Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
హస్తినీ జాతి స్త్రీని సంతృప్తిపరచాలంటే చాలా గాఢంగా సెక్స్ చేయాలి
హస్తిని జాతి స్త్రీలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల ఆమెలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చు.
కామశాస్త్రాల ప్రకారం స్త్రీ జాతులలో కడపటిది హస్తిని జాతి. ఈ జాతి స్త్రీ లక్షణాలేమిటో తెలుసుకుందామా. హస్తిని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. కాలివేళ్లు కొంచెం వంకరగా, పొడుగ్గా వుంటాయి. పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి.

ఖంగుమనే కంఠం
నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. వక్షోజాలు పెద్దవిగానూ జారిపోయి ఉంటాయి. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మంటు మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు.

గాఢంగా శృంగారం చేయించుకోవాలనుకుంటుంది
హస్తినీ జాతి స్త్రీ తియ్యటి మాటలకు కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది. హస్తినీ జాతి స్త్రీ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలని అనుకుంటుంది. బాగా గాఢంగా శృంగారం చేయించుకోవాలనుకుంటుంది.

కామోద్రేకం కనపడదు
శృంగార సమయంలో హస్తినీ జాతి స్త్రీలో కామోద్రేకం కనపడదు. కౌగిలింతలను బాగా ఇష్టపడుతుంది. రాత్రి రెండో జాములో హస్తినీ జాతి స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుంది.

హస్తిని అధమాధమం
వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్రిణీ మధ్య రకం అని, శంఖిని అధమం అని. హస్తిని అధమాధమం అని తెలుస్తుంది.

వక్షోజాలు గుమ్మడికాయల్లాగా
పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి. హస్తినీ జాతి స్త్రీకి మర్మావయవాలపై రోమాలు తక్కువగా ఉంటాయి. అయితే యోని బాగా వెడల్పుగా, లోతుగా వుంటుంది. వక్షోజాలు గుమ్మడికాయల్లాగా గుండ్రగా ఉంటాయి. దీంతో వక్షోజాలు వేలాడుతున్నట్టు వుంటాయి.

నడుము కూడా
తొడలు పెద్దపెద్దగా ఉంటాయి. నడుము కూడా బాగాపెద్దదిగా ఉంటుంది. పొట్ట కూడా బాగా పెద్దగానే ఉంటుంది. హస్తినీ జాతి స్త్రీ భోజన ప్రియురాలు. ఎక్కువగా తిండి తింటూ ఉంటుంది.

నుదురు
పెదవులు మందంగా వుంటాయి. నుదురు మెరకగా ఉంటుంది. దేహం లావుగా ఉంటుంది. వెంట్రుకలు కురచగా ఉంటాయి. పెద్ద పెద్ద కళ్లతో పాటు నల్లటి జుట్టు ఉంటుంది.

కోపం ఎక్కువ
హస్తినీ స్త్రీకి కోపం ఎక్కువగా ఉంటుంది. హస్తినీ స్త్రీ ఊరికూరికే చిందులు తొక్కుతుంటుంది. కల్లా కపటం తెలియని మనిషి హస్తినీ స్త్రీ.

గాఢంగా సెక్స్
ఎంతో గాఢంగా సెక్స్ చేస్తేనే తృప్తి చెందుతుంది. బాగా సెక్స్ చేసి తనని తృప్తి పరచగల మగాడంటే హస్తినీ స్త్రీకి బాగా ఇష్టం. బాగా బలిష్టంగా ఉన్న యువకుల మీదికి మనసు పోతుంటుంది. రాత్రి రెండో జాములో కామోద్రేకం బాగా పెరిగిపోతుంది.

అక్కడ స్పర్శిస్తే
హస్తిని జాతి స్త్రీలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల ఆమెలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చు.

ఏనుగులాగా
ఎర్రరంగు వస్త్రాలంటే అమితంగా మోజుపడే హస్తినీ జాతి స్త్రీని యోని అదో రకపువాసనను కలిగివుంటుంది. ఏనుగులు కామోద్రిక్తమైనపుడు వూరే స్రవాల వాసన ఎట్లా ఉంటుందో, ఈమె యోనివాసన కూడా అట్లాగే వుంటుంది.

ఏనుగు జాతి స్త్రీ
హస్తీని జాతి స్త్రీ అంటేనే ఏనుగు జాతి స్త్రీ అని అర్థం. అందువల్ల ఈ జాతి స్త్రీలు ఆ సమయంలో మధించిన ఏనుగులా ప్రియునిపైకి లంఘిస్తారు.



Click it and Unblock the Notifications
