Latest Updates
-
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా..
మొన్న మధ్యప్రదేశ్ అంకుల్, నేడు పాకిస్తాన్ అబ్బాయి వైరల్ అయిపోతున్నారు, మాల్ లో స్టెప్ అదరగొట్టాడు
సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే చాలు అది వార్త అవుతుంది. ఒక ఫన్నీ వీడియో పెడితే చాలు వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోతున్నారు.
ఇప్పుడందరూ సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమం అనేది ఇంటర్నెట్‌లో సంచలనాలకు తెరలేపింది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ హల్ చల్ చేస్తున్నారు. సినిమా స్టార్స్, బుల్లితెర స్టార్ట్స్ మాదిరిగానే కొందరు సోషల్ మీడియా స్టార్స్ గా మారిపోతున్నారు.
ఏదైనా వైరల్ అయితే అదే వార్త
సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అయితే చాలు అది వార్త అవుతుంది. ఒక ఫన్నీ వీడియో పెడితే చాలు వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోతున్నారు. లేదంటే కాస్త డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే చాలు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో హీరోలు అయిపోతున్నారు.

అందరూ ముగ్ధులైపోయారు
ఆ మధ్య ఒక పెళ్లి వేడుకలో ఒక అంకుల్ డాన్స్ తో అదరగొట్టి అందరినీ ఆకర్షించాడు. అతను వేసిన స్టెప్పులకు అందరూ ముగ్ధులైపోయారు. సంజయ్ శ్రీవాస్తవ్ అనే అతను బాలీవుడ్ హీరో గోవిందా నటించిన చిత్రంలోని పాటకు డ్యాన్స్ అందరినీ మైమరిపించాడు. ఈ విషయం కేవలం సోషల్ మీడియా ద్వారానే ప్రపంచం మొత్తానికి తెలిసింది.

మీడియాకు అతనే ప్రధాన వార్త
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సంజయ్ శ్రీవాస్తవ్ అలా ఆ మధ్య వైరల్ అయిపోయి మీడియాకు అతనే కొన్ని రోజులు ప్రధాన వార్తగా నిలిచాడు. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఒక అబ్బాయి ఇలాగే వైరల్ అయిపోతున్నాడు. మిలియన్లకు పైగా వ్యూస్ తో కుమ్మేస్తున్నాడు. మరి ఏం చేశాడు ఆ అబ్బాయి అనుకుంటున్నారా?

లాంగ్ లాచీ అటూ పాట ప్లే కాగానే
అతని పేరు మెహ్రోజ్ బైగ్. ఉండేది కరాచీ. అతను హైపర్‌స్టార్ మాల్ కు వచ్చాడు. వేసుకన్న డ్రెస్ మాత్రం ఫార్మల్ ఉంది. మాల్ కు రాగానే అతనికి ఒక పాట వినిపించింది. అది పంజాబీ పాపులర్ సాంగ్. లాంగ్ లాచీ అటూ పాట ప్లే కాగానే బైగ్ వెంటనే స్టెప్స్ తో అదరగొట్టాడు.

పెద్దాయన అతని డ్యాన్స్ చూసి
అతని స్టెప్స్ చూసి అందరూ వావ్ అన్నారు. ఇక అక్కడే ఉన్న ఒక పెద్దాయన కూడా అతని డ్యాన్స్ చూసి హే అబ్బాయి నేను నీతో స్టెప్స్ వేస్తాను అన్నట్లుగా జతకలిశాడు. ఇద్దరూ ఎక్స్‌ప్రెషన్లతో ఇరగదీశారు. ఇక బైగ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయిపోయారనుకోండి. మొత్తానికి మెహ్రోజ్ వీడియో వైరల్ అయిపోయింది.
కొత్తేమీ కాదండోయ్
అయితే మెహ్రోజ్ బైగ్ కు ఇలా డ్యాన్స్ లతో అదరగొట్టడం కొత్తేమీ కాదండోయ్. బైగ్ ఇలా చాలా డ్యాన్సులే చేశాడు. ఇతను వేసిన స్టెప్స్ మొత్తం కూడా కాస్త వెరైటీగానే ఉంటాయి. బైగ్ ఇంతకు ముందు షీలాకీ జవానీ అంటూ తీస్ మార్ ఖాన్ సినిమాలోని పాటకు ఇరగదీసేలా డ్యాన్స్ వేశాడు. అది కూడా అపట్లో బాగానే వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం మాల్ లో ఒక్క స్టెప్ వేసి ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయాడు.



Click it and Unblock the Notifications
