Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..
ప్రేమ పిచ్చిది, కామం అందమైనది అని మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం,చూసి కూడా ఉంటాం. ప్రేమ..మనిషిని పిచ్చివాడిగా మారుస్తుంది, పిచ్చోడిగా ఉన్నోడిగా గొప్పోడిగా కూడా చేయగలదు. అంత పవర్ ప్రేమకు ఉంటుంది. ప్రేమ గుడ్డిది కూడా అని మన పెద్దలు వందల ఏళ్ల క్రితమే చెప్పారు. ఎవరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురిస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు.
ఇక కామం అందంగా ఉంటుంది..కానీ కాపురాలు కూల్చేస్తుంది,జీవితాల్ని నాశనం చేస్తుంది. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కామసుఖాల కోసం వావివరసలు కూడా మరిచి ప్రేమ సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ అత్త, అల్లుడి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా వార్తల్లో నిలిచింది.

ఐదుగురు పిల్లలున్న మహిళ..తన అల్లుడితో ఎఫైర్ నడుపుతుండడం,అల్లుడు లేనిదే తాను ఉండలేనంటూ పట్టుబట్టడం ఒక కుటుంబంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్ పురిలో నివసించే 45 ఏళ్ల మహిళకు ఐదుగురు కుమార్తెలు. రెండేళ్ల క్రితం భర్త మరణించాడు. అయితే తన ఒక కూతురుని పెళ్లి చేసుకున్న 26 ఏళ్ల తేజ్ వీర్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొన్నాళ్లుగా అల్లుడితో అత్త అక్రమ సంబంధం నడుతుపుతూ వచ్చింది. అయితే ఈ విషయం కుటుంబంలో అందరికీ తెలిసిపోయింది. మహిళ పిల్లలు కూడా ఇది మంచి పద్ధతి కాదని, అల్లుడితో సంబంధం మానుకోవాలని తల్లికి నచ్చజెప్పారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇలా చేయవద్దని వారికి నచ్చజెప్పారు.
ఈ క్రమంలో ఒక కుటుంబ పంక్షన్ కి అత్తా, అల్లుడు కలిసి వెళ్లారు. ఈ సమయంలో అదే పంక్షన్ లో ఉన్న ఆ మహిళ మిగతా పిల్లలు..అసలేంటిది అని నిలదీయగా అల్లుడు లేకుండా తాను ఉండలేనని అత్త తేల్చి చెప్పింది.
ఆ మహిళ, ఆమె అల్లుడు తమ అక్రమ సంబంధాన్ని ముగించాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అయితే వాళ్లిద్దరు మాత్రం విడిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆ మహిళ తన అల్లుడితోనే కలిసి జీవించాలని పట్టుబట్టంది. అల్లుడు కూడా ఆమె నుండి విడిపోవడానికి నిరాకరించాడు.
మహిళలకు, ఆమె పిల్లలకు మధ్య గొడవ పెద్దదవడంతో చుట్టుపక్కల వాళ్లకి ఆ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడి చేరుకున్నారు. కుటుంబసభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. అయితే ఎవ్వరూ తగ్గేదే లే అన్నట్లు ఉన్నారు. ఈ విషయంపై అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో పోలీసులకు సమాచారం చేరింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అత్తా,అల్లుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వావాదాన్ని పరిష్కరించాలని ప్రయత్నించారు. అయితే పోలీస్ స్టేషన్ లో కూడా..తమ బంధాన్ని తాము ముగించే ప్రశక్తే లేదని అత్తా అల్లుడు తెగేసి చెప్పారు.
అయితే తమ బంధం న్యాయమైనది కాకపోయినప్పటికీ తానేమీ చేయలేనని, అత్తను తాను పిచ్చిగా ప్రేమిస్తున్నానని అల్లుడు తేజ్ వీర్ చెప్పాడు. పెళ్లాంతో పాటు అత్తను కూడా తన భార్యలానే చూసుకుంటా అంటున్నాడు. ఆమె పిల్లల బాధ్యతలు కూడా తానే తీసుకుంటానని చెబుతున్నాడు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇరు పక్షాల వాళ్లు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని, దీంతో చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇరు పక్షాల వారితో మాట్లాడి వారిని ఇళ్లకు పంపేసినట్లు పోలీసులు చెప్పారు.



Click it and Unblock the Notifications

