For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు మాటల తూటాలతో ఇతరుల మనస్సును చాలా బాధపెడతారు..

ఈ రాశుల వారు మాటల తూటాలతో ఇతరుల మనస్సును చాలా బాధపెడతారు..

|

అందరూ ఇతరులతో ప్రేమతో వ్యవహరించాలని అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు. కొంతమంది మేము చెడ్డవాళ్ళమని చెప్తారు ఎందుకంటే వారు మొరటుగా, ఆటపట్టిస్తూ, మాటలతో బాధపెడతారు. వారు ఇతరులను బాధపెడతారనే విమర్శలను ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటారు. వారి విమర్శిస్తున్నా సరే వాటిని పట్టించుకోరు.

Harsh Zodiac Signs Who Hurt You With Their Scathing Tongues

ఈ విధంగా ఉండాలంటే కూడా ప్రత్యేకమైప వ్యక్తిత్వం ఉంటుంది. మీరు ఇతరుల మనసులను బాధించే వ్యక్తిత్వం అయితే ఇలాంటి వారికి ఖచ్చితంగా ఈ మంచి మనస్సు ఉండదు. ఇలా ప్రవర్తించే వ్యక్తులు తెలివైనవారు, మూర్ఖులు, సులభంగా క్షమించరు. అవతలి వ్యక్తి మనసును బాధపెట్టడం గురించి వారికి ఎలాంటి ఆందోళన ఉండదు. ఈ లక్షణం కొంతమందికి వారి పుట్టుకతోనే రావచ్చు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వారు, ఇతరులను ఎప్పుడూ బాధపెట్టే వారు ఏ ఏ రాశుల వారున్నారో మనం ఇప్పుడు పరిశీలిద్దాం...

కన్య రాశి

కన్య రాశి

కన్యరాశి వారు సున్నితంగా ఉంటారు మరియు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కాని వారు మీ భావాలను వక్రీకరించడానికి వెనుకాడరు. చాలా బాధ కలిగించేది ఏకు ఎలా చెప్పాలో వారికి సహజంగానే తెలుసు. వారు తమను మరియు ఇతరులను విమర్శిస్తున్నందున వారందరూ తమను తాము కఠినంగా చూస్తారు. ఈ రాశి వారు కఠినమైన ప్రవర్తనను మరియు కఠినమైన పదాలను మాట్లాడే చెడ్డ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఇతరులను చాలా తేలికగా కష్టపెడుతుంటారు.

సింహ రాశి

సింహ రాశి

మనము సాధారణంగా ఈ రాశి వారిని చాలా సున్నితస్తులు మరియు ఉదార స్వభావం కలవారని భావిస్తాము. కానీ వీరు ఖచ్చితంగా కొన్ని తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని మర్చిపోవద్దు. ఇతరులు తమ అంచనాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే వారిలో నిరాశ, కోపం మరియు మోసగించే స్వభావం అభివృద్ధి చెందుతాయి. వీరు తమ మనసులో ఏమనుకుంటున్నారో వ్యక్తపరచడానికి వీరు ఎప్పుడూ భయపడరు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు మీరు మాటలు చాలా బాధ కలిగిస్తాయి.

వృశ్చికం

వృశ్చికం

వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు మరియు కొన్నిసార్లు వారి నిజాయితీ ఇతరులను తీవ్రంగా బాధపెడుతుంది. వీరు ఒక కారణం కోసం కలత చెందితే వీరు ఇతరుల మనస్సులను బాధపెట్టాలని వారు భావిస్తారు. వీరికి అసూయ, ఆగ్రహం వంటి గుణాలు ఉన్నాయి. ఏదైన విషయం జరిగినప్పుడు వారు దానిని ప్రస్తుతానికి గుర్తుంచుకోరు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ విషయంతో వారి పగను తీర్చుకుంటారు. వీరు చాలా తెలివైన వారు. అయితే ఇతరులను బాధపెట్టడంలో కూడా అంతే తెలివిగా ప్రవర్తిస్తుంటారు.

కర్కాటకం

కర్కాటకం

వీరు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతారు చాలా నిరాఢంబరంగా ఉంటారు. ఇతరు వల్ల వీరు ఏదైనా కోల్పోతున్నారని తెలిస్తే వీరు మారితో మాట్లాడటమే మానేస్తారు. ఈ క్రమంలో వీరు ఎంతటికైనా తెగిస్తారు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారు కోపంలో వారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వీటి మాటల వల్ల ఇతరుల బాధపడుతన్నారా లేదా అన్నవిషయం వీరు పట్టించుకోరు.

మేషం

మేషం

మేషరాశి వారు సరదాగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కోపాన్నికంట్రోల్ చేసుకోకుండా దాన్ని ఇతరులపై వ్యక్తం చేస్తారు. వీరు త్వరగా కోపం తెచ్చుకోవచ్చు కాబట్టి వీరు విషయాలను గురించకుండా అవతలి వ్యక్తి యొక్క మనస్సును సులభంగా గాయపరుస్తారు. కానీ కొంత సమయానికి కోపం తగ్గడంతో తిరిగి వారిని నార్మల్ గా పలకరిస్తుంటారు. ఇలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

English summary

Harsh Zodiac Signs Who Hurt You With Their Scathing Tongues

People who born in these zodiac signs hurt you with their scathing tongues.
Story first published:Thursday, October 24, 2019, 17:47 [IST]
Desktop Bottom Promotion