Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పొలంలో కీకీ ఛాలెంజ్ అదరగొట్టారు, ఎద్దులు దున్నుతుంటే వీరు దుమ్ములేపారు, కీకీ వీడియోలు
కొందరు కీకీ ఛాలెంజ్ ను చాలా ఫన్నీగా చేస్తున్నారు. అలాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక గ్రామంలో పొలంలో చేసిన కీకీ ఛాలెంజ్ చాలా ఫన్నీగా ఉంది.ఫన్నీ కీకీ వీడియోలు
ఇంటర్నెట్ లో ఏది జరిగినా కూడా వెంటనే గ్రామాల్లో వారికి కూడా తెలిసిపోతుంది. నగరాల్లో ఉండేవారి కంటే గ్రామాల్లో ఉండే వారు ఇప్పుడు ఎక్కువగా నెట్ యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కీకీ ఛాలెంజ్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను పల్లెటూర్లలో చాలా ఫన్నీగా చేస్తున్నారు.

ఈ వీడియోలు వైరల్
కీకీ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఛాలెంజ్ చాలా డేంజర్ అని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఛాలెంజ్ లు చేయొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఛాలెంజ్ లు చేసిన వారు కొందరు ఇబ్బందులుపడ్డారు. ప్రమాదాలకు గురయ్యారు. కొందరు చనిపోయారు.
డ్రేక్ అనే కెనడాకు చెందిన సింగర్ పాట
కీకీ ఛాలెంజ్ ఇంతగా పాప్ లర్ కావడానికి కారణం ఒక సింగర్. డ్రేక్ అనే కెనడాకు చెందిన సింగర్ గత నెల తన ఆల్బమ్ విడుదలు చేశాడు. ఇందులో ఇన్ మై ఫీలింగ్స్ అనే పాటనే ఇప్పుడు కీకీ ఛాలెంజ్ గా మారింది. ఆ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తర్వాత దాన్ని ఇతరుకు ఛాలెంజ్ గా విసిరాడు.
మనదేశంలో నిషేధించారు
దీంతో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ కికీ ఛాలెంజ్ ను నిషేధించారు. కాస్త స్లోగా వెళ్తున్న కారులో నుంచి దిగి కారుతో పాటు పరిగెత్తుతూ స్టెప్స్ వేయడమే కీకీ ఛాలెంజ్.
సోషల్ మీడియాలో వైరల్
అయితే కొందరు కీకీ ఛాలెంజ్ ను చాలా ఫన్నీగా చేస్తున్నారు. అలాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక గ్రామంలో పొలంలో చేసిన కీకీ ఛాలెంజ్ చాలా ఫన్నీగా ఉంది.
దున్నుకుంటూ ముందుకెళ్తుంటే
ఆ వీడియోలో ఇద్దరు యువకులు కొన్ని క్షణాలు పొలంలో సేద్యం చేస్తున్నట్లు స్టార్ అవుతారు. తర్వాత ఎద్దులు వాటంతటికి అవే దున్నుకుంటూ ముందుకెళ్తుంటే వారిద్దరూ వాటికి సమాంతరంగా వెళ్తూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టకుంది.
Well this just happened... #kikifail #getusfamous
A post shared by Brinnnnnnn And Angieee (@brinnn_and_angieee) on
కీకీ ఛాలెంజ్ వీడియో చేస్తూ కిందపడ్డారు
ఇలాంటి కీకీ ఛాలెంజ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. అలాగే కీకీ ఛాలెంజ్ వీడియో చేస్తూ కిందపడ్డ కొందరి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అలాగే కొందరు యువకులు కారు డోర్ ను దొంగలించి దాన్ని కూడా కీకీ ఛాలెంజ్ ను కవర్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"😱😱😱😱😂😂😂😂😂❤ #kikidoyouloveme #kikichallenge #inmyfeelingschallenge #inmyfeelings"
A post shared by @fjaltndryshme (@fjaltndryshme) on
అవాయిడ్ చేయడమే మంచిది
అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోండి. కీకీ ఛాలెంజ్ లను ఫన్నీగా చేస్తే ఇబ్బందులుండకపోవొచ్చేమో గానీ కదులుతున్న వాహనం నుంచి దిగి కీకీ ఛాలెంజ్ నిర్వహిస్తే మాత్రం ప్రమాదాల బారిన పడాల్సి ఉంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. కికీ డూయూలవ్ మీ .. అంటూ వచ్చే మ్యూజిక్ కు డ్యాన్స్ చేసేవాళ్లంతా దాన్ని అవాయిడ్ చేయడమే మంచిదని గుర్తించుకోండి.
#inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋
— ReginaCassandra (@ReginaCassandra) July 29, 2018
This is the craziness that goes on between shots... 🙄😛
Video and styling: @jaya_stylist
Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt
Not just a risk for you but your act can put life of others at risk too. Desist from public nuisance or face the music ! #DanceYourWayToSafety #InMySafetyFeelingsChallenge pic.twitter.com/gY2txdcxWZ
— Mumbai Police (@MumbaiPolice) July 26, 2018



Click it and Unblock the Notifications