Latest Updates
-
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
ఈ ఐదు రాశులపై గ్రహణాల ప్రభావం, అంతా అశాంతే, అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి
వారు బాంధ్యవాల కాపాడడంలో పువ్వులా ఉంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త మీ బాంధవ్యాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. జనవరి 2019 లో ఏర్పడే గ్రహణాల వల్ల మీ జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంద
జనవరి 2019 లో చంద్ర, సూర్య గ్రహణాల వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. మరి ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మీరే చూడడండి. ప్రధానంగా ఐదు రాశులపై ఈ ప్రభావం ఉంటుంది.

మేషం
మేషరాశి వారు 2019 లో కొత్త కెరీర్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే వీరిపై సూర్య,చంద్ర గ్రహణాల ప్రభావం ఉంటుంది. మీరు వృత్తిపరంగా ఎదుగుతారు. అయితే అవాంతరాలు కూడా ఎదురవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా ముందడుగు వేయండి.

మిథునం
మిథునరాశి వారిపై గ్రహణాల ప్రభావం ఉంటుంది. జనవరి 2019లో మీ బాంధవ్యాలు కాస్త బలహీనంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీరు బాంధవ్యాలపై కాస్త శ్రద్దపెట్టండి. మీకు ఎదురయ్యే సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిచకుండా అందరితో కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నించండి.

కన్యరాశి
కన్యరాశి వారు కాస్త సురక్షితంగానే ఉంటారు. అయితే జనవరి 2019లో ఏర్పడే సూర్య,చంద్ర గ్రహణాల ప్రభావం కూడా కాస్త ఉంటుంది. మీరు అనుకున్న విధంగా కొన్ని పనులు జరిగే అవకాశం ఉండకపోవొచ్చు.

ధనస్సురాశి
ధనుస్సు రాశి వారు బాంధ్యవాల కాపాడడంలో పువ్వులా ఉంటారు. అయితే ఈసారి మాత్రం కాస్త మీ బాంధవ్యాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
జనవరి 2019 లో ఏర్పడే గ్రహణాల వల్ల మీ జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 18 నెలల పాటు మీరు ఎమోషనల్ గా, ఫైనాన్సియల్ గా కాస్త బలంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించండి.

మీనం
2018లో మీనరాశి వారు జీవితాన్ని చాలా సంతోషంగా గడిపి ఉంటారు. అయితే 2019లో మాత్రం మీకు కాస్త గడ్డుకాలమే. చంద్ర, సూర్య గ్రహణాల ప్రభావం మీనరాశి వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

విశ్వాసం పెంచుకోండి
మీపై మీరు విశ్వాసం పెంచుకోండి. మొత్తానికి జనవరి 2019లో వచ్చే గ్రహణాల వల్ల ఈ ఐదు రాశుల వారిపై కాస్త ప్రభావం ఉంటుంది. వీరి జీవితాల్లో కాస్త అశాంతి ఉంటుంది. కాబట్టిజాగ్రత్తగా ఉండండి.



Click it and Unblock the Notifications