Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
నిఖా హలాలా పేరుతో భర్త, మామతో కాపురం చివరకు మరిదితో కూడా కాపురం చేయించాలనుకుంటున్నారు
ఆమెను వాళ్లంతా ఒక సెక్స్ బొమ్మలాగా వాడుకుంటున్నారు. ఇక తాను ఇలాగే మౌనంగా ఉంటే తన జీవితాన్ని వాళ్లు ఇంకా నాశనం చేస్తారని అనుకుంది. యూపీలోని బరేలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది
నిఖా హలాలా అనే ఆచారం ముస్లిం కుటుంబాల్లో ఉంటుంది. ఆ ఆచారాన్ని పెద్దలు ఏదో మంచిపని కోసమో తలపెట్టి ఉంటారు. కానీ ఇప్పుడున్న వారు మాత్రం దాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. యూపీలోని బరేలీలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. బరేలీ కి చెందిన షబీనాకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది.
ఇక ఈ కొత్త కోడలిని ఆ కుటుంబం నిఖాహలాలా ద్వారా ఇష్టానుసారంగా వాడుకుంది. ఆమె భర్త కొన్నాళ్లు సంసారం చేశాక ఏవేవో సాకులు చెప్పి తలాక్ ఇచ్చేశాడు. మళ్లీ కొన్ని రోజులకు ఆ భర్తకు సంబంధించిన ఇంటి వాళ్లంతా ఒక డ్రామా ఆడారు. మా వాడు ఏదో తెలియక ఆవేశంలో తలాక్ చెప్పేశాడు దాన్ని మరిచిపోండి అని చెప్పాడు. మా వాడు ఏదో ఆవేశంలో విడాకులు ఇచ్చాడని చెప్పారు.

మళ్లీ తిరిగి ఆమెకు పెళ్లి చేసేలా
అయితే విడాకులు తీసుకున్నాక మళ్లీ తిరిగి ఆమెకు పెళ్లి చేసేలా ఆమె కాపురం చేసేలా నిఖాహలాలా చేసే బాధ్యత తాము తీసుకుంటామని నటించారు. కానీ బయటి వాడికి ఇస్తే అతను ఆమెను టార్చర్ పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఎవరో ఎందుకు నిఖాహలాలతో భాగంగా మొదటి భర్త తండ్రికే ఇచ్చి పెళ్లి చేద్దామని నాటకం ఆడారు.

నిఖా హలాల్ ప్రకారం..
నిఖా హలాల్ ప్రకారం విడాకులు తీసుకున్న మహిళ మళ్లీ భర్తను పెళ్లి చేసుకోవాలంటే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతనికి విడాకులు ఇవ్వడమో లేదంటే అతను మరణించే వరకు ఉండడమో చేయాలి. ఈ రెండింటి లో ఏదో ఒకటి జరిగితేనే ఆమె మళ్లీ తన భర్తను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది.

ఆమెను మామకిచ్చి పెళ్లి చేయించారు
అయితే నిఖాహలాలాలో భాగంగానే ఆమెకు పెళ్లి చేస్తున్నామనుకున్పానారు. అసలు విషయం తెలియని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను మామకిచ్చి పెళ్లి చేయించారు. ఆమె మామతో కాపురం చేయడానికి ఒప్పుకోలేదు. వీలైతే చనిపోతా కానీ అతనితో కాపురం చేయలేనని చెప్పేసింది. కానీ మామతోనే ఆమె బలవంతంగా కాపురం చేయాల్సి వచ్చింది. ఇక కోడలిని పెళ్లి చేసుకుని మోజు తీర్చుకున్న ఆ మామ తర్వాత తలాక్ చెప్పాడు.

భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంది
దీంతో ఆమెకు మళ్లీ మొదటి భర్తతోనే వివాహం చేయించారు. అయితే తన మామ చేసిన అరాచకాలను ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అయితే భర్తను మళ్లీ పెళ్లి చేసుకోని అతనితోనైనా హ్యాపీగా జీవితం గడపాలనుకుంది. దీంతో మామ ఆమెపై చేసిన అరాచకాలను ఎవ్వరికీ చెప్పలేదు. తన మొదటి భర్తను పెళ్లి చేసుకుని అతనితో నూతన జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంది ఆమె. ఇక పెళ్లి చేసుకున్నాక అంతా బాగానే జరుగుతుందని అనుకుంది. మొదటి భర్తతో మళ్లీ పెళ్లి జరిగింది. ఆ వేస్ట్ ఫెలో మళ్లీ తలాక్ ఇచ్చేశాడు.

తన తమ్ముడిని పెళ్లి చేసుకోమన్నారు
అంతేకాదు తన ఇంట్లోనే ఉండాలనుకుంటే నిఖాహలాలా భాగంగా తన తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని కూడా బెదిరించాడు. అలా ఆ కుటుంబం మొత్తం ఆమెను ఇష్టానుసారంగా వాడుకుంది. మొదట భర్త తనకు ఇష్టం ఉన్నన్నీ రోజులు వాడుకుని వదిలేశాడు. తర్వాత తన తండ్రి వద్దకు పంపాడు. మళ్లీ చేసుకున్నాడు. తర్వాత తన తమ్ముడితో కాపురం చేయమంటున్నాడు. నిజంగా ఏ ఆడపిల్లకు ఇలాంటి కష్టాలు రాకూడదు.

సెక్స్ బొమ్మలాగా వాడుకున్నారు
ఆమెను వాళ్లంతా ఒక సెక్స్ బొమ్మలాగా వాడుకుంటున్నారు.
ఇక తాను ఇలాగే మౌనంగా ఉంటే తన జీవితాన్ని వాళ్లు ఇంకా నాశనం చేస్తారని అనుకుంది. వెంటనే తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా బహిరంగంపరిచింది. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాటానికి తెరలేపింది.
పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది.

చంపేస్తామన్నారు
తాను మౌనంగా చాలా కష్టాలను భరించానని కానీ చివరకు తన మరిదితో పెళ్లికి ఒప్పుకోకపోతే మాత్రం కొన్ని ముస్లి చట్టాలను నేను వ్యతిరేకించాననే కారణంతో నన్ను మతం నుంచి వెలివేస్తామని బెదిరించారని ఆమె పోలీసులతో గోడు వెల్లబోసుకుంది. అలాగే తాము చెప్పినట్లు వినకుంటే మెట్టినింటి వారు తనను చంపేస్తామని బెదిరించారని బాధపడింది.



Click it and Unblock the Notifications
