ఇలాంటి రేపిస్ట్ లను ఏం చేసినా పాపం లేదు..!

Posted By: Staff
Subscribe to Boldsky

ఒక చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీ శవాన్ని సమాధి నుండి తవ్వి, మానభంగం చేసారు!! ఇలాంటి కథలను చదివినప్పుడు, నేటి ప్రపంచంలో మానవత్వం చచ్చిపోయిందని అనుకుంటారు.

మనం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురౌతున్నారన్న వార్తలు వింటూనే ఉంటాం. అత్యాచారాలు మాత్రమే కాదు, వారిని వాడుకున్న తర్వాత ఆడవారిని అతి కృూరంగ చంపుతున్నారని తెలిస్తే మీ గుండె ముక్కలవుతుంది. ఇటువంటి వాతావరణంలో నివసించడానికి, ఈ ప్రపంచం మంచి ప్రదేశం కాదని పరిగణిస్తారు.

గర్భిణి శవాన్ని సమాది నుండి బయటకు తీసి రేప్ చేసిన రేపిస్టులు!

చనిపోయిన వారిని రేప్ చేయడం ఒక రకమైన వ్యాధిగా పరిగణిస్తారు. కొంతమంది పురుషులు ఒక రోజు ముందు చనిపోయిన ఒక ప్రెగ్నెంట్ లేడీ తదేహాన్ని రేప్ చేయడం అత్యంత దారుణం.

కేవలం ఒక రోజు ముందు మరణించిన మహిళకు ఏమి జరిగిందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ విషయం గురించి మరంత వివరంగా తెలుసుకుందాం..

ఆమె కేవలం 21 సంవత్సరాల వయస్సులో ...

ఆమె కేవలం 21 సంవత్సరాల వయస్సులో ...

ఆమె కేవలం 21 సంవత్సరాల వయస్సులో తనకి చాలా ఇష్టమైన వ్యక్తితో వివాహం జరిగింది .ఆమెకు మంచి అత్తమామలు మరియు మంచి భర్తతో ఆనందంగా జీవిస్తోంది. ఈ అనందం సమయంలో ఆమె గర్భం దాల్చింది.

అనుకోకుండా ఒకరోజు.....

అనుకోకుండా ఒకరోజు.....

ఆమెకు నెలలు నిండే కొద్ది సమస్యలు చుట్టుముట్టాయి. ఒక రోజు పొట్ట ఉదరం తీవ్రమైన నొప్పి కారణంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు డెలివరీ డేట్ కు ఇంకా సమయం ఉంది. అయితే పరిస్థితి సీరియస్ గా ఉండటం వల్ల వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డను సేవ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దురదృష్టం, వారిని రక్షించలేకపోయారు.

ఆమె చనిపోయింది ...

ఆమె చనిపోయింది ...

లేబర్ గదిలో కొన్ని గంటల సమయం ఆమెకు చికిత్సను అందించినా, ఫలితం లేకపోయింది. చివరకు ఆమె చనిపోయింది. ఇదంతా ప్రీమెచ్యురీటి లేబర్ వల్ల చాలా తక్కువ సమయంలో జరిగింది.

ఆమెని పూడ్చిపెట్టారు ...

ఆమెని పూడ్చిపెట్టారు ...

తర్వాత ఆమెను కుటుంబం సభ్యులకు అందజేయడంతో , ఆమెకు దహన సంస్కారాలు చేశారు. ఆమె కుటుంబం ఆమెను కోల్పోయినందుకు బాధపడుతుండగా, అనుకోకుండా కొందరు ఇంటి దగ్గరికి వచ్చి, చనిపోయిన వారి కుమార్తె యొక్క శరీరం పొలంలో పడి ఉండటం గురించి తెలియజేసారు.

వారు శవములపై సంగమ కోరిక లేక శవ సంగమము అనే వ్యాధి తో బాధపడుతున్నారు!

వారు శవములపై సంగమ కోరిక లేక శవ సంగమము అనే వ్యాధి తో బాధపడుతున్నారు!

చనిపోయిన స్త్రీని సమాది నుండి త్రవ్వి బయటకి తీసి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఇలాంటి వారు శవములపై సంగమ కోరిక లేక శవ సంగమము అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతారు. అంటే మృతదేహాలతో లైంగిక కోరికలను తీర్చుకోవడం.

వారు ఆమె మృతదేవాన్ని ఎంటైర్ రాత్రి మానభంగం చేసారు...

వారు ఆమె మృతదేవాన్ని ఎంటైర్ రాత్రి మానభంగం చేసారు...

ఆమె మృతదేహంపై మతిస్థిమితం లేని వారు రాత్రంతా అత్యాచారం చేసారని, వారు సంతృప్తి పొందాక ఆమెను నగ్న శరీరంతో పొలంలో వదిలిపెట్టి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.

చనిపోయిన మహిళలు కూడా రక్షణ లేదు!

చనిపోయిన మహిళలు కూడా రక్షణ లేదు!

శవ సంగమం వ్యాధితో బాధపడేవారికి స్త్రీ చనిపోయినా పర్వాలేదు, చనిపోయిన శవాలతో కోరికలు తీర్చుకుంటారని నివేధికలు వెల్లడి చేస్తున్నాయి. ఇలాంటి వారిని ఏం చేయాలి?

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనలను ఏ క్రింది బాక్స్ లో తెలియజేయగలరు.

English summary

OMG: She Died During Labour, But Rapists Got Her Out Of Her Grave & Raped Her!

She had died due to complications in her pregnancy. It was just a day, when her body was dug out and raped again!
Subscribe Newsletter