For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (27-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల ఫలితాలను పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటారు. అయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆదాయం మాత్రం బాగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరగొచ్చు. దీని వల్ల మీరు చాలా భారంగా భావిస్తారు. అంతేకాదు మీరు జీవిత భాగస్వామి నుండి ప్రత్యేక మద్దతు పొందలేరు. చిన్న విషయాలపై విభేదాలు మీ సంబంధంలో చేదును పెంచుతున్నాయి. మీరు వీలైనంత త్వరగా మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించడం మంచిది. ఈ సమయంలో మీరు పిల్లలపై కూడా శ్రద్ధ వహించాలి. ఆలోచించకుండా మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. అయితే నిరుద్యోగులకు ఈరోజు సానుకూల వార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు కూడా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో, మీకు పెద్ద బోనస్ లభించే అవకాశం ఉంది. పనిలో విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కూడా చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...ఈ రాశిచక్రాల వారు డబ్బు ఆదా చేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు లేదా వ్యాపారులకు ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు, మీ దృష్టి అంతా కుటుంబ జీవితంపై ఉంటుంది. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు అదేవిధంగా ఉంటాయి. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు రావచ్చు. ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో ఎలాంటి వాదన పడకూడదు. వ్యాపారులు కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా సాధారణంగా ఉంటుంది. అయితే ప్రేమికులకు ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశంలో కలుసుకోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండదు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఉద్యోగులు ఈరోజు చాలా శ్రద్ధ పని చేస్తారు. అంతేకాదు, సహోద్యోగుల మద్దతు పొందడం వల్ల ఈరోజు మరింత సులభతరం అవుతుంది. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు మంచిది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబంతో మీ పరస్పర ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది, ముఖ్యంగా మీ తల్లితో, మీరు ఈ రోజు చాలా సమయం గడుపుతారు. ఈ రోజు, జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు కొన్ని పాత జ్ఞాపకాలతో నింపుతుంది. ఆర్థిక పరంగా ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే రాశిచక్రాల వారు: పూర్తి ఖర్చుతో కూడిన రాశిచక్రాలు..

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సరదాగా గడుపుతారు. మీరు ఈ రోజంతా చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అయితే ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేయవచ్చు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. బంధువులతో మంచి సంబంధాలు ఉన్నందున, ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. పని విషయంలో ఈరోజు విజయం సాధిస్తారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని కలహాలు ఉండొచ్చు. మీరు ఏ పని మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. అలాగే ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రశాంతమైన మనస్సుతో మీ సమస్యలకు మీరు పరిష్కారం కనుగొనాలి. ఈ రోజు మీరు కూడా చాలా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:40 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఈరోజు సానుకూల శక్తితో ఉంటారు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఆందోళన ఉండదు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ రోజు వ్యాపారవేత్తలకు మంచి రోజు అవుతుంది. మీరు మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే, ఈ సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి, ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాన్ని మార్చాలనే ఆలోచనను వదిలివేయండి. వైవాహిక జీవితం విషయానికొస్తే, మీ జీవిత భాగస్వామితో గొడవ పడవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచింది. ఎందుకంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైన పనుల కోసం ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి. అయితే అదృష్టం మీద ఆధారపడకండి. మీరు స్వయం సమృద్ధి సాధించాలి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు రోజువారీ పనులను పూర్తి చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఓపికగా ఉండాలి. ఎక్కువగా చింతించడం మానుకోవాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా బలహీనంగా ఉంటారు. అందుకే ఏ పనిపైనా సరిగా దృష్టి పెట్టలేరు. ఈ సమయంలో, మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరోవైపు వివాహితులకు ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. మీ సరైన ప్రవర్తన ద్వారా మీ అపోహలన్నీ తొలగించబడతాయి. పని విషయంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 10:15 నుండి రాత్రి 7:35 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

Daily Horoscope April 27, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Sunday, April 26, 2020, 1:08 [IST]
Desktop Bottom Promotion