Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
దేవుడు కలలో కనిపిస్తే ఏమతుంది, సంకేతాలు తెలుసా
దేవుడు కలలలో వస్తే మీకు ఇన్ డైరెక్ట్ గా ఒక మెసేజ్ వచ్చినట్లు. మీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతం అవుతుంటే మీ అంతరంగాన్నే నమ్మండి అని మీకు దేవుడు సందేశం ఇచ్చాడనుకోవొచ్చు. మీ అంతరాత్మ ఎలా చ
ప్రతి ఒక్కరూ కష్టమొచ్చినప్పుడు దేవుణ్ని తలుచుకుంటుంటారు. అయితే దేవుడు కలలో కనిపిస్తే కొన్ని రకాల ప్రయోజనాలుంటాయి. కొన్ని రకాల నష్టాలుంటాయి. మరి దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. దేవుడు కనిపిస్తే అందుకు సంబంధించిన సంకేతాలు ఇవే.

నమ్మకం
దేవుడు కలలో వస్తే మంచికి శుభపరిమాణం. మీరు కొన్ని విషయాలపై పూర్తిగా నమ్మకం కోల్పొయింటారు. అయితే దేవుడు కలలో కనిపిస్తే మీరు జరవనుకున్న పనులు మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది.

మీ అంతరంగాన్ని నమ్మండి
దేవుడు కలలలో వస్తే మీకు ఇన్ డైరెక్ట్ గా ఒక మెసేజ్ వచ్చినట్లు. మీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతం అవుతుంటే మీ అంతరంగాన్నే నమ్మండి అని మీకు దేవుడు సందేశం ఇచ్చాడనుకోవొచ్చు. మీ అంతరాత్మ ఎలా చెబితే అలాగే చెయ్యండని అర్థం.

దేవుని దీవెనలు
దేవుడు కలలో కనిపిస్తే మీకు ఆయన ఆశీస్సులు బాగా ఉన్నట్లు అర్థం. మీపై, మీ కుటుంబంపై దేవుడి కరుణ ఉన్నట్లు లెక్క. మీరు కష్టాల్లో ఉంటే త్వరలో వాటి నుంచి బయటపడతారని అర్థం.

కోపం
దేవుడు కలలో కనపడితే అన్ని ప్రతి సానుకూల పరిస్థితులున్నట్లు అర్థం కాదు. దేవుడికి మీపై కోపం వచ్చినట్లు కూడా అర్థం. మీరు ఆయనకు మొక్కుకుని మొక్కు తీర్చుకోకపోతే కూడా ఆయన మీకు గుర్తు తెచ్చాడనుకోవొచ్చు.



Click it and Unblock the Notifications
