For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (24-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగావకాశం రావచ్చు. మరోవైపు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీకు అన్ని విషయాల్లో మీ కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మొత్తం మీద ఈరోజును మీరు ఆస్వాదించొచ్చు.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలు కూడా ఉండొచ్చు. మరోవైపు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీ వైవాహిక జీవితంపైనా మీరు శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 7:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఓ విషయంలో సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. దీని వల్ల ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేరు. అందువల్ల మీరు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబసభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సంబంధం మరింత బాగుంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 4:15 నుండి రాత్రి 9:50 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. ఈరోజు మీ ప్రియమైన వారితో సంతోషకరంగా గడుపుతారు. ఈరోజు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:55 నుండి రాత్రి 8:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలోనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో ఎక్కువ పనులుంటాయి. ఈ రోజు మీరు పూర్తి విశ్వాసం మరియు శక్తితో ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో సంబంధం బాగుంటుంది. ఈ రోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. చాలా కాలం తరువాత, ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దీని వల్ల మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మరోవైపు ఆర్థిక పరంగానే ఈరోజు ఆనందంగానే ఉంటుంది. అయితే ఆచితూచి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ ముఖ్యమైన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు మీ ఇంటి జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో కొందరికి ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు సహనంగా వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. మీ ప్రియమైన వ్యక్తి మీకు ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు. మీరు ఈరోజు ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం మంచిది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఈరోజు మీరు చాలా సహనంతో వ్యవహరించాలి. లేదంటే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పని విషయంలో ఎక్కువగా శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా లేదు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది. అయితే మీరు నిరాశపడకుండా ప్రయత్నిస్తూ ఉంటే, మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు అందరి మద్దతు పొందుతారు. అంతేకాదు మీ ప్రియమైన వారితో చాలా సరదాగా గడిపే అవకాశాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈరోజు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనిని నిజాయితీగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 8:10 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైనది. శ్రామిక ప్రజలు ఈరోజు సరైన ఫలితాన్ని పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆకస్మిక సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు మీ స్థిర బడ్జెన్ ను ద్రుష్టిలో ఉంచుకుని ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి సాయంత్రం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు అకస్మాత్తుగా పని భారం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు పూర్తి ఉత్సాహంతో, ధైర్యంతో పని చేస్తే, మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఈ రోజు పని ఒత్తిడి మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా బలహీనపరుస్తుంది. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సానుకూల ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. దీంతో మీరు నిరాశకు గురవుతారు. అయితే శ్రామిక ప్రజలు మాత్రం ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు అనేక ముఖ్యమైన పనులను నిర్వహించడంలో విజయవంతమవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ మానసిక స్థితి ఈరోజు చాలా బాగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు పొందుతారు. ఆరోగ్య పరమైన సమస్యల నుండి బయటపడి, మీరు ఈరోజు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

English summary

Daily Horoscope March 24, 2020

Get your daily horoscope in telugu based on your zodiac signs, know more
Story first published:Tuesday, March 24, 2020, 2:29 [IST]
Desktop Bottom Promotion