Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
హ్యాపీ న్యూ ఇయర్ 2020 : మీ ప్రియమైన వారి కోసం విషెస్, వాల్ పేపర్స్, గ్రీటింగ్స్..!
అవతలి వ్యక్తి చూడగానే ఆకట్టుకునే ఉండే టాప్ మెసెజ్ లను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన దానిని వాడుకుని మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలపండి.
ప్రపంచవ్యాప్తంగా 2020 నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తమదైన శైలిలో పంపుతూ.. తెలుపుతూ వీడియోలు, మెసెజ్ లు పొందుతున్నారు.

ఈ సందర్భంగా అవతలి వ్యక్తి చూడగానే ఆకట్టుకునే ఉండే టాప్ మెసెజ్ లను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన దానిని వాడుకుని మీ ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలపండి...

టాప్ - 10
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

టాప్ - 9
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ కొత్త ఏడాది శుభాకాంక్షలు

టాప్-8
ఈ నూతన సంవత్సరంలో మీకు భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మీరు ప్రతి చోటా గెలుపొందాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాప్-7
గతంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాప్-7
గతంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాప్-6
మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం.. 2020 కొత్త సంవత్సరంలో అలాంటి ఆనందాలెన్నో మీకు కలగాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

టాప్-5
కష్టాలు ఎన్నైనా రానివ్వండి.. సవాళ్లు ఎన్నైనా ఎదురు కానివ్వండి.. కలిసి నిలుద్దాం.. వాటితో కలబడదాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహితమైన విజయాన్ని అందించే సంవత్సరం కావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు..

టాప్-4
కొత్త సంవత్సరం కావాలి సుగంధ భరితం.. ప్రతి క్షణం కావాలి మధుర క్షణం.. నీకు రావాలి కొంగొత్త అవకాశం.. ఎప్పటికీ కాకూడదు ఆలస్యం.. అని కోరుకుంటూ 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాప్-3
పాత ఏడాదిలో చేసిన తప్పులను మరచిపో.. అయితే వాటి నుండి నేర్చుకున్న గుణపాఠాలను మరిచిపోవద్దు.. అలాగే తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగిపో.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఉత్సాహాన్ని మది నిండి నింపుకో.. కొత్త ఆశలను అపరిమితంగా చిగురింపచేసుకుని ముందుకు దూసుకుపో..

టాప్-2
కొత్త సంవత్సరం అంటే అందరికీ ఇష్టం.. ప్రతి సంవత్సరం సుగంధ భరితం..ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు

టాప్-1
కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం.. కొత్త కలలు కలకాలం మీతో ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు...



Click it and Unblock the Notifications
