూడా భిన్నంగా ఆలోచించారా ? ఆ ఆలోచన ఎలాంటిది అయి ఉండాలంటే వెర్రిగా ఉండాలి మరియు వినోదాత్మకంగా ఉండాలి. అటువంటి ఆలోచనలు చేసే ఒక వైవిధ్యమైన పురుషుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి స్త్రీ ల యొక్క పిరుదుల బుగ్గల నుండి సంగీతాన్ని సృష్టిస్తాడట.

మ్యూజిక్ థెరఫీతో 5గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

ఆ వ్యక్తి పేరు అలెక్స్ లెస్లీ. ఇతడు ఇలా చేయగలనని బలంగా నమ్ముతాడు. ఎందుకంటే, స్త్రీల యొక్క శరీరం ఏ ఒక్క సంగీత పరికరానికి తీసిపోదని ఇతడు చెబుతున్నాడు, అలానే స్త్రీల శరీరం ద్వారా సంగీతాన్ని ఎక్కువగా ఎలా సృష్టించాలని ఆలోచిస్తుంటాడు.

శృంగార బొమ్మలను చాలా వింతగా ఉపయోగిస్తుంటారు :

శృంగార బొమ్మలను చాలా వింతగా ఉపయోగిస్తుంటారు :

ఈ మధ్యనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని అప్ లోడ్ చేసాడు. అందులో స్త్రీల వెనుక భాగాలైన పిరుదుల నుండి ఎలా సంగీతాన్ని సృష్టించవచ్చో చూపించాడు. అందులో భాగంగా స్త్రీల యొక్క పిరుదుల చివరను కొద్దిగా పైకి ఎత్తి వాటిని కొట్టడం ద్వారా అందులో నుంచి సంగీతం సృష్టించవచ్చని చెబుతున్నాడు.

ఈ యొక్క వికారమైన శృంగార గురువు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతను తనను తానూ ఒక శృంగార గురువుగా అభివర్ణించుకుంటాడు :

ఇతను తనను తానూ ఒక శృంగార గురువుగా అభివర్ణించుకుంటాడు :

తననుతాను శృంగార గురువుగా చెప్పుకొనే ఇతడు ఒక వికారమైన విషయం గురించి చెప్పాడు. అదేమిటంటే స్త్రీలు యొక్క పిరుదులను కొడుతున్నప్పుడు వాళ్ళు మూలగడం ప్రారంభిస్తారట. అలాంటి సమయంలో ఆ మూలగడం నుండి సంగీతాన్ని సృష్టించవచ్చు అని చెబుతున్నాడు.

అతడు ఒక వీడియోని కూడా విడుదల చేసాడు :

అతడు ఒక వీడియోని కూడా విడుదల చేసాడు :

ఇందుకు సంబంధించిన ఒక వెర్రి వీడియో కూడా విడుదల చేసాడు. ఆ వీడియో లో ఒక అరడజను మంది మహిళలు ఒక హోటల్ లో బెడ్ పైన పడుకొని ఉంటారు. మనం ఈ విషయాన్ని వీడియో లో చూడవచ్చు. తనను తాను శృంగార గురువుగా చెప్పుకొనే ఈ వ్యక్తి వారి యొక్క వెనుక భాగాలను కొద్దిగా గాలిలోకి లేపి వారి పిరుదులను కొట్టడం ప్రారంభించాడు.

అతడు ఏమని నమ్ముతాడంటే :

అతడు ఏమని నమ్ముతాడంటే :

తనను తాను శృంగార గురువుగా భావించే ఇతడు, స్త్రీల యొక్క శరీరం ఒక సంగీత సాధనం అని చెబుతాడు. ఒకసారి అతడి ఇంస్టాగ్రామ్ ఖాతాను గనుక పరిశీలిస్తే అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ ఉంది అనే విషయం అర్ధం అవుతుంది. అంతేకాకుండా ఇతడు స్త్రీలలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అనే విషయం అర్ధం అవుతుంది. ఎందుకంటే, అతడి ఇంస్టాగ్రామ్లో చాలా మంది స్త్రీలు తమ శరీరాన్నిఅంతగా కప్పుకోకుండా విచ్చలవిడిగా తమ అందాలను ప్రదర్శించారు.

ఇతడు రాష్ట్రపతి స్థానానికి పోటీ కూడా పడుతున్నాడు :

ఇతడు రాష్ట్రపతి స్థానానికి పోటీ కూడా పడుతున్నాడు :

అలెక్స్ లెస్లీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా పోరుబాట పట్టాడు. వచ్చే ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా నిలబడాలని భావిస్తున్నాడు. ఏ దేశాన్ని అయితే శృంగార గురువు పాలిస్తాడో అటువంటి దేశం ఎన్నో విధాలుగా వృద్ధి చెందుతుంది అని ఇతడు భావిస్తున్నాడు. ఇతడు ఏ ఉద్దేశ్యంతో ఇలా చెప్పాడు అనే విషయం అర్ధంకాక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు ? !

ఇతడు అసహజ కారణాల వల్ల ఎంతగానో ప్రసిద్ధి చెందాడు :

ఇతడు అసహజ కారణాల వల్ల ఎంతగానో ప్రసిద్ధి చెందాడు :

లెస్లీ తన యొక్క అసహజ ఉద్దేశ్యాలు వల్ల మాత్రమే ఇంత ప్రసిద్ధి చెందలేదు. దానికి తోడు అప్పుడప్పుడు కొన్ని వింత వికారమైన పనులు చేస్తుంటాడు. అందులో భాగంగానే బికినీలు వేసుకున్న స్త్రీలను తీసుకొని మాస్కో లో ఉన్న మెక్ డోనాల్డ్ షాప్ లోపలికి వెళ్ళిపోయి అందరూ తినడం ప్రారంభించారు. ఇది చూసిన అక్కడ ఉన్న చుట్టుప్రక్కన వాళ్ళంతా నిర్ఘాంతపోయారు.

All Images Source

English summary

Man Who Claims To Make Music From Women's Rear!

Man Who Claims To Make Music From Women's Rear! Read on to know more about this bizarre sex guru!