For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం మీద ఉండే చర్మం మీ వ్యక్తిత్వాని ఎలా తెలుపుతుంది..?

|

ఎవరికి తెలుసు మీ చర్మం యొక్క పాచెస్ కి ఒక అర్థం ఉందని? అదేంటని మేరే తెలుసుకోండి !

మన శరీరంలో అక్కడక్కడా వున్న చిన్న చిన్న మచ్చల గురించి మనలో చాలామంది గమనించేవుంటారు. ఈ మచ్చలు మనకి పుట్టినప్పటినుండి వుండవు మరియు వయసు పేరేగేకొద్దీ
కనిపిస్తుంటాయి.

చర్మపు మచ్చలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి ఈ వ్యాసం లో చెప్పబడింది. వాటికి ఒక లోతైన అర్థం ఉందని తెలుస్తోంది.మరియు వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

స్కిన్ పాచెస్ ని నల్ల మచ్చలు లేదా నీలం మచ్చలు గా నిర్వచించవచ్చు. మచ్చలు అంటే ఏంటి? మరియు ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి ఎం చెపుతుందో పరిశీలించండి.

వీపు మీద మచ్చలు..

వీపు మీద మచ్చలు..

వీపు ఫై భాగం లో ఎప్పుడైతే మచ్చలు కనిపించడం మొదలుపెడతాయో, అది ఆ వ్యక్తి యొక్క జీవితం లో తక్కువ భావోద్వేగాల్ని కలిగివున్నారని సూచిస్తుంది.అది ఆ వక్తి తన జీవితంలో ఎదో తప్పు చేసాడని, దాని గురించే వారు తలుచుకొని చింతిస్తున్నారనడానికి సంకేతం. చర్మపు మచ్చలు వెనుకవైపు కిందిభాగం లో ఉంటే , ఆ వక్తి తీవ్రమైన ఒత్తిడిని మరియు అసురక్షిత జీవితాన్ని కలిగివున్నట్లు తెలుపుతుంది.

మెడ మీద పాచెస్...

మెడ మీద పాచెస్...

మెడ వెనుక భాగం లో పాచెస్ వున్నవాళ్లు హఠాత్తుగా నిర్ణయాలని తీసుకుంటారని,దానివలన వారితో పాటు వాళ్ళ దగ్గరివారు కూడా ఇబ్బందులకు గురైవుతారని చెపుతుంది.

మెడ చుట్టూ, గొంతు బాగంలో ..

మెడ చుట్టూ, గొంతు బాగంలో ..

మెడ చుట్టూ లేదా మెడ మీద స్కిన్ ప్యాచ్ లేదా మెడ మీద నెక్ కలర్ లో మార్పు కనిపిస్తే తప్పకుండా థైరాయిడ్ హార్మోనల్ టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలి.

పొట్ట మీద ప్యాచెస్ :

పొట్ట మీద ప్యాచెస్ :

దీనికి సంబంధించినంత వరకూ నమ్మకాలంటూ ఏవీ లేవు కానీ, ఒక వేళ అటువంటి ప్యాచెస్ ఏర్పడితే కనుక సీరయస్ గా తీసుకోవాలి. యూట్రస్ సమస్యల వల్ల సహజంగా ఇది లివర్ సమస్యను సూచిస్తుంది. కాబట్టి, నిర్లక్ష్యం చేయకుండా చెక్ చేయించుకోవాలి.

తొడల మీద ప్యాచెస్..

తొడల మీద ప్యాచెస్..

తొడల మీద లేదా తొడల చుట్టూ స్కిన్ ప్యాచెస్ ఉంటే , వారు ఖచ్చితంగా ఒక లక్షాన్ని కలిగి ఉంటుంది. వీరి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అదే విధంగా కొన్ని సందర్భాల్లో అవి జరగనప్పుడు వారు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

మోకాలి కింద పాచెస్....

మోకాలి కింద పాచెస్....

మోకాలి కింది భాగం లో పాచెస్ వున్నవాళ్లు వారి జీవితం లో ఎక్కువ కష్టాలని కలిగివుంటారని మరియు తరచుగా ఒత్తిడికి గురవుతారని చెప్పబడింది. వీరు ఎప్పుడూ అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారని తెలుస్తోంది. కాబట్టి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

కళ్ళు కింద పాచెస్ ...

కళ్ళు కింద పాచెస్ ...

కళ్లకింద పాచెస్ అనేది డిప్రెషన్ కి సంకేతం గా చెప్పవచ్చు. వీరు సాధారణంగా తక్కువ ఆత్మవిశ్వాసం తో మరియు ఎప్పుడూ ఒంటరితనం తో వుంటారు. వీరికి ఆలస్యం గా వివాహం, వైవాహిక అసమ్మతి లేదా వారి కుటుంబ సభ్యులతో తరచూ ఎదో ఒక గొడవలుంటాయి.

ఈ వ్యాసం మీద గల మీ అభిప్రాయాన్నిఈ క్రింది బాక్స్ లో తెలియజేయండి.

English summary

What Do Your Skin Patches Mean?

Skin patches are defined as dark spots, or spots that are bluish. Find out what exactly it means and analyse it with a person's personality!
Story first published:Saturday, April 1, 2017, 15:22 [IST]
Desktop Bottom Promotion