Latest Updates
-
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.!
బస్సులపైకి పోర్న్‌స్టార్లు ఎక్కారు, కేరళ వెళ్లాలనుకుంటే మీరు ఆ బస్ ఎక్కొచ్చు
కేరళకు చెందిన ఈ ట్రావెలింగ్ సంస్థ మాత్రం ప్రయాణికులను ఆకర్షించేందుకు ఏకంగా బస్సుపైకి పోర్న్‌స్టార్లను ఎక్కించేసింది. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్.
బిజినెస్ రన్ చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పంథా ఫాలో అవుతారు. ఖాతాదారులను పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. వస్త్రదుకాణాలు వన్ ప్లస్ వన్ అంటూ ఊదరగొడతాయి. ధరల తగ్గింపు, ఉచిత డెలివరీ.. వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్ ఇండియా కండోమ్ కంపెనీ. ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అయిన విషయం తెలిసిందే.

కేరళా ఎప్పుడూ ముందుంటుంది
ఇక పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేరళా ఎప్పుడూ ముందుంటుంది. కేరళా ప్రభుత్వం నుంచి ట్రావెల్ సంస్థలు వరకు ప్రతి ఒక్కరూ క్రియేటివ్ ఐడియాలతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన చిక్కోస్ టూర్స్ అనే సంస్థ కొంచెం వినూత్నంగా ఆలోచించింది. సాధారణంగా బస్సులు, ఆటోలపై సినిమా పోస్టర్లు, కాలేజీల పోస్టర్లను చూస్తుంటాం..

బస్సుపైకి పోర్న్‌స్టార్లను ఎక్కించేసింది
కానీ కేరళకు చెందిన ఈ ట్రావెలింగ్ సంస్థ మాత్రం ప్రయాణికులను ఆకర్షించేందుకు ఏకంగా బస్సుపైకి పోర్న్‌స్టార్లను ఎక్కించేసింది. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల ఫొటోలను అతికించింది.

డిమాండ్ పెరిగిపోయింది
అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. ఫొటోలు ఒక్కటే కాదు.. ఈ సంస్థకు చెందిన లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా డీజే కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం.

జనాలు ఎగబడుతున్నారట
పలువురి పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న ఈ బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ఈ బస్సుల ఫొటోలు తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.
సీరియస్‌గా తీసుకోవద్దు
‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు' అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్ స్టార్ కీరన్ లీ స్పందిస్తూ ‘ఆకట్టుకునేలా' ఉందనడం ఇక్కడ విశేషం.

భారీగా టికెట్ ధరలు అట
ఇక బస్సులపై సన్నీలియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల పోస్టర్లను అతికించినందుకు, బస్సుల్లో డీజే సిస్టమ్ కూడా ఉండడంతో దానికి తగ్గట్టే ప్రయాణికుల నుంచి భారీగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నారట. వీలైతే మీరు తిరవనంత పురం వెళ్లినప్పుడు ఈ బస్సులపై ఒక్క లుక్ వెయ్యండి. కుదిరితే అందులో ప్రయాణించండి. అది మీ ఛాయిస్.



Click it and Unblock the Notifications
