Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Happy Deepavali : ఈ పండుగ వేళ అందరినీ ఆకట్టుకునే విషెస్, మెసెజెస్ ను షేర్ చేసుకోండి...
దీపావళి 2022 విషెస్, కోట్స్, ఇమెజెస్, ఫేస్ బుక్ అండ్ వాట్సాప్ స్టేటస్ మెసెజలను మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి.
దీపావళి అంటేనే దీపాల పండుగ. మనలోని అజ్ణానాన్ని తొలగించి వెలుగులు నింపే పండుగగా కూడా ఈ పండుగను భావిస్తారు. అయితే ఈ దీపావళి అంటే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది దీపాల కాంతులు.. క్రాకర్ల శబ్దం, మిఠాయిలు, కొత్త బట్టల సందడి వాతావరణం. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతోంది. అంటే నవంబర్ 4వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు.

ఈ సమయంలో మీరు పిల్లలు టపాసులు కాల్చే సమయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడే మీరు, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా కాంతులను విరజిమ్మే ఈ పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు, బంధువులకు సోషల్ మీడియా ద్వారా విషెస్, మెసెజెస్ ను మేము మీ కోసం తీసుకొచ్చాం. ఇందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. మీకు నచ్చిన వారందరితో షేర్ చేసుకోండి.

కరోనా సమయంలో..
కరోనా సమయంలో మీ జీవితంలో..
కోటి కాంతులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ దీపావళి..

వెలుగులు నింపాలని..
ఈ దీపావళి మీకు, మీ కుటుంబంలో అందరికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ..
దీపావళి శుభాకాంక్షలు..

శోభయామనంగా వెలిగిలిపోవాలని..
దీపావళి నాడు పెట్టే దీపాల వెలుగుల్లో మీ ఇల్లు శోభయామనంగా వెలిగిలిపోవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ దీపావళి..

అందరి జీవితాల్లో..
ఈ దీపావళి సమయంలో మీ ఇంట్లోని అందరి జీవితాల్లో
వెలుగులు నింపాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు..

చీకట్లు తొలగిపోయి..
చెడుపై మంచి విజయం సాధించినందుకు..
సీతారాములు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా..
మీ ఇంట చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు...

మీ మనసులోని..
ఈ దీపావళి సమయంలో మీ మనసులోని ఉన్న చీకటి తొలగిపోయి..
ఆ స్థానంలో వెలుగులు రావాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ దీపావళి...

ఆనందంగా జరుపుకోవాలని..
కరోనా మహమ్మారి కాలంలో మీరు పిల్లపాపలతో హాయిగా కాంతులు వెదజల్లే ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు..

భవిష్యత్తుకి దారి చూపాలని..
ఈ దీపావళి సమయంలో వెలిగించే దీపాలు..
మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ దీపావళి..

మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా..
దీపావళి నాడు మీరు వెలిగించే దీపాలు..
మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా..
అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు..

అన్ని రంగాల్లోనూ విజయం..
ఈ దీపావళి పండుగ మీకు అన్ని రకాలుగానూ..
అన్ని రంగాల్లోనూ విజయం చేకూరాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ దీపావళి..

మరింత ప్రకాశవంతంగా..
దీపావళి అంటే కాంతులు విరజిమ్మే పండుగ..
ఇలాంటి కాంతులన్నీ మీ జీవితాల్లో మరింత ప్రకాశవంతంగా..
మారాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు..

హాయిగా గడపాలని..
ఈ దీపావళి పండుగ సమయంలో మీరు..
మీ కుటుంబసభ్యులందరూ సంతోషంగా.. హాయిగా గడపాలని..
మనసారా కోరుకుంటూ హ్యాపీ దీపావళి..

సరైన మార్గాలను చూపాలని..
ఈ దీపావళి సమయంలో మీరు వెలిగించే దీపాలన్నీ..
మీ జీవితంలో వెలుగులు నింపటంతో పాటు..
మీ లైఫ్ లో సరైన మార్గాలను చూపాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
దీపావళి శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications
