For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఒక్క కల కూడా రాదు, ప్రశాంతంగా పడుకోవొచ్చు

మీరు రోజూ పీడకలలతో ఇబ్బందులుపడుతుంటే హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి. ఇలా తరచూ చూస్తే మంచి ఫలితం ఉంటుంది. దేవుళ్లకు వస్త్రాలు సమర్పించండిదేవుళ్లకు వస్త్రాలు సమర్పిస్తే కూడా చాలా మంచిది. నుదిటిపై

|

రాత్రిపూట పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఒక్క కల రాకూడదు, ప్రశాంతంగా పడుకోవొచ్చు. రాత్రి పూట కొందరికి నిద్ర బాగా పడుతుంది. కొందరేమో నిద్రలేక అల్లాడిపోతుంటారు. ఇంకొందరేమో వింతవింత కలలతో ఇబ్బందిపడిపోతుంటారు. కలలు చాలా మందిని

కలలు రావడం వల్ల మీరు రాత్రంతా జాగరణ చేయాల్సి వస్తుంది. నిద్రమొత్తం భంగం అవుతుంది. నిద్రపోతున్నట్లే ఉంటుందిగానీ మీరు మధ్యమధ్యలో ఉలిక్కిపడి లేవడం, అలాగే నిద్రలో అటుఇటు పొర్లాల్సి వస్తుంది.

భయంకరమైన చిత్రాలు

కొన్ని రకాల కలలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు నిజజీవితంలో చూడని చాలా చిత్రాలు మీకు కలలో కనిపిస్తుంటాయి. అస్థిపంజరాలు, మృతదేహాలు, ఆత్మలు ఇలా రకరకాల చిత్రాలు కనిపిస్తాయి. దీంతో మీరు ఉలిక్కిపడి లేస్తుంటారు.

భయంకరమైన చిత్రాలు

భయంకరమైన చిత్రాలు

కొన్ని రకాల కలలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు నిజజీవితంలో చూడని చాలా చిత్రాలు మీకు కలలో కనిపిస్తుంటాయి. అస్థిపంజరాలు, మృతదేహాలు, ఆత్మలు ఇలా రకరకాల చిత్రాలు కనిపిస్తాయి. దీంతో మీరు ఉలిక్కిపడి లేస్తుంటారు.

పోబియా వల్ల

పోబియా వల్ల

చాలా మంది ఇలాంటి భయంకరమైన కలలు రావడానికి కారణం వారి పోబియానే. కొందరు మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. అలాంటి వారు రాత్రి పడుకున్న తర్వాత కూడా చాలా ఆందోళన చెందడం వల్ల అలాంటి కలల్ని కలంటారు.

రాత్రిపూట పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి, ఒక్క కల రాకూడదు, ప్రశాంతంగా పడుకోవొచ్చు

పీడకలలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల సూత్రాలు పాటించాలి. అలా రెగ్యులర్ గా చేస్తే పీడకలలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటో మీరూ చూడండి. మీకు రోజూ కలలో మృత దేహాలు, అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటే మీరు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. సాధారణంగా దేవునికి చేసే పూజల్లాంటివి చేసి ఇంటిని సంప్రదాయంగా ఉంచుకోండి.

పీడకలలు రాకుండా పరిష్కారం

పీడకలలు రాకుండా పరిష్కారం

పీడకలలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల సూత్రాలు పాటించాలి. అలా రెగ్యులర్ గా చేస్తే పీడకలలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ సూచనలు ఏమిటో మీరూ చూడండి.

మీకు రోజూ కలలో మృత దేహాలు, అస్థిపంజరాలు కనిపిస్తూ ఉంటే మీరు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. సాధారణంగా దేవునికి చేసే పూజల్లాంటివి చేసి ఇంటిని సంప్రదాయంగా ఉంచుకోండి.

Most Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలిMost Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలి

కనక దుర్గ అమ్మవారి

కనక దుర్గ అమ్మవారి

ఇంట్లో కనక దుర్గ అమ్మవారి చిత్రం ఉంచుకుంటే చాలా మేలు. అలాగే బ్రాహ్మణుల ద్వారా అమ్మవారికి ఇంట్లో శాంతి పూజ చేయిస్తే బాగుంటుంది.

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా

మీరు రోజూ పీడకలలతో ఇబ్బందులుపడుతుంటే హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండండి. ఇలా తరచూ చూస్తే మంచి ఫలితం ఉంటుంది.

