Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వీడియో అలర్ట్ : ఒక వ్యక్తి రైడ్ చేస్తున్నఈ నకిలీ గుర్రాన్నిమీరు చూశారా?
వీడియోలను తయారుచేయడానికి మరియు పంచుకునేందుకు ఇంటర్నెట్లో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అటువంటి ప్రముఖ అప్లికేషన్స్లో టిక్ టాక్ ఒకటి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, టిక్ టాక్ అప్లికేషన్ గురించి తెలీని ఇంటర్నెట్ వినియోగదారులు అరుదు కాబట్టి. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా, ఫన్నీ వీడియోలను తయారు చేసి పంచుకోవడం ద్వారా వ్యూస్, లైక్స్ పొందగలిగే అప్లికేషన్ టిక్ టాక్. కొందరి జీవనోపాదికి మార్గాన్ని సుగమం చేస్తే, కొందరిని మాత్రం పాతాళానికి తొక్కింది. ఏదైనా వినియోగించే విధానం మీద ఆధారపడి ఉంటుంది.
ఈ అప్లికేషన్ వినియోగదారులలో మీకు కనిపించని గొప్ప అంశం ఏదైనా ఉంది అంటే, అది వారి ఆత్మ విశ్వాసం మాత్రమే.

తమ క్రియేటివిటీని వేరే స్థాయికి తీసుకుని వెళ్ళిన వారు కూడా ఇందులో ఉన్నారు. క్రమంగా కొన్ని ఫన్నీ వీడియోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ ఒక వ్యక్తి హ్యారీపోటర్ గాలిలో ఎగిరే సన్నివేశాన్ని తలపించేలా చేసిన టిక్ టాక్ వీడియో, కాసేపు నిజంగా ఇతను గాలిలోనే ఉన్నాడు అని తలపించేలా చేస్తుంది. క్రమంగా ఇది వైరల్ అయింది.
ఇక్కడ అతని యాక్టింగ్ స్కిల్స్ కోసం, అతని భార్య చేసే సహాయం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది.
ఆ వీడియో ఇక్కడ మీకోసం ..
Please take internet away from the Indians. pic.twitter.com/tGFBdJ7uxR
— KAVI (@blurt2kc) March 18, 2019
ఇక నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో కూడా చూడండి.. .
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