దేవుళ్లకు వస్త్రాలు సమర్పించండి

దేవుళ్లకు వస్త్రాలు సమర్పించండి

దేవుళ్లకు వస్త్రాలు సమర్పిస్తే కూడా చాలా మంచిది. నుదిటిపై సింధూరం పెట్టకుని ఆంజేయున్ని పూజిస్తే మంచిది. అలాగే హనుమంతుడి ఆలయంతో దేవునికి వస్త్రాలు సమర్పిస్తే మంచిది.

రాగి పాత్రలో నీరు

రాగి పాత్రలో నీరు

మీరు రాత్రి పడుకునే ముందు మీ మంచానికి ఎడమవైపు నీళ్లతో నింపిన రాగిపాత్రను పెట్టుకుని పడుకోండి.

దీపాన్ని వెలిగించండి

దీపాన్ని వెలిగించండి

మీరు పడుకునే ముందు ఒక దివ్వెలో కాస్త నూనె పోసి దీపం వెలిగించండి. దాన్ని వంటగదిలో ఉంచండి. దాన్ని వెలిగించిన తర్వాత ఆ దివ్వెకు కాస్త బొట్టు పెట్టండి.

టెన్షన్స్ తో పడుకోకండి

టెన్షన్స్ తో పడుకోకండి

చాలా మంది ఏవేవో టెన్షన్స్ తో నిద్రకు ఉపక్రమిస్తుంటారు. మీరు అలా అస్సలు చేయకండి. అలా చేయడం వల్లే ఎక్కువగా పీడకలలు వస్తుంటాయి.

Most Read :పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరంMost Read :పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరం

బాగా నిద్ర వచ్చేలా ప్లాన్ చేసుకోండి

బాగా నిద్ర వచ్చేలా ప్లాన్ చేసుకోండి

మీరు నిద్రపోయే ముందు మీకు బాగా నిద్రపట్టేలా ప్లాన్ చేసుకోండి. నిద్రకు ఉపక్రమించే ముందు ప్రశాంతంగా మీకు నచ్చిన మ్యూజిక్ వినడమో లేదంటే చదవడమో చేయండి. లేదంటే గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి.

హింసాత్మక వీడియోలు చూడకండి

హింసాత్మక వీడియోలు చూడకండి

కొందరు పడుకునే ముందు భయంకరమైన వీడియోలు చూస్తుంటారు. అందులో ఉండే హింసాత్మక ఘటనలు మీ మైండ్ లో అలాగే ఉండిపోతాయి. దీంతో మీరు పడుకున్న తర్వాత పీడకలలు వచ్చే అవకాశం ఉంది.

రాత్రి భోజనం విషయంలో

రాత్రి భోజనం విషయంలో

మీరు రాత్రి భోజనం విషయంలోనూ కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ నూనెలతో తయారు చేసిన ఫుడ్ ను తినకుండా ఉంటేనే మంచిది. అవి కూడా మీకు కలలు వచ్చేలా చేయడానికి కారణం అవుతాయి.

Most read :ఈ ట్రిక్స్ పాటిస్తే డబ్బు మిగులుతుంది, లేదంటే ఎంత సంపాదించినా అప్పులపాలవుతారుMost read :ఈ ట్రిక్స్ పాటిస్తే డబ్బు మిగులుతుంది, లేదంటే ఎంత సంపాదించినా అప్పులపాలవుతారు

ఎక్కువగా తాగకండి

ఎక్కువగా తాగకండి

కొందరు పడుకునే ముందు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారు. దీని వల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. ఫలితంగా మీకు కలలు వచ్చే అవకాశం ఉంది.

ధ్యానం చేయండి

ధ్యానం చేయండి

రెగ్యులర్ గా ధ్యానం చేస్తే రాత్రి పూట ఎలాంటి కలలు వచ్చే అవకాశం ఉండదు. హ్యాపీగా నిద్రపోతారు.

ఎక్సర్ సైజ్ లు చేయండి

ఎక్సర్ సైజ్ లు చేయండి

అలాగే రోజూ ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉండండి. ఉదయం ఒంటరిగా ప్రశాంతంగా ప్రక్రుతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉండండి. దీని వల్ల మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉంటారు.

English summary

Suffering from Nightmares? Here are the Solutions

Suffering from nightmares here are the solutions
Desktop Bottom Promotion